Did Nagarjuna took revenge on ex daughter in law Samantha by doing this: అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అక్కినేని నాగార్జున మన్మథుడిగా పేరు తెచ్చుకుని ఇంకా కుర్ర హీరోలతో పోటీ పడతున్న సంగతి మనకు తెలిసిందే. విక్రమ్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయిన నాగార్జున మొదటి సినిమాతో పెద్ద స్టార్ డండమ్ తెచ్చు కోలేకపోయాడు. మొదటి సినిమాతో ఏ హీరోని అంచనాలు వెయ్యకూడదననుకోండి.. అలానే నాగార్జున కూడా తరవాత సూపర్ హిట్ సినిమాలను తెలుగు ఇండస్ట్రీ కి అందించి, అక్కినేని వారి పేరు నిలబెట్టాడు. తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నాడు. శివ, గీతాంజలి, అన్నమయ్య, శ్రీరామదాసు, సంతోషం, మన్మధుడు ఇలా ఎన్నో విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ఒక ముద్రను వేసుకున్న హీరో నాగార్జున కేవలం నటుడు మాత్రమే కాదు.
నాగార్జున కేవలం నటుడిగా పరిమితం అయిపోకుండా, మంచి సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కూడా పొజీషన్ లోకి వచ్చారు. అలాగే నాగార్జునకు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి పేరు వుంది. అందరితో అనునయంగా మంచి స్నేహ బంధంతో ఉంటారు. ఇప్పుడు నాగార్జున తన వారసులైన నాగచైతన్య మరియు అఖిల్ కెరియర్ ని సెట్ చేసే బిజీ లో ఉన్నారు. ఇద్దరినీ సినిమా రంగనాయకి పరిచయం అయితే చేసి చాలాకాలమే అయ్యింది కానీ, ఆయన ఆశించిన స్థాయికి కొడుకులు ఇద్దరూ ఇంకా వెళ్లలేదనే అనుకోవాలి. పైగా వీళ్ళ పెళ్లిళ్లు కూడా తొందరగా చెయ్యాలని అనుకున్న కూడా, అవి కూడా మంచి రిజల్ట్ ఇవ్వలేదు. ఎంతో వైభవంగా నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య ప్రేమను గౌరవించి, సమంత ను ఇచ్చి పెళ్లి చేసారు.
చైతు సమంత ల పెళ్లి మూడు నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. నాలుగేళ్లలో ఇద్దరూ విడాకులు కూడా తీసేసుకున్నారు. అయితే నాగార్జున సమంతల గురించి సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదేమిటంటే.. సినీ తారలు సినిమాల్లో నటించడమే కాకుండా, కొన్ని ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటారు.అయితే గతంలో సమంత మాజా యాడ్ చేసేది. ఈ యాడ్ లో సమంత కు మంచి పాపులారిటీ కూడా వచ్చింది. అయితే తాజాగా ఈ మాజా యాడ్లో నాగార్జున,పూజ హెగ్డే తో కలిసి యాడ్ లో నటించారు. ఇప్పుడు ఎండాకాలం కావడం వలన ఈ యాడ్ బాగా వైరల్ అవుతుంది. సమంత ను దెబ్బకొట్టాలనే కోరికతో నాగార్జున ఈ యాడ్ చేసారని కొందరు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.
అవును నాగార్జునకు (Did Nagarjuna took revenge on ex daughter in law Samantha by doing this) తన కొడుకు నాగ చైతన్య జీవితం సమంత పాడు చేసిందనే కోపంతో ఆమెను పర్సనల్ గ ఏమి చెయ్యలేకపోయినా.. ప్రొఫిషనల్ గా దెబ్బ కొట్టాలనే నాగార్జున కోరిక అందుకే ఆ యాడ్ చేసారని కొందరు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. అసలు నాగార్జున కు అలాంటి కొరికే ఉంటె, మరి దానికి చైతు సపోర్ట్ చేస్తాడా అని మరికొందరి అనుమానం. ఏది ఏమైనా నాగార్జున ఎవ్వరి మీద అంత వైరం, కోపం పెట్టుకునే మనిషి లా కనబడరు. ఇప్పుడు నాగ్ కాన్సన్ట్రేషన్ అంతా తన కొడుకుల ఇద్దరి కెరియర్ మీద అని నాగ్ అభిమానులు వాపోతున్నారు.