Home Cinema Roja: తన మొగుడి పై కన్నేసిందన్న కసితో ఆ స్టార్ హీరోయిన్ ను షూటింగ్ స్పాట్...

Roja: తన మొగుడి పై కన్నేసిందన్న కసితో ఆ స్టార్ హీరోయిన్ ను షూటింగ్ స్పాట్ లోనే కొట్టిన రోజా. ఎవరో తెలుసా.?

Roja Selvamani: సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా గురించి తెలుగు చిత్ర పరిశ్రమ లో ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. స్టార్ హీరోయిన్ గా తన దైన శైలిలో ఇండస్ట్రీ లో నాటి నుండి ఎలుతూ వస్తూ ఆ తర్వాత రాజకీయాల్లో సైతం కొనసాగుతూ వస్తుంది. ఓ వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు ఇలా రెండింటిని కంట్రోల్ చేస్తూ తన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ప్రయాణం చేసింది. ఇక జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో లో జడ్జీ గా ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది. అలా వెండి తెర పై ఎన్నో ఏళ్ల పాటు తలుక్కుమన్న ఈ భామ ఆ తర్వాత బుల్లి తెర పై కూడా చాలా ఏళ్ళు తన హవా కొనసాగించింది.

See also  Dimple Hayati: పెళ్ళైన ఆ కుర్ర హీరోతో డింపుల్ హయతి యవ్వారం. పనంతా జరిగేది తన ఫ్లాట్ లోనేనట..

did-roja-selvamani-really-hit-the-shooting-spot-in-front-of-everyone-in-that-star-heroine

కాదా ఎప్పుడైతే టూరిజం మంత్రిగా బాధ్యత పగ్గాలెక్కిందో అప్పటి నుండే సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పి ఇటు బుల్లి తెర షోల కు కూడా హాజరవకుండా ప్రజా సేవ లో పూర్తిగా నిమజ్ఞం అయిపోయింది. అలాంటి రోజా సెల్వమని (Roja Selvamani) కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ను ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నది. ఇక ఓ రోజు రోజా భర్త సెలవమనితో స్టార్ హీరోయిన్ చాలా క్లోజ్ గా రాసుకుపోసుకు తిరుగుతుందని ఆ హీరోయిన్ ని పట్టుకొని షూటింగ్స్ స్పాట్లోనే అందరి ముందు చితకొట్టిందట. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు.?

did-roja-selvamani-really-hit-the-shooting-spot-in-front-of-everyone-in-that-star-heroine

మరి ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు ఒకప్పుడు తన అంద చందాలతో ఇండస్ట్రీ లో అందరినీ కట్టిపడేసిన సిల్క్ స్మిత. ఇక ఆ రోజుల్లో కోలీవుడ్ డైరెక్టర్ సెల్వమనితో రోజా ప్రేమలో ఉన్న సమయంలో రాజా ముద్రై అనే సినిమాలో రోజా హీరోయిన్ గా చేసింది. ఇక ఈ చిత్రంలో హీరోగా నెపోలియన్ నటించాడు. కాగా ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ కోసం సిల్క్ స్మిత ని తీసుకున్నాడు అంట డైరెక్టర్ సెల్వమణి.. కానీ అప్పటికే రోజా మరియు సెల్వమనులు ప్రేమలో ఉన్నారని తెలియని సిల్క్ స్మిత డైరెక్టర్ సెల్వమణి తో కాస్త క్లోజ్ గా ప్రవర్తించిందట.

See also  Charmy: 14 ఏళ్ల వయసులోనే ఛార్మీ అలాంటి పని చేసిందా.? ఆశ్చర్యపరిచే షాకింగ్ నిజాలు..

did-roja-selvamani-really-hit-the-shooting-spot-in-front-of-everyone-in-that-star-heroine

ఇదంతా గమనించిన రోజాకు సిల్క్ స్మిత ప్రవర్తన ఓర్వలేక అందరి ముందే షూటింగ్స్ స్పాట్ లో సిల్క్ స్మిత ను పట్టుకొని కొట్టి మరి మరీ ఇచ్చిందట. దాంతో ఒక్కసారిగా షూటింగ్స్ పార్ట్ లో మొత్తం గందరగోళం మొదలై ఇక వీళ్ళ గొడవ అసలు సద్దు మనగక పోవడం తో ఈ చిత్రం యొక్క హీరో నెపోలియన్ వచ్చే వీళ్లిద్దరి మధ్య గొడవను సర్ధుమనిగించేసాడట. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు. కానీ.. అప్పట్లో ఈ వార్త పెద్ద పంచలనంగా నిలిచిందట. అలా తనకు కాబోయే భర్త సెల్వంతో కాస్త క్లోజ్ గా ఉందన్న కోపంతోనే రోజా సిల్క్ స్మిత ను కొట్టిందని అప్పటి మీడియా లో అయితే ఈ వార్త సంచలనం సృష్టించింది అని చెప్పాలి.