Home Cinema Ileana: ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆ స్టార్ హీరోయిన్ సోదరుడే కారణమా.??

Ileana: ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆ స్టార్ హీరోయిన్ సోదరుడే కారణమా.??

Ileana DCruz: తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ గోవా బ్యూటీ దేవదాస్ అనే మొదటి సినిమాతో తానేంటో నిరూపించుకుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే హీరో రామ్ పోతినేనికి గోవా బ్యూటీ ఇలియానా కి దేవదాసు చిత్రం ఇద్దరికీ మొదటి చిత్రమే అలాగే వీళ్ళిద్దరికీ లక్కు అందించిన చిత్రం. ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడికి వరుస చిత్రాల్లో అవకాశాలు లభిస్తూ.. జల్సా, పోకిరి, కిక్ వంటి సూపర్ బ్లాక్ బ్లాస్టర్ చిత్రాల్లో నటించిన ఈమె ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి పేరు సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించిన ఇలియానా..

did-ileana-got-pregnant-with-brother-of-that-star-actress

గత ఎనమిది సంవత్సరాల నుంచి సౌత్ లో సరిగా చిత్రాల్లో నటించడం లేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ భామ ఓ ఊపు ఊపుతూ ఎంతో యాక్టీవ్ గా ఉందన్న విషయం ఒప్పుకోవాలి. ఇదిలా ఉండగా ఇలియానా తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ పెద్ద దుమారానికి తెర లేపింది. ఇలియానా తన ఇస్టాగ్రామ్ వేదికగా నేను తల్లిని కాబోతున్నామంటూ పెట్టిన ఓ పోస్ట్ అందరినీ అశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రతీ ఒక్కరూ తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ మొదలైన రాష్ర్టాల అభిమానులు పెళ్ళి కాకుండా తల్లి ఎలా అయ్యింది అన్న విషయం గురించి ఆమె పెట్టిన పోస్ట్ కింద కామెంట్లలో తెగ కొట్లాడుకుంటున్నారు.

See also  Samantha : నాలుగు డిగ్రీల చలిలో సమంత అంతసేపు ఎందుకో చెప్పేసినట్టే..

did-ileana-got-pregnant-with-brother-of-that-star-actress

మరి కొందరేమో తల్లి కాబోతుంది కనుకనే ఇన్ని రోజులు ఏ సినిమా చేయడానికి ఒప్పుకోలేదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మనందరికీ తెలిసిన విషయమే గతంలో ఇలియానా ఆస్ర్టేలియా ఫోటోగ్రాఫర్ అండ్రూ నీలోస్ తో ప్రేమలో పడి వీళ్ళిద్దరూ ఎవ్వరికీ తెలియకుండా పెళ్ళి చేసుకున్నావన్న వార్తలు వినిపించాయి. అలా ఆ వార్తలు వచ్చిన సంవత్సరానికే అతనికి ఇలియానా బ్రేకప్ చెప్పేసింది.. ఐతే అతనితో బ్రేకప్ చెప్పిన తర్వాత చాలా రోజుల నుండి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుంది. కేలవం ఒక్క ఆమె సోదరుడితో మాత్రమే కాకుండా కత్రినా కైఫ్ కుటుంబం మొత్తంతో విహర యాత్రలకు, పార్టీలకు, పబ్బులకు తిరుగుతున్న ఫోటోలు తెగ వైరల్ అవుతూ సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొట్టాయి.

See also  Jr.NTR: ఆ వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోయిన్ తో లవ్ లో పడ్డాడ.. వీళ్ళని దూరం చేసిందెవరో తెలుసా?

did-ileana-got-pregnant-with-brother-of-that-star-actress

ఇదే గాక కత్రినా కైఫ్ సోదరుడితో ఇలియానా (Ileana DCruz) ప్రేమలో ఉన్నట్లు అతనితో సహజీవనం చేస్తున్నట్లు కూడా రకరకాల వార్తలు వినిపించాయి. దీంతో కొందరు ట్రోలర్స్ ఇలియానాకు పుట్టబోయే తండ్రి మరెవరో కాదు కత్రినా కైఫ్ సోదరుడే అంటూ తెగ వార్తలు వ్యాపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉన్నదన్న విషయం తెలాలన్నా.. అసలు నిజంగా ఇలియానా కడుపుతో ఉన్నదన్న విషయం తెలియాలి అన్నా.. ఆమె మళ్ళీ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించకపోతే ఆమె పై రోజుకు ఇలా ఓ వార్త పుట్టడం మాత్రం ఖాయం. ఎవ్వరితో ఏ చిన్న లింకు ఉన్న ఇలియానాను అంతా జల్లడ పట్టి మరి వెతుకొస్తారు ముందే ఈ ట్రోలర్స్ ఆ బిడ్డకు తండ్రెవరు అన్న సంగతి కనిపెడతారు.