Home Cinema  Heroine Anjali: ఆ దర్శకుడితో డబ్బు కోసం నిజంగానే ఎఫైర్ హీరోయిన్ అంజలి నడిపిందా?

 Heroine Anjali: ఆ దర్శకుడితో డబ్బు కోసం నిజంగానే ఎఫైర్ హీరోయిన్ అంజలి నడిపిందా?

Heroine Anjali: మన తెలుగు చిత్ర పరిశ్రమలో అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే.. ఇక్కడ ఉన్న తెలుగు హీరోయిన్లను చాలా మంది దర్శక, నిర్మాతలు పట్టించుకోరు. పైగా ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చే హీరోయిన్లకు మాత్రం తెగ పట్టించుకుంటారు అనేది ఇక్కడ మన తెలుగు హీరోయిన్ల వాదన. ఇక ఇదే విషయం పట్ల ఇప్పటికే చాలామంది నేటిజెన్లు సైతం విమర్శించగా.. పలు హీరోయిన్లు కూడా టాలీవుడ్ దర్శక, నిర్మాతలను విమర్శించిన సంగతి మనందరం గతంలో చూసాం.. మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది అద్భుతమైన ప్రదర్శన గల హీరోయిన్లు ఉన్నప్పటికీ ఇక్కడ దర్శకులు మాత్రలు వాళ్ళని ఎవరిని పట్టించుకోరు అసలు..

did-heroine-anjali-really-have-an-affair-with-that-director-for-money

దాంతో చేసేది ఏమీ లేక ఇక్కడ హీరోయిన్లు తెలుగులో అవకాశాలు రాక ఇతర ఇండస్ట్రీలలో వాళ్ళ సత్తా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలా అక్కడ సత్తా చూపించి ఇతర ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది హీరోయిన్ అంజలి. అలాంటి హీరోయిన్ అంజలికి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు.. కానీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం స్టార్డమ్ సాధించుకుంది. ఇక అంజలికి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర.. ఇక ఈ చిత్రం తర్వాత తను నటించిన మసాలా, బలుపు, గీతాంజలి మొదలైన చిత్రలేమి ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం తీసుకురాలేదు.

See also  Anand Devarakonda - Vaishnavi : అదిరిపోయే న్యూస్.. మళ్ళీ ఈ జంటతో ఆ కాన్సెప్ట్ తో..

did-heroine-anjali-really-have-an-affair-with-that-director-for-money

అయితే అంజలి చిన్నతనం నాటి నుంచే హీరోయిన్ అవ్వాలని ఓ పెద్ద కల ఉండేదట.. కానీ వీరి కుటుంబ పరిస్థితి మాత్రం కూలి పని చేస్తే గాని పూట గడిచే పరిస్థితుల్లో ఉండేదట.. ఇక అలాంటి సమయంలోనే అంజలి పిన్ని ఎలా అయినా తన హీరోయిన్ చేయాలని తన వెంట చెన్నైకి తీసుకెళ్లి హీరోయిన్ చేయాలని భావించిందట.. ఇక సినిమాలపై ఎంతో ఇష్టంతో ఉన్న అంజలి ఎలాగైనా హీరోయిన్ గా అవ్వాలని తన పిన్ని పరిచయం చేసిన ఓ డైరెక్టర్ కలంజియం తో చాలా రోజులు ఎఫైర్ పెట్టుకుందట,, ఇదే కాకుండా ఆయన ఎప్పుడు డబ్బులు అవసరం అడిగినా అతని దగ్గరికి వెళ్లి అతనితో ఉంటూ అవసరాల కొద్ది డబ్బులు తీసుకునేదట..

See also  Star Heroines: పెళ్ళైన ఆ హీరోలతో ప్రేమలో మునిగి ఎఫైర్స్ నడిపిన హీరోయిన్లు వీళ్ళే..

did-heroine-anjali-really-have-an-affair-with-that-director-for-money

ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి అంజలి సినిమాల్లో బిజీ అయ్యాక ఓ రోజు డైరెక్టర్ కలంజియంపై లైంగిక వేధింపు కేసు పెట్టింది. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడని.. నిత్యం వేధిస్తున్నాడంటూ కేసు పెట్టగా.. దీనిపై పూర్తి వివరణ ఇస్తూ డైరెక్టర్ కలంజియం ఆమె క్యారెక్టర్ చాలా వేస్ట్ డబ్బు కోసం నన్ను వాడుకుంది. డబ్బు కోసం ఏదైనా చేస్తుంది. ఎవరితోటైనా ఎఫైర్ పెట్టుకుంటుంది అంటూ సంచలమైన నిజాలను బహిర్గతం చేశాడు. ఇక ఈ విషయంలో అంజలి పిన్ని బాబాయ్ లు కూడా ఆ డైరెక్టర్ కె సపోర్ట్ చేయడంతో అందరూ అంజలిని విమర్శింపసాగారు. కానీ అంజలి మాత్రం మళ్లీ తన పిన్ని బాబాయ్ పై ఇద్దరూ ఆస్తులు లాక్కున్నారని కోట్లు కేసు వేయగా దానికి సంబంధించిన సరియైన ఆధారాలు అంజలి దగ్గర లేకపోవడం వల్లే ఆ కేసు అంజలి (Heroine Anjali) గెలవలేకపోయింది.