Prabhas Avoid Anushka: మనందరికీ తెలిసిన విషయమే.. తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్తంత క్లోజ్గా మూవ్ అయితే వాళ్ల మధ్యల ఎన్నో కథలు అల్లుతారు. ఎక్కడ లేని ట్రోల్స్ వాళ్ళ మధ్య సృటించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారా. మన దగ్గర వాటినే జనాలు కూడా ఇట్టే నమ్మేస్తారు. అలా నమ్మేస్తూ నిజమనే అల్లుకు పోతుంటారు.. అదొక విషయం అయితే చాలామంది హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్లు ఉన్న వార్తలు బాగానే వినిపిస్తాయి. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కృష్ణమూర్తి, సౌందర్య జగపతిబాబు, అలాగే సౌందర్య వెంకటేష్, నాగార్జున టబు, నాగార్జున శ్రియ అలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు.
అయితే ప్రస్తుతం తాజాగా ఇండస్ట్రీలో మాత్రం ఎక్కువగా మోస్ట్ రొమాంటిక్ పెయిర్ గా కనిపించి దాదాపు నాలుగు సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకొని సూపర్ హిట్ కొట్టి, కోట్ల మంది ప్రజల అభిమానుల్ని కొట్టి కొల్లగొట్టి నిజంగా వీళ్ళిద్దరి పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో అన్నట్టుగా అచ్చం అలా ఉంటుంది ప్రభాస్ అనుష్క జోడి. వీళ్ళ పెళ్లి లొల్లి గురించి రోజుకు ఒక్కటి ఏదో ఒక్క న్యూస్ అయినా సోషల్ మీడియాలో కచ్చితంగా ఇలాంటి వార్త ఏదో ఒకటి చెక్కలు కొడుతూనే ఉంది. ప్రభాస్ అభిమానులు అనుష్కను పెళ్లి చేసుకుంటే చూడాలని కోటి కళ్ళతో కల్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు.
కొన్ని వేలసార్లు లక్షల మంది కామెంట్లు చేసే ఉంటారు, వీళ్ళ అభిమానులు. మరికొందరైతే ప్రాధేయపడుతుంటారు, బ్రతిమారుతుంటారు ప్రభాస్ అనుష్క మీరు పెళ్లి చేసుకోండి అని.. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ అనుష్కల మధ్య అప్పట్లో ప్రేమ వ్యవహారం నడిచిన వార్తలు వినిపించినప్పటికీ వీళ్లిద్దరి మధ్య దూరం పెరగడానికి అసలైన కారణం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అది సోషల్ మీడియాలో ఎదేచ్ఛగా చక్కర్లు కొడుతుంది. అదేంటంటే అనుష్క ఓ సినిమాలో నటిస్తున్న టైంలో సీనియర్ హీరోతో ఫస్ట్ నైట్ సన్నివేశాలలో నటించిందట. అదే కాక ఆ మధ్యకాలంలో అనుష్క ఆ సీనియర్ హీరోకి మధ్య ఏదో ఉందంటూ చాలా వార్తలు కూడా వినిపించాయి.
దాంతో ఆ వార్తలు ఆ నోట ఈ నోటా పడి వ్యాపించేసరికి అవి కాస్త ప్రభాస్ చెవిలో పడ్డాయి. ఇక అప్పటినుంచి అనుష్క-ప్రభాస్ (Prabhas Avoid Anushka) ఇద్దరు దూర దూరంగా ఉంటున్నారంట. అదే కాక ఈ విషయం ఆ నోట ఈ నోటబడి చాలా బాగా వైరల్ అవ్వడంతో చివరికి ప్రభాస్ తల్లి గారికి కూడా ఈ విషయం తెలిసి అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వద్దు అని ప్రభాస్ కి చెప్పడంతో అనుష్క మీద ఉన్న తన ప్రేమని ప్రభాస్ చంపుకున్నాడంట. అయితే ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ ఆ సీనియర్ హీరోతో ఉన్న ఎఫైర్ వల్లే అనుష్కకి ప్రభాస్ బ్రేకప్ చెప్పాడంటూ ఒక వార్త మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అయి చెక్కర్లు కొడతా ఉంది..