Home Cinema Pooja Hegde: తన పక్కనే ఉంటూ పూజా హెగ్డే కెరియర్ పై వెన్నుపోటు పొడిచిన స్టార్...

Pooja Hegde: తన పక్కనే ఉంటూ పూజా హెగ్డే కెరియర్ పై వెన్నుపోటు పొడిచిన స్టార్ డైరెక్టర్ ఎవరంటే..

Pooja Hegde Movie Career: తెలుగు సినిమా ప్రపంచంలో నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన ఈ హాట్ బ్యూటీ పూజ హెగ్డే.. అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలా తనదైన స్టైల్ లో వరుసగా క్రేజీ మూవీస్ ఎంచుకుంటూ.. తన అందంతో కుర్రాళ్ళ మదిలో కూడా తన స్థానాన్ని పదిలం చేసుకొని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగినటువంటి హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఒకరు. ఇక మొదటి సినిమా నాగచైతన్యతో ఒక లైలా కోసం ద్వారా మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు..

See also  Akkineni: అక్కినేని వారి పరువు గంగలో కలవబోతుంది.. దానికి కారణం వీళ్ళ ముగ్గురిలో ఎవరో తెలుసా?

did-director-trivikram-purposely-destroyed-pooja-hegde-movie-career

ఆ తర్వాత వరుణ్ తేజ్ మొట్టమొదటి చిత్రం ముకుందా లో కూడా హీరోయిన్ గా నటించి ఎంతగానో అలరించింది. ఇక ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని మాత్రం సాధించ లేకపోయినప్పటికీ.. ఆమెకు బాలీవుడ్ లో మాత్రం ఏకంగా హృతిక్ రోషన్ సరసన మొహంజుధారో అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రం స్థాయిలో విజయాన్ని మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత కొన్నేళ్లపాటు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు, ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథమ్ అనే చిత్రంలో మళ్లీ టాలీవుడ్ లో రీయంట్రీ ఇచ్చి తన దూకుడును మొదలుపెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

See also  Anchor Suma: ఆ పని చేసి అరెస్ట్ అయిన సుమ.. నెట్టింట హల్ చల్ అవుతున్న ఫోటోలు. అసలు జరిగిన సంగతేంటి.?

did-director-trivikram-purposely-destroyed-pooja-hegde-movie-career

అలాంటి అవసరం కూడా ఆమెకు రాలేదు.. ఎందుకంటే ఈ చిత్రం తర్వాత వరుసగా క్రేజీ స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస హిట్లు, సూపర్ హిట్లే కాకుండా నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఆమెను వరించాయి. ఇక ఈమె కెరీర్లో అత్యంత సన్నిహితమైన స్టార్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారా అంటే.. సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఇట్టే చెప్పేస్తారు. మరి ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని.. ఇక వీళ్లిద్దరికీ సంబంధించిన ఎలాంటి విషయమైనా సరే క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. వీళ్ళ రిలేషన్ గురించి అయితే త్రివిక్రమ్ ఇచ్చే సూచనల వల్లే పూజా హెగ్డే కెరియర్ డిజాస్టర్ ప్లాపులు ఎదురవుతున్నాయని..

See also  Anushka Shetty: ఫైనల్ గా పెదవి విప్పిన అనుష్క..! అవును అతడంటే చచ్చేంత ఇష్టం.??

did-director-trivikram-purposely-destroyed-pooja-hegde-movie-career

ప్రస్తుతం లేటెస్ట్ గా మనకు వినిపిస్తున్న విషయం. ఒకప్పుడు పూజా హెగ్డే ను అంతా గోల్డెన్ లేగ్ గాని పిలువగా ప్రస్తుతం మాత్రం ఐరన్ లెగ్గుగా (Pooja Hegde Movie Career) మారడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని.. ఆమె కోసం ఆయన సెట్ చేస్తున్న ప్రాజెక్టుల వల్లే ఆ చీరాలలో నటించడం వల్లే ఒప్పుకున్న చిత్రాలు అన్నీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్ చేసినవే నట.. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో తీస్తున్న గుంటూరు కారం చిత్రంలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమాతో ఆమె మళ్లీ ఐరన్ లెగ్ పేరు పొయ్యి గోల్డెన్ లెగ్ గా పట్టాలు ఎక్కబోతుందో లేదో వేచి చూడాలి మరి..