Akkineni Akhil : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ భాషలోనైనా సినిమా తీయాలంటే మొదటగా ఆలోచించాల్సింది ఆ సినిమా బడ్జెట్ గురించి. బడ్జెట్ అనేది.. హీరో, డైరెక్టర్, హీరోయిన్ వీళ్ళని బట్టి ఆ సినిమా బడ్జెట్ కూడా పెరగటం దగ్గటం ఉంటాది. ఇంతకుముందు సినిమా హీరో, దర్శకుడు, హీరోయిన్. ఇతర నటినటులు ( Akhil Akkineni remuneration for Agent ) వీళ్ళ మీద బడ్జెట్ ఆధారపడి ఉండేది కానీ.. ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత సినిమాలో గ్రాఫిక్స్ మీద, షూటింగ్ తీసే ప్రదేశాలు, సెట్టింగ్స్ ఇలా వీటిమీదా.. పైగా పాన్ ఇండియా సినిమాగా తీయాలనుకుంటే అన్ని రకాలుగా కూడా బడ్జెట్ హై రేంజ్ కి వెళ్తుంది. ఎంత బడ్జెట్ ఏ హై రేంజ్ కి వెళ్ళినా కూడా బడ్జెట్ హై రేంజ్ కి వెళ్ళే కొద్ది అక్కడ హీరో హీరోయిన్ దర్శకుడు బడ్జెట్ కూడా పెరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు అఖిల్ అక్కినేని హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, స్పై యాక్షన్ మూవీ గా 28 ఏప్రిల్ శుక్రవారం నాడు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా బడ్జెట్ గురించి ఇటీవల ఆ సినిమా నిర్మాత మాట్లాడుతూ.. 80 కోట్ల వరకు సినిమా బడ్జెట్ అయ్యిందని, అయితే ఈ సినిమా హీరో అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి రెమ్యునిరేషన్ లేకుండా 80 కోట్లు అయ్యిందని చెప్పారు. ఒకవేళ వాళ్ళిద్దరికీ కూడా రెమ్యూనిరేషన్ ఇచ్చి ఉంటే 100 కోట్లు ( Akhil Akkineni remuneration for Agent ) బడ్జెట్ సినిమా అయ్యేదని అన్నారు. ఈ సినిమాలో అఖిల్ కి రెమ్యునిరేషన్ గా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. ఎందుకంటే ఈ సినిమా నిర్మాణంలో హీరో అఖిల్ దర్శకుడు సురేందర్ రెడ్డి వీళ్లిద్దరు కూడా భాగం అయ్యారని.. అందుకే వాళ్ళిద్దరికీ రెమినరేషన్ ఇవ్వలేదని తెలిపారు.
ఇకపోతే ఈ సినిమాపై అక్కినేని అభిమానులకి భారీ అంచనాలు ఉండడంలో తప్పు కూడా లేదు. ఈ సినిమా పై అంచనాలు కేవలం అక్కినేని అభిమానులకె కాకుండా.. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఆశక్తికరంగానే దీని రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అఖిల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది. సక్సెస్ కోసం ( Akhil Akkineni remuneration for Agent )ఎంతో కష్టపడుతున్నాడు కానీ సక్సెస్ అనేది దొరకడం లేదు కాబట్టి.. ఒక స్టార్ హీరో అవ్వలేకపోతున్నాడు. దానికి కారణం ఏదైనా కావచ్చు కానీ.. ఈ సినిమాని మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఒకరకమైన గోల్ పెట్టుకొని తన ప్రయత్నం తాను చేస్తున్నట్టు ప్రతీ ఒక్కరికి కనిపిస్తుంది. కావున ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అభిమానుల అభిప్రాయం.
రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ కి కూడా వెళ్లగా.. సెన్సార్ రిజల్ట్ కూడా పాజిటివ్ గానే వచ్చింది. సెన్సార్ రిజల్ట్ లో కూడా సినిమా బాగుందని అంటున్నారు గనుక ఎన్ని రకాలుగా చూసిన సినిమా హిట్ కావచ్చని అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఇదే తొలి పరిచయం కాబట్టి.. ముందు సినిమాలతో పోల్చుకుని.. ఇంతకంటే అందులో బాగుంది ( Akhil Akkineni remuneration for Agent )అనుకోవడానికి ఛాన్స్ ఉండదు. కొత్త హీరోయిన్తో అఖిల్ కెమిస్ట్రీ కుదిరినా కూడా కొంత యూత్ అట్రాక్షన్ గ్రాప్ చెయ్యచ్చు. అక్కినేని అఖిల్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో ఆడియన్స్ ని పిచ్చెక్కిస్తాడని అభిమానులు అంటున్నారు. అలాగే ఏజెంట్ సినిమా దర్శకుడు. సురేందర్ రెడ్డి ఇప్పటికే ధ్రువ మరియు సైరా రెండు వరుస సక్సెస్ ఉన్నాయి కాబట్టి.. దీనితో హ్యాట్రిక్ కొడతాడేమో చూడాలి..