Home Cinema M.S Narayana: యం ఎస్ నారాయణను ధారణంగా మోసం చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరో...

M.S Narayana: యం ఎస్ నారాయణను ధారణంగా మోసం చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా.??

M S narayana got cheated: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్లు వస్తుంటారు పోతుంటారు అలా ఎందరో ఉన్నప్పటికీ ఎమ్మెస్ నారాయణ గారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈయనకు ఉన్న ప్రత్యేక గుర్తింపు ఏంటంటే.. తాగుబోతు క్యారెక్టర్ చేయడంలో ఈయనకు ఈయన దిట్ట ఈయనకు మరెవరు సాటి రారు… ఈ తాగుబోతు పాత్రల వల్లే ఎన్నో సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్లు నటించి చాలా మంచి పాపులాంటి పొందాడు. ఇక ఎమ్మెస్ నారాయణ పూర్తి పేరు తెలుసుకున్నట్లయితే మైలవరపు సూర్యనారాయణ తన జీవితం తొలినాళ్లలో రవిరాజా పినిశెట్టి దగ్గర పనిచేసిన ఎమ్మెస్ నారాయణకు.. మా నాన్నకు పెళ్లి అనే సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.

See also  Nidhhi Agerwal: ఏ ఒక్కరికీ సరిగ్గా నటించే సత్తా లేదని నిధి షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

did-m-s-narayana-got-cheated-by-this-director

ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయణ మద్యం తాగకుండానే తాగినట్టు నటించడంతో అందరి దృష్టి ఇట్టే ఆకట్టుకున్నాడు.. అయితే గతంలో తాను ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. రుక్మిణి అనే చిత్రంలో తాను తాగుబోతు పాత్రలో నటించానని నాగబాబు కాంబినేషన్లో నేను ఉంటానని.. ఆ పాత్ర చాలా అద్భుతంగా వచ్చిందని తెలిపారు. ఎమ్మెస్ నారాయణ తర్వాత సినీ కెరియర్ అద్భుతంగా సాగిందని తెలిపారు. ఎమ్మెస్ నారాయణ ఈ చిత్రం తర్వాతే తన సినీ కెరీర్ మొత్తం మారిపోయిందని ఆ తర్వాత తన సినీ కెరియర్లు ఎన్నో వందల చిత్రాల్లో నటించానని తెలిపారు. కానీ ఇలా తాగుబోతు పాత్రలోకి వచ్చిన పేరు ఏ పాత్రకు రాలేదని తెలిపారు.

See also  Salaar Telugu Trailer Review : సలార్ తెలుగు ట్రైలర్ రివ్యూ..

did-m-s-narayana-got-cheated-by-this-director

తన సినీ జీవితం ప్రారంభ దశలో నువ్వు డైరెక్టర్ తన కథలు తీసుకొని ఎవరో పేరు వేశారు అని తెలిపారు. ఆ డైరెక్టర్ పేరు నాగేశ్వరరావు అని తెలిపారు. అయితే ఆ కథకు క్రెడిట్ కోసం పోరాటం చేశానని కూడా తెలియజేశారు. ఎమ్మెస్ నారాయణ (M S narayana got cheated) గతంలో తెలుగులో ఎన్నో అద్భుతమైన కామెడీ సన్నివేశాల్లో నటించారు. కొత్త కమెడియన్ ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేకపోయాయి. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కమెడియన్ కవా కాస్త తగ్గుతూ వస్తుందని చెప్పవచ్చు.

See also  Prabhas - Anushka : ప్రభాస్ అనుష్క ల గురించి సంచలనమైన వార్త బయటపెట్టిన..

did-m-s-narayana-got-cheated-by-this-director

దాంతో కొంతమంది కమెడియన్లు భౌతికంగా దూరమైనప్పటికీ తమ సినిమాల ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను నిరంతరం దగ్గర అవుతూనే ఉన్నారు. ఒకప్పుడు కామెడీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ సంఖ్య ఎక్కువగా ఉండేది కానీ రాను రాను ఆ సంఖ్య తగ్గుతూ వస్తుంది. కేవలం కొంతమంది డైరెక్టర్లు తప్ప మిగిలిన వారంతా ఏదో కొత్త కథలను వెతుక్కునే పనిలోనే ఉన్నారు. ఇక ఎమ్మెస్ నారాయణ కొడుకు సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాడు.