Home Cinema Samantha: పిచ్చి ప్రేమతో కావాలనే సమంత చైతూని వదిలేసిందా.. అన్ బిలీవబుల్ రీజన్ ఇది..

Samantha: పిచ్చి ప్రేమతో కావాలనే సమంత చైతూని వదిలేసిందా.. అన్ బిలీవబుల్ రీజన్ ఇది..

Samantha: సమంత అనే పేరు ఇవాళ రేపు ఎక్కవగానే వినిపిస్తుంది. ఒక స్టార్ హీరోయిన్ గానే కాకుండా.. సామాజిక సేవలో కూడా యాక్టీవ్ ఉండే సమంతకి ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. పైగా గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో సమంత హీరోయిన్ గా శాకుంతలం సినిమా ఇక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందు వలన సమంత ( Did Samantha leave Naga Chaitanya intentionally with over love ) గురించి ఇంకా ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. సమంత కెరియర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ఇప్పుడు ఈ సినిమా ఒక్కటి ఒక లెక్క అని చెప్పుకోవాలి. ఎందుకంటే శాకుంతలం సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది.

See also  Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ఆ హీరోయిన్ తో ప్రేమలో పడి.. చివరకి విదేశాల్లో ఎలా కెమెరాకి దొరికాడో చూడండి..

did-samantha-leave-naga-chaitanya-intentionally-with-over-love

ఈ సినిమాని రిలీజ్ డేట్ కి రెండు రోజులు ముందుగానే ప్రివ్యూ షోగా వేశారు. దానితో కొంత సినిమా పై అనుమానాలు వచ్చాయిగాని, అయినా కూడా ఏప్రిల్ 14 తేదీ వచ్చే రివ్యూ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్ కోసం చాలా కష్టపడి తిరిగింది. అయితే ఈ ప్రమోషన్ కోసం తిరిగే సమయంలో.. ప్రెస్ మీట్ జరగ్గా అందులో గుణశేఖర్ అన్న మాటలు మీద ఇపుడు సోషల్ మీడియాలో బాగా చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ గుణశేఖర్ ఏమన్నాడంటే.. ఈ సినిమా ప్రమోషన్ కోసం సమంత ఎంతో కష్టపడ్డారు.

did-samantha-leave-naga-chaitanya-intentionally-with-over-love

30 వేలమంది వచ్చిన ఒక మీటింగ్ కి ఆమె వచ్చి ప్రమోట్ చేసారు. ఆ సమయంలో ఆమె హెల్త్ బాలేదు. నెక్స్ట్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ కి సమంతని రావద్దని రెస్ట్ తీసుకొమని చెప్పాము. అయినా కూడా ఆమె ఒప్పుకోలేదు. నా సినిమాకి నేను వచ్చి ప్రమోట్ చెయ్యకపోతే ఎలా అంటూ.. వస్తాను అని వచ్చారు. ఆ తర్వాత ఆమె హెల్త్ ఇంకా పాడయిపోయింది.. అంటూ గుణశేఖర్ ( Did Samantha leave Naga Chaitanya intentionally with over love ) సమంత గురించి చెప్పుకుంటూ వచ్చారు. గుణశేఖర్ మాటలు విన్న తరవాత అందరి ఆలోచనలు సినిమా గురించి వదిలి సమంత హెల్త్ మీద పడింది. సమంత ఇటీవల కాలంలో మయోసిటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే.

See also  రామ్ గోపాల్ వర్మతో చిల్ అవుతున్న రష్మిక..? పాపని నలిపేసాడా..

did-samantha-leave-naga-chaitanya-intentionally-with-over-love

అంటే సమంత ఆరోగ్యం అస్తమాను బాగోవటం లేదా? ఇది ఆమెకు కొన్నేళ్ల క్రితం నుంచే తెలుసా? ఇలాంటి ఆరోగ్య సమస్యలతో పిల్లలని కనడంలో గాని, ఇంకా ఏదైనా సమస్యలు గాని ఉండి ఉంటాయా? అసలే సమంత కి నాగచైతన్య అంటే పిచ్చి ప్రేమ. అందుకే తన చైతు తనతో సర్దుకుపోయే జీవితం కాకుండా హాయిగా బ్రతకాలని.. కావాలని చైతు కి దూరంగా వెళ్లిపోయిందేమో అంటూ కొందరు సమంత అభిమానులు అనుకుంటున్నారు. సమంత చైతు ని వదిలేయడానికి ఇలాంటి అన్ బిలీవబుల్ రీజన్ లు వింటుంటే.. సమంతకి చైతు మీద పిచ్చి ప్రేమ ఉందొ లేదో తెలీదు కానీ.. వీళ్ళకి మాత్రం సమంత మీద పిచ్చ పిచ్చగా ప్రేమ పీక్ స్టేజి లో ఉందని మాత్రం అనిపిస్తుంది..