Home Cinema Dhanush – Shruti Haasan : ధనుష్ శృతి హాసన్ ల మధ్య అసలు సీక్రెట్...

Dhanush – Shruti Haasan : ధనుష్ శృతి హాసన్ ల మధ్య అసలు సీక్రెట్ అదా?

dhanush-and-shruti-haasan-had-a-secret-love-at-that-time

Dhanush – Shruti Haasan : సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ ఎంత క్లోజ్ గా ఉంటారో, వాళ్ల మీద రూమర్స్ కూడా వస్తూనే ఉంటాయి. వాటిని ఎంత కంట్రోల్ చేద్దామన్న జరిగే పని కాదు. ఎందుకంటే ఆ రంగం అలాంటిది.అందులో ఒకరితో ఒకరు సరదాగా, ఫ్రెండ్లీగా ఉంటే తప్ప నటించలేరు. అలా నటించేటప్పుడు సినిమాలో ( Dhanush and Shruti Haasan ) వాళ్ళకి కెమిస్ట్రీ గాని బాగుంటే బయట ఏమాత్రం కొంచెం మాట్లాడుకున్నా కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదో సాగుతుందని రూమర్స్ అయితే మొదలైపోతాయి. అవి కొంతకాలం అలా సాగుతాయి. ఆ తర్వాత మళ్లీ వాటిని మర్చిపోయి ఇంకొకరి మీద పడతారు ఇది రొటీన్ గా జరిగే పనే.

Dhanush-shruthu-hassan-love-secret

అలాగే తమిళ్ ఇండస్ట్రీకి చెందిన హీరో ధనుష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ధనుష్ .. తెలుగు, తమిళ, హిందీ వంటి భాషల్లో నటుడుగా నటిస్తూ.. ఎన్నో విజయవంతలను సాధిస్తూ.. ఎందరో అభిమానుల గుండెల్లో తనకంటూ ( Dhanush and Shruti Haasan ) ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. భాషా భేదం లేకుండా ధనుష్ ని అందరూ అభిమానిస్తారు. ధనుష్ సినిమా అంటే సినిమాలో కథని, పాటల్ని, ఫైట్స్ ని అన్నిటిని ఒక ఎత్తుతో చూస్తే.. ధనుష్ ఒక్కడిని ఒక ఎత్తులో చూస్తారు. ధనుష్ నటిస్తున్నాడు అంటే చాలు ఆ పాత్రకు జీవం పోస్తాడని అందరూ కచ్చితంగా నమ్ముతారు. అంత గొప్ప నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు.

See also  Tollywood Heroines : టాలీవుడ్ లో రహస్యంగా పెళ్లిళ్లు చేసుకున్న ఈ హీరోయిన్స్ ఎం మిస్ అయ్యారో తెలుసా?

Dhanush-shruthu-hassan-love

అలాగే శృతిహాసన్ కూడా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనదైన శైలిలో తాను నటిస్తూ.. అలా ముందుకు సాగుతూ మంచి హిట్స్ సాధించుకుంది. అయితే కొంతకాలం సినిమాల్లో నటించకుండా సైలెంట్ గా ఉన్న తర్వాత.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి, మళ్లీ హిట్స్ ని అందుకుంటుంది. ధనుష్, శృతిహాసన్ కలిసి 3 అనే సినిమా నటించారు. ఆ సినిమాలో ( Dhanush and Shruti Haasan ) వాళ్ళిద్దరి మధ్య చాలా గట్టి కెమిస్ట్రీనే ఉంటుంది. ఆ సినిమా చేసినప్పుడు వాళ్ళిద్దరూ కచ్చితంగా ప్రేమలో ఉన్నారని అందరూ అనుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని ఎన్నో రూమర్స్ వచ్చాయి. ధనుష్ కచ్చితంగా శృతిహాసన్ ని పెళ్లి కూడా చేసేసుకుంటాడు అని అనేవారు. కానీ ధనుష్ కి అప్పటికే పెళ్లయి భార్య కూడా ఉంది.

See also  Animal movie : అనిమల్ సినిమా పై ఊహించని ఈ మాట వినాల్సి వచ్చింది..

Dhanush-shruthu-hassan-love-commetns

ధనుష్ భార్య ఐశ్వర్య ఈ రూమర్స్ అన్నిటిని గట్టిగా పట్టుకొని.. శృతిహాసన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిందని అంటారు. ధనుష్ జోలికి రావద్దని చెప్పిందని అంటారు. కానీ తర్వాత ధనుష్ కి ఐశ్వర్య కి కూడా పెద్దగా సూట్ అవ్వలేదు. ధనుష్ కి శృతిహాసన్ అంటే చాలా ఇష్టమని,ఇప్పటికీ ఆమెను మర్చిపోలేక పోతున్నాడని కోలీవుడ్ పత్రికల్లో ఇప్పటికీ వార్తలు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ధనుష్ శృతిహాసన్ ఇద్దరూ కూడా వాళ్ళ సినిమా బిజీలో వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అనుమానం వచ్చిన తర్వాత ఐశ్వర్య ఎప్పుడైతే సీరియస్గా తీసుకుందో.. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా కూడా చేయలేదు. ఎవరి సినిమాలతో వాళ్ళు ఇప్పుడు బిజీ బిజీగా ఉన్నారు. ధనుష్ కి కూడా ఐశ్వర్యతో విడాకులు జరిగిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ధనుష్ కి శృతిహాసన్ కి అప్పట్లో చాలా గట్టి లవ్వే ఉందని.. అనే వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటున్నారు.