Home Cinema Nagarjuna: సమంతకు విడాకులు ఇవ్వమని నాగ చైతన్యకు చెప్పింది నాగార్జున నేనా.??

Nagarjuna: సమంతకు విడాకులు ఇవ్వమని నాగ చైతన్యకు చెప్పింది నాగార్జున నేనా.??

Did Nagarjuna Force: అక్కినేని నాగేశ్వరరావు తనయుడు గా సినీ జీవితం మొదలుపెట్టిన అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నాగార్జున ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నాడు.. అయితే ఇదే క్రమంలో.. శ్రీ రెడ్డి నాగార్జున పై చేసిన వాక్యలు వివాదాస్పదంగా మారాయి. ఇదే కాక ఆమె చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు రేంజ్ లో మండిపడుతున్నారు. ఇక విషయానికొస్తే.. శ్రీరెడ్డి నాగార్జున పై మాట్లాడుతున్న విషయాన్నికొస్తే…

did-nagarjuna-force-naga-chaitanya-to-give-divorce-to-his-wife-samantha

నాగార్జునకి చాలా ఆడవాళ్ళ పిచ్చి ఉందని, తను ఓ ఉమనైజర్ అని, ఆయన కంట్లో ఏ హీరోయిన్ పడ్డ వదిలిపెట్టడని, కచ్చితంగా ఆ హీరోయిన్ ని అనుభవించి తీరుతాడని, ఆ విషయంలో ఆ హీరోయిన్ తన మనవరాలు వయసున్నప్పటికీ వదలడని సంచలమైన షాకింగ్ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి.. ఇక ఇదే కాకుండా సమంతకు విడాకులు ఇవ్వమని నాగచైతన్యకు చెప్పింది నాగార్జున అంటూ వెల్లడించింది. అయితే సమంతకు ఇలాంటి విషయాల్లో నాగార్జున అలా ఉండడం ఇష్టం నచ్చలేకనే…

See also  Star Heroine: చాన్స్ దొరికితే రామ్ చరణ్ ని చంపేస్తాను అంటూ ఆ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.! ఫ్యాన్స్ ఫైర్..

did-nagarjuna-force-naga-chaitanya-to-give-divorce-to-his-wife-samantha

ఇదే విషయంలో… నాగార్జున (Did Nagarjuna Force) క్యారెక్టర్ సమంతకు తెలియడంతో ఓ రోజు సమంత ఆ విషయాన్ని ఇంట్లో ప్రస్తావించడంతో, సమంత ఇంట్లో ఉంటే ఆటలు సాగవు అనే ఉద్దేశంతో సమంత ఎంత త్వరగా ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే అంత మంచిదని భావించిన నాగార్జున, సమంత నాగచైతన్య మధ్యల గొడవ పెట్టి వాళ్ళిద్దరు విడాకులు తీసుకునేలా చేశాడు నాగార్జున అంటూ వివాదాస్పదమైన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి..

did-nagarjuna-force-naga-chaitanya-to-give-divorce-to-his-wife-samantha

ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపుతున్నాయి. దీంతో మరోవైపు అక్కినేని అభిమానులు కూడా ఆమెపై మండిపడుతున్నారు. ఎప్పుడు ఎవరినో ఒకరిని ఇలా అనడం తప్పితే నీకు మరో పని పాట లేదా అంటూ అక్కినేని అభిమానులు ఓ రేంజ్ లో ఆమెను ఎక్కేస్తున్నారు. ఇదిలా ఉండగా అక్కినేని హేటర్స్ మాత్రం సొంత కొడుకు కాపురాన్ని కూల్చడానికి నీకు మనసు ఎలా వచ్చిందంటూ అక్కినేని నాగార్జున అని తెగ తిట్టేస్తున్నారు. (ఇదిలా ఉండగా నాగార్జున 100వ చిత్రం అయినటువంటి సినిమా మలయాళం లోని ఓ సినిమాను రీమిక్స్ చేస్తుంది. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. చాలా రోజుల నుంచి కింగ్ నాగార్జునకి సరైన హిట్ పడడం లేదు. మరి మలయాళం లో అంత పెద్ద హిట్ అయిన సినిమాని రీమేక్ చేస్తున్న నాగార్జునకు మరి ఈసారైనా అదృష్టం వరించనుందో వేచి చూడాలి మరి..)