Home Cinema Prabhas: ఆమె సన్నగా మొహం మొగాడిలా ఉందంటూ ప్రభాస్ అంతలా ఆ హీరోయిన్ ను అవమానించాడా.?

Prabhas: ఆమె సన్నగా మొహం మొగాడిలా ఉందంటూ ప్రభాస్ అంతలా ఆ హీరోయిన్ ను అవమానించాడా.?

Prabhas Torture: ఇప్పటి వరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎలాంటి మచ్చ లేకుండా అతనిపై ఒక రూమర్ కూడా రాకుండా ఉన్న ఏకైక హీరో ప్రభాస్. అలాంటి ప్రభాస్ పై ఎన్నో రకాల ప్రేమ వార్తలు వినిపించడం.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అనడం.. వాళ్ళతో లవ్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి.. కానీ, హీరోయిన్ల విషయాలలో కానీ మరి ఇతర ఏ విషయాలలో గాని పనికిమాలిన పని చేసినట్టు ఇప్పటి వరకు దాఖలాలు కూడా లేవు. కానీ ప్రస్తుతం అలాంటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఓ వార్త నెట్టింట అయితే వైరల్ గా మారింది.

did-prabhas-torture-actress-rakul-preet-singh-with-his-words-so-much

మరి అదేంటో తెలుసుకుందాం రండి.. ఇప్పటి వరకు ప్రభాస్ ఎలాంటి తప్పు చేయలేదని ఎలాంటి రూమర్ కూడా రాలేదు కానీ ఆ హీరోయిన్ విషయంలో మాత్రం అలా చేశారంటూ వార్త నెట్టింట గోల్మాల్ చేస్తుంది. మరి ఆ వార్త ఏంటంటే.. ప్రభాస్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న ఆమెను ధారణంగా అప్పట్లో అవమానించాడట. మరి అది ఏ షూటింగ్ జరుగుతున్న సినిమా.? అసలు ఎందుకు అవమానించాడు? ఆ హీరోయిన్ ఎవరు.? మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. అవును మీరు విన్నది నిజమే రకూల్ ప్రీత్ సింగ్ నే ప్రభాస్ నిజంగానే చాలా దారుణంగా అవమానించాడట.

See also  Telugu movies: ఈ నెలలో రిలీజ్ కానున్న టాప్ మూవీస్ ఇవే.. ఇందులో మీరు చూడాల్సినవేమిటో ఒక లుక్కెయ్యండి..

did-prabhas-torture-actress-rakul-preet-singh-with-his-words-so-much

మరి వీరిద్దరూ ఒక్క సినిమా కూడా తీయలేదు కదా మరి అసలు రకుల్ ప్రీత్ సింగ్ ప్రభాస్ అవమానించడం ఏంటని మీకు ప్రశ్న రావచ్చు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లోనే డార్లింగ్ చిత్రం రావాల్సి ఉంది. కానీ డార్లింగ్ చిత్రం ప్రభాస్ కాజల్ కాంబినేషన్లో వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ తీసుకున్న చిత్ర యూనిట్ రెండు మూడు రోజులు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారట. కానీ ఆ షూటింగ్ లో పలు సన్నివేశాలు చూసిన ప్రభాస్ ఈ హీరోయిన్ అంతలా బాగోలేదు ఎందుకంటే నేనే హైట్ అంటే ఈ హీరోయిన్ కూడా హైటే ఉన్న పర్లేదు కానీ ఆమె అంత సన్నగా ఉండి ఆమె మొహం కూడా అబ్బాయిల కనిపిస్తుందంటూ..

See also  Prabhas: ఆ ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన స్టొరీ లో ప్రభాస్ నటించగా.. అది ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చిదో తెలుసా.?

did-prabhas-torture-actress-rakul-preet-singh-with-his-words-so-much

ఈ చిత్రంలో మనం అనుకున్న పాత్రకు అసలు ఏమాత్రం సెట్ అవ్వదు. కాజల్ అయితే ఈ చిత్రానికి బాగా సూట్ అవుతుందని చిత్ర బృందానికి స్వయంగా ప్రభాసే (Prabhas Torture) సలహా ఇవ్వడం. ఆ కారణం చేతనే ఆ చిత్ర బృందం ప్రభాస్ మాట విని కూడా రకుల్ ప్రీత్ సింగ్ ని పక్కన పెట్టేసి కాజల్ సినిమాలోకి తీసుకున్నారట. ఇక ఈ విషయం తెలిసిన రకుల్ ప్రీత్ సింగ్ తన స్నేహితుల వద్ద ప్రభాస్ గురించి చెప్పుకొని చాలా బాధపడిందట. ఇక అప్పటి నుంచి ఇప్పటి  వరకు రకుల్ ప్రీత్ సింగ్ ప్రభాస్ కాంబినేషన్లో ఏ చిత్రం కూడా రాలేదు. చివరికి రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశం వచ్చినా కూడా తన చేయనని చెప్పేసిందట.