Home Cinema Janhvi Kapoor: ఆ కోరిక తీర్చుకోవడం కోసం డైరెక్టర్ని మరీ అంతలా వేధించిందా జాన్వి..??

Janhvi Kapoor: ఆ కోరిక తీర్చుకోవడం కోసం డైరెక్టర్ని మరీ అంతలా వేధించిందా జాన్వి..??

Did Jhanvi harass the director: దివంగత నటి అతిలోక సుందరి కూతురు అయినటువంటి జాన్వి కపూర్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన సొంతంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది జాన్వి.. పెద్దగా సినిమాల సంగతి గురించి పక్కకు పెడితే సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ షో తో చాలా ఎత్తుకు ఎదిగిపోయింది ఈ అమ్మడు. అంతే కాదండి సోషల్ మీడియాలో చాలా క్రేజ్ తో పాటు భారీ ఎత్తున ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తదుపరి చిత్రంతో మన తెలుగు సినీ రంగ ప్రవేశం చేయనుంది. దాంతో తొలి సినిమా ఇటు తెలుగులో అలాగే సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో తాను నటిస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్న తదుపరి సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా ఎంపికైన సంగతి మనందరికీ తెలిసిన విషయమే.

See also  Allu Arjun: ఏంటి.! అల్లు అర్జున్ హీరోగా సినిమాల్లోకి రాకముందుకు ఆ పనులు చేస్తూ పైసలు సంపాదించేవాడా.?

did-jhanvi-harass-the-director-too-much-to-fulfill-that-wish

తారక్ ది ఇది తన 30వ సినిమా కావున ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు ప్రస్తుతం ఎన్టీఆర్ థర్టీ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమవుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై హై బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నది అనిరుద్.. ఇక ఈనెల 23వ తారీకు అంటే రేపు కాక ఎల్లుండి నుంచే ఈ చిత్రీకరణ మొదలవుతుందని నిర్మాతలు వెల్లడించారు.

See also  Mahesh Babu: మీకు ఎవ్వరికీ తెలియని మహేష్ బాబు దర్శకత్వం వహించిన అయన బ్లాక్ బస్టర్ చిత్రం ఎదో తెలుసా.?

did-jhanvi-harass-the-director-too-much-to-fulfill-that-wish

ఇది తెలుగులోనే మొదటి సినిమా అలాగే సౌత్ ఇండియా లెవెల్లో కూడా తన మొట్టమొదటి సినిమా. ఎన్టీఆర్ 30 తర్వాత జాన్వి కచ్చితంగా బిజీ హీరోయిన్ అవుతుందని వాళ్ళు సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇదే కాకుండా ఈ సినిమాపై జాన్వీ కపూర్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. ఈ సినిమా ప్రాజెక్టు విషయమై జాన్వి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఎన్టీఆర్ అంటే తనకెంతో ఇష్టమైన హీరో అని.. తనతో నటించే అవకాశం రావాలని నేను దేవుని ప్రార్థించే దానిని.. ఆ కల ఇప్పుడు నెరవేరబోతుందని.. ఆయనతోనే స్క్రీన్ షేర్ చేసుకోవడం నా జీవితంలో అతిపెద్ద అనుభవం.. అతిపెద్ద ఆనందాల్లో ఇప్పుడు ఒకటి నాకు నెరవేరబోతుందంటూ జాన్వి కపూర్ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది.

See also  Roshan Kanakala : ఆ పని చేస్తూ పోలీసులకు దొరికిపోయిన సుమ కొడుకు రోషన్ కనకాల..

did-jhanvi-harass-the-director-too-much-to-fulfill-that-wish

ఇదే గాక ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్లో పాల్గొనిట పాల్గొని ఎందుకు ఎప్పుడు అని ఎదురుచూస్తున్నానంటూ తెలిపింది. షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయా అంటూ రోజు డైరెక్టర్ (Did Jhanvi harass the director) కొరడాలకు మెసేజ్ ల మీద మెసేజ్లు పెడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో కొందరు నటిజన్స్ జాన్వి కామెంట్లపై నెగటివ్ గా వ్యక్తం చేస్తున్నారు. నీకు సిగ్గు లేదా అంతలా వేధించడం అవసరమంటూ ఆవిడను ఎక్కేస్తున్నారు. బాగా అతి చేస్తున్నావ్ అంటూ ఆమెకు సోషల్ మీడియాలో బాగా చురకలు పెడుతున్నారు.