Home Cinema Kajal Agarwal: ఆ టాలీవుడ్ హీరో తో కాజల్ అగర్వాల్ నిజంగే ఎఫైర్ నడిపిందా..?

Kajal Agarwal: ఆ టాలీవుడ్ హీరో తో కాజల్ అగర్వాల్ నిజంగే ఎఫైర్ నడిపిందా..?

Kajal Agarwal టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజ‌ల్ అగర్వాల్ గురించి కొత్త‌ ప‌రిచ‌యాలు మనకి అవ‌స‌రం లేదు. లక్ష్మి కళ్యాణం అనే సినిమా తో మొదటి సారి ఈ ముద్దు గుమ్మ తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. అప్పటినుండి ఇంక ఆఫర్ల మీద ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్న కాజల్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ఒక దశాబ్దం క్రితం పరస్పర స్నేహితుల ద్వారా కలుసుకున్నారు. కలిసి పార్టీలకు హాజరవ్వడం నుండి బిజినెస్ మీటింగ్‌ల వరకు, కాజల్ మరియు గౌతమ్ కిచ్లు స్నేహితులుగా ఉన్నప్పుడు ఒకరినొకరు కలిసే ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు.

See also  Star Hero : తణుకు లాడ్జి లో పోలీస్ లకు అడ్డంగా దొరికిపోయిన టాప్ హీరో.. ఎక్కడ దాచి పెట్టాడంటే..

కాజల్ అగర్వాల్ మరియు గౌతమ్ కిచ్లు 2020లో వివాహం చేసుకున్నారు మరియు ఏప్రిల్ 19, 2022న వారి మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.కాజల్ అగర్వాల్ నీల్ కిచ్లూ అనే అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె తన కొడుకుకు జన్మనిచ్చిన కొన్ని సెకన్ల తర్వాత మొదటిసారి కలుసుకోవడం గురించి ఇంస్టాగ్రామ్ లో రాసింది. బిడ్డ పుట్టిన కొన్ని నెలలకే మల్లి తన యాక్టింగ్ కెరీర్ మీద ఫోకస్ పెట్టింది ఈ చందమామ. కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమా సెట్స్‌లో కాజల్ అగర్వాల్ జాయిన్ అయ్యింది.

See also  Manchu Lakshmi: అందాల ఆరబోత తో పిచ్చేక్కిస్తుంన్న మంచు లక్ష్మి ఫోటోలు నెట్టింట హాల్ చల్..

పిక్చర్‌లో ముఖాన్ని కప్పుకున్నందు తన చిత్రాలు బయటకి రాలేదు. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. మాస్ హీరో NBK 108 కోసం దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పని చేసాడు. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో, కాజల్ అగర్వాల్ పేరును ప్రకటించారు. అంతకుముందు, NBK 108 కోసం ఆమెను సంప్రదించినట్లు ప్రకటనలు వచ్చాయి.ఇవన్నీ పక్కన పెడితే గతంలో కాజల్ అగర్వాల్ కి సంబందించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది..(Kajal Agarwal)

అదేంటంటే అప్పట్లో ఈ చందమామ మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రేమలో పడ్డారు అని మరియు సీక్రెట్ ఎఫైర్ నడిపారు అని వార్తలు దుమారం రేపాయి.ఆర్య సినిమా తో దేగ్గరైన వీరిద్దరూ సినిమా షూటింగ్ సమయం లో చాలా క్లోజ్ అయ్యారు అని జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఒక ఇంటర్వ్యూ లో కాజల్ ను ఈ విషయం ఫై నేరుగా అడిగారు. కాజల్ తనకు ఎలాంటి హీరో తో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసింది. ఇక అల్లు అర్జున్ కూడా పెళ్లి చేసుకోవడం తో దీనికి పులిస్టాప్ పడింది. (Kajal Agarwal)