Rathika Rose: తెలుగు చలన చిత్ర రంగంలో అతి పెద్ద రియాల్టీ షో గా అవతరించి బిగ్ బాస్ సీజన్ 7. ఓ ప్రత్యేకమైన సరి కొత్త అంచనాల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభమైన సంగతి మన అందరికీ తెలిసిందే.. అయితే గతంలో ఉన్న సీజన్ల కంటే ఈ సారి సరి కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. మిగిలిన బిగ్ బాస్ లతో పోల్చుకుంటే ప్రారంభం నుండే బిగ్ బాస్ కంటెస్టెంట్ టాస్క్లను బలంగా ఆడుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన ఇరవై మందిలో స్ట్రాంగ్ పర్సన్ ఒకరగా పేరు తెచ్చుకున్నది రతికా రోజ్.. ఈమె బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన తొలి రోజు నుండి బుర్రకి పదును పెట్టి ఆడడం మొదలెట్టింది.
చాలా తెలివిగా గేమ్ ప్లే చేస్తూ తన ట్రాప్ లోకి మెల్ కంటెస్టెంట్ లను లాగేసుకొని వాళ్ళని ఎమోషనల్ గా బలహీనపరిచి చివర్లో వారిపైనే నామినేషన్ ని వేస్తున్నది. దాంతో ఈమె ఏ స్ట్రాటజీ ని ఫాలో అవుతుందో లోపల ఉన్న కంటెస్టెంట్ కి తెలియక బిక్కముఖాలు వేస్తున్నారు.. కేవలం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లకే గాక చూసే ఆడియన్స్ కి సైతం మతులు పోతున్నాయని చెప్పాలి. అలా ఎంతో తెలివిగా ఆడుతూ బిగ్ బాస్ లో ఆటతో ముందుకు దూసుకుపోతూ బిగ్ బాస్ సెవెన్ కి బోలెడంత కంటెంట్ ఇస్తున్నది రతికా రోజ్.. ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందుకు చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక బిగ్ బాస్ విన్నర్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ యొక్క మాజీ లవర్.. ఈమె కొన్నాళ్లకే అతనితో విడిపోయింది.
ప్రస్తుతం బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన కొత్తలో తన ఎక్స్ లవర్ రాహుల్ ని బాగా మిస్ అవుతున్నట్టు ఎమోషనల్ గా కంటతడి పెట్టుకుంది రతికా రోజ్ (Rathika Rose). ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఒక ఫోటో షూట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈమె ఎవరో అని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసి చూడగా ఆమె చేసిన ఓ ఫోటో షూట్ చూసి నెటిజన్లంతా ఆశ్చర్యానికి లోనయ్యి నోరేళ్ళ పెడుతున్నారు.. ఎందుకంటే సోషల్ మీడియాలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో ఘాటుగాటు ఫోటో షూట్స్ తో పొట్టి పొట్టి దుస్తులను ధరించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈమెకు సంబంధించిన ఫోటోలే కనిపిస్తున్నాయి సోషల్ మీడియా అంతటా ఎక్కడ చూసినా.. ఇంత అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయిని ఇన్ని రోజులు డైరెక్టర్లు పెద్ద స్టార్ ఆ హీరోలు ఎందుకు పట్టించుకోలేదు అని ఆమె అభిమానులు కాక ప్రేక్షకులు సైతం తెగ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అదేంటంటే రతిక జాకెట్ లేకుండా ఓ ఘాటు ఫొటోస్ షూట్ చేసి చేతిలో బింద పట్టుకొని ఆమె వయ్యారాలను ఒలక బోస్తూ ఘాటు ఫోటోషూట్స్ దిగింది. దాంతో ఆమెకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత కంటెంట్ అందిస్తుందని ఆమె అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.