Hero Nani: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని పదిలం చేసుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందుతూ ఇప్పటి వరకు మచ్చలేని మహారాజుగా కొనసాగారు. ఇక మనందరికీ తెలిసిన విషయమే మొదట్లో ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చి ఆ తర్వాత కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారాడు. అలాంటి న్యాచురల్ స్టార్ నాని పై గతంలో సంచలమైనటువంటి ఆరోపణలు చేసింది నటి శ్రీరెడ్డి. ఇక శ్రీరెడ్డి గురించి మనందరికీ తెలిసే ఉంటుంది ఆమె పై ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ల గురించి ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీలో నోరు మెదుపుతూనే ఉండేది. కాగా ఏమైనా సినిమా ఇండస్ట్రీలో బ్యాన్ చేసినప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా తన బాధను వెళ్ళగక్కేది.. (Hero Nani Relationship)
ఇప్పటికే ఎన్నో విషయాలు తన సోషల్ మీడియా ద్వారా తెలిపిన శ్రీ రెడ్డి చాలామంది బడా హీరోల వలన నేను మోసపోయానంటూ ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో తెలిపింది. ఈమెకు హీరోయిన్ గా అవకాశం ఇస్తానని చెప్పిన స్టార్ హీరో నాని కూడా నన్ను శారీరకంగా వాడుకొని నాతో పడుకున్నాడు అంటూ గతంలో సంచలనమైన ఆరోపణలు చేసింది. ఇక అసలు వివరాల్లోకి.. వెళితే శ్రీరెడ్డి హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సింగర్ గీతామాధురి భర్త నందుతో నాన్న నేను అబద్ధం అనే చిత్రంలో నటించింది. ఇక ఈ చిత్రానికి అంత పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఆ తర్వాత శ్రీ రెడ్డికి అవకాశాలు అనేది కనుమరుగైపోయాయి. ఇక ఎలాగైనా ఫేమస్ అవ్వాలని బిగ్ బాస్ లో అవకాశం సంపాదించుకోవాలని ఎదురు చూసిందట.
ఎందుకంటే ఒకసారి బిగ్ బాస్ లోకి వెళ్తే ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ లో కచ్చితంగా అవకాశం లభిస్తుందని ఆమె ఘాఢంగా నమ్మేదట. ఇక ఆ కారణం చేతనే నాని దగ్గరికి వెళ్లి బిగ్ బాస్ లో అవకాశం కోసం అడిగిందట. కానీ హీరో నాని మాత్రం నాతో ఒకసారి శారీరకంగా కలవాలని కండిషన్ పెట్టాడంట.. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది శ్రీరెడ్డి. ఇదే కాక నాతో శారీరకంగా కలిశాక కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్టులో నా పేరు రాలేదని నన్ను ఆ విషయాల్లో మోసం చేశాడంటూ సంచలనమైన ఆరోపణలు తెలిపింది. (Hero Nani Relationship)
ఇదే కాకుండా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని నాకు అవకాశం కల్పిస్తాడని మాయ మాటలు చెప్పి నన్ను వాడుకాలేదని నాతో పడుకోలేదని వాళ్ల తల్లిదండ్రులపై ఒట్టేసి చెప్పమనండి అంటూ శ్రీ రెడ్డి సవాల్ నిడదీసింది. కానీ అప్పట్లో ఈ విషయంలో ఇండస్ట్రీ మొత్తం శ్రీరెడ్డినే తప్పు పడుతూ తప్పుగా భావించింది. శ్రీ రెడ్డి గురించి తెలిసి చాలామంది ఆమెను తిట్టుకోవడంలో మాత్రం ప్రసక్తే లేదని ఆమె కు ఆమెనే ఋజువు చేసుకుంది. కానీ అప్పట్లో నాని అభిమానులు మాత్రం ఆమె ఫేమస్ అవడం కోసం మా హీరో పై ఇలాంటి లేనిపోని నిందలు వేస్తూ దుష్ప్రచారాలు చేయడమేంటని ఆమె పై తెగ ఫైర్ అయ్యారు.