
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా రంగంలో ఎంత పెద్ద స్టార్ హీరో అనేది మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అభిమానుల గుండెల్లో ఆయనకంటూ గొప్ప స్థానాన్ని కల్పించుకుని.. టీనేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు పవనిజాన్ని పాయసంలో తాగేసి.. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan have any relationship ) ఏది నిజమంటే అదే నిజమని.. ఏది కాదంటే అది కాదని.. ఏది అవునంటే అది అవునని.. ఆయన అడుగుజాడల్లోనే ఎంతో శ్రద్ధగా, భక్తిగా నడుస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది.
మొదటి విడాకులు జరగకముందే రేణుదేశాయ్ తో ఉన్న పవన్ కళ్యాణ్.. ఆ రోజుల్లో లివింగ్ రిలేషన్ షిప్ అంటే చాలా కొత్తగా ఉండేది .. జనాలు దాన్ని వింతగా అనుకునేవారు కానీ.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం తన హీరోకి బాగా సపోర్ట్ చేశారు. అలా నెమ్మదిగా జనాలకు అలవాటు పడిన తర్వాత మొదటి భార్య విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ ని ( Pawan Kalyan have any relationship ) పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అనుకోని సమస్యలు ఎదురయి రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చి.. మూడో పెళ్లి చేసుకోవడం జరిగింది. రష్యన్ ఆమెను పెళ్లి చేసుకుని అక్కడితో పెళ్లిళ్లకు బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
సినిమా వాళ్ళంటేనే వాళ్ళు చేసే పనులే ఒకరకంగా ఉంటే.. వాళ్ల మీద రూమర్స్ ఇంకా దారుణంగా ఉంటాయి. వాళ్ళు ఎంత పెద్ద స్టేజిలో ఉంటే రూమర్స్ అంత స్థాయిలో పరుగులు పెడుతూ ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా ఒకప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దాన్ని నెటిజనులు మళ్ళీ ఒకసారి ఆ ( Pawan Kalyan have any relationship ) పేపర్ క్లిప్పింగ్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా జల్సా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ కాగా.. పార్వతి మెల్టన్ సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయితే ఈ హీరోయిన్ కి పవన్ కళ్యాణ్ లక్షల్లో విలువచేసే ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఆమెకు ప్రజెంట్ చేశారంట. పవన్ కళ్యాణ్ ఆ గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నాడో తెలియక పార్వతి మెల్టన్ రిజెక్ట్ చేసిందట.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆమెను ఒక స్నేహితురాలుగా చూస్తున్నానని, పర్వాలేదు తీసుకోమని చెప్పగా ఆమె తీసుకుందట. ఆరోజు రాత్రి వాళ్ళిద్దరూ డిన్నర్ కు కూడా వెళ్లారు అంట. ఆ తర్వాత ఆమెను ఎయిర్పోర్టులో కూడా పవన్ కళ్యాణ్ దించాడంట. ఈ వార్తలు అన్నిట్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. అప్పట్లో ఇవి తెగ పాపులర్ అయ్యాయి. ఈ వార్త గురించి అందరూ తెగ మాట్లాడుకునేవారు. అయితే ఏమయ్యిందో తెలియదు కానీ.. ఆమె అప్పటినుంచి సినిమాలో నటించడం మానేసింది. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు. ఇలా పవన్ కళ్యాణ్ ఒక హీరోయిన్ కి కాస్టలీ గిఫ్ట్ ఇచ్చి.. ఆమెతో కలిసి భోజనం చేసి.. ఎయిర్పోర్ట్లో దించితే ఆ తర్వాత సినిమాల్లో నటించకపోవడం అనేది అందరికీ చిత్రంగా ఉండటమే కాకుండా.. అసలు వాళ్ళిద్దరిమద్య ఏమై ఉంటుంది అనే ఆతృత కూడా చాన్నాళ్లు ఉంది.