Ramya Krishna: 50 సంవత్సరాల వయసు దాటినప్పటికీ ఇప్పటికీ కుర్ర హీరోయిన్లతో సమానంగా చెక్కుచెదరని అందంతో వాళ్లతో పోటీ మరి ముందుకి తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది రమ్యకృష్ణ. ఇక ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు మూడు దశాబ్దాలు దాటినప్పటికీ ఇదే కాకుండా ఐదు పదుల వయసు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ సినీ పరిశ్రమలో బిజీ ఆర్టిస్టుగా ఉంది. రమ్యకృష్ణ కు ఎలాంటి అవకాశం వచ్చినా సరే ఆ పాత్రకు తగ్గట్టుగా ఇస్తే ఇమిడిపోతుంది. అలా హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన తను.. విలన్ గా కూడా తన సత్తాను చాటుకుంది. ఇక ప్రస్తుతం అయితే హీరో హీరోయిన్లకు అమ్మ, అత్త మొదలైన పాత్రలో నటిస్తూ ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తుంది. (Ramya Krishna Bikini)
ఇక బాహుబలి చిత్రంలో శివగామిగా ఆమె చేసిన పాత్ర కేవలం తెలుగులోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ఆమె నటన ప్రతిభకు మంచి గుర్తింపు లభించింది. ఇలాంటి హీరోయిన్ ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో ఎన్నో గ్లామర్ రోల్స్ లో తాను మెప్పించినప్పటికీ ముఖ్యంగా రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో నటించిన చిత్రాల్లో రమ్యకృష్ణ తన అంద చందాలతో ఎంతగా వయ్యారాలు ఓలకపోసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడు సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో అదే చెక్కు చెదరని అందంతో తన అభినయంతో ఇప్పటికీ కూడా తన స్థానాన్ని అలాగే కొనసాగిస్తూ మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక రమ్యకృష్ణ కి మంచి హీరోయిన్ గా గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాలే..
అయితే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించిన హాట్ హాట్ అందాలను కురిపిస్తూ అప్పట్లో కుర్ర కారులను తన అందాలతో మై మరిచిపోయేలా చేసింది. అయితే రమ్యకృష్ణ గతంలో రాఘవేంద్రరావు బికినీ వేయించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడట. కానీ రమ్యకృష్ణ మాత్రం నేను అలాంటి బట్టలు వేసుకోవడానికి అస్సలు ఒప్పుకోనని ఆయన ముఖం మీదే తేల్చి చెప్పేసిందట. కానీ రాఘవేంద్రరావు ఊరుకుంటారనుకున్నారా.. అదే పనిగా ఆమెను వెంటపడుతూ నేను చెప్పినట్లు నువ్వు నీ అంద చందాలను ఎంత ఆరబోస్తే అంతగా నువ్వు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతావని తెలిపాడట.
కచ్చితంగా నేను చెప్పే మాట నువ్వు ఒక్కసారైనా విను.. అంటూ ఆమెను ఎంతగానో కన్విన్స్ చేశాడట. ఇదేకాక ఇన్ని మాటలు చెప్పినా రమ్యకృష్ణ ఒప్పుకోవడంతో చివరికి ఆమెను బతిమాలివి బుచ్చగిస్తూ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి మొత్తానికైతే ఆమెతో బికినీ వేయించడానికి ఒప్పించాడట. అయితే అప్పుడు జరిగిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాపం రాఘవేంద్ర రావు గారు రమ్యకృష్ణను (Ramya Krishna Bikini ) బిగిని వేయించడానికి అప్పట్లో ముప్పు తిప్పలు పడ్డాడు అంటు నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.