Home Cinema Pushpa 2 : పుష్ప 2 సినిమాలో ఊహించని విధంగా అవి అన్ని సార్లు..

Pushpa 2 : పుష్ప 2 సినిమాలో ఊహించని విధంగా అవి అన్ని సార్లు..

devi-sri-prasad-sensational-comments-on-pushpa-2-became-viral

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మకమైన ( Pushpa 2 and Devi Sri Prasad ) చిత్రం పుష్ప2. పుష్ప సినిమాతో సుకుమార్ అల్లు అర్జున్ కలిసి ఒక సంచలనాన్ని క్రియేట్ చేశారు. పుష్ప సినిమా సౌత్లో కంటే నార్త్ లో ఇంకా ఎక్కువ ఆదరణ పొందింది. అందుకే ఇప్పుడు సుకుమార్ ఈ సినిమాని భారతదేశం మొత్తం ఆకట్టుకునేలా ఎంతో అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడు అన్న విషయం ఎప్పటికప్పుడు వార్తలు రూపంలో వస్తూనే ఉంది.

Pushpa2-Devi-sri-Prasad-comments

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన ఎంత అద్భుతంగా ఉందో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే. తగ్గేదే లే అంటూ ఎక్కడా కూడా తన నటన ప్రతిభలో ( Pushpa 2 and Devi Sri Prasad ) తగ్గేది లేకుండా నటించాడు.. అందుకే అంత గొప్ప గౌరవాన్ని పొందగలిగాడు అల్లు అర్జున్. చూపే బంగారంమాయెనే అంటూ కాళ్ల చెప్పులు వదిలేస్తూ అటూ ఇటూ నడుస్తూ నటించిన అల్లు అర్జున్ నటన నిజంగా ఎంత చెప్పుకున్నా గర్వకారణమే. అల్లు అర్జున్ ని అలా చూపించగలిగిన సుకుమార్ నిజంగా చాలా గ్రేట్.

See also  Ram Charan : నాగబాబుని బూతులు తిట్టిన రామ్ చరణ్.. దానికి చిరంజీవి..

Pushpa2-Allu-Arjun-Devi-sri-Prasad-comments

పుష్ప సినిమాపై ఎన్ని అంచనాలతో చూశారో అంతకంటే భారీ రిజల్ట్ ని పొందింది ఆ సినిమా. కానీ ఇప్పుడు పుష్ప 2 సినిమాపై రోజు రోజుకి అంచనాల పెరిగిపోతున్నాయి. భారీగా అంచనాలతో ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. రోజురోజుకీ ఆ సినిమాపై అలాంటి హైప్ క్రియేట్ అవుతుంది. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ ( Pushpa 2 and Devi Sri Prasad ) దేవిశ్రీప్రసాద్ మాట్లాడిన మాటలతో పుష్పా2 పై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. దేవిశ్రీప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుకుమార్ నాకు పుష్ప2 కథని చెప్పారు. అది విన్నప్పుడు నేను ప్రతి సీన్ ని విజిలేషన్ చేసుకున్నాను. ఆ సీన్ ని నేను ఊహించుకొని చూస్తూ ఉంటే.. ప్రతి సీన్ కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ లా ఉంది అని చెప్పుకొచ్చారు.

See also  Prabhas actress : పెళ్ళికి ముందే అతని కారణంగా తల్లైన ప్రభాస్ హీరోయిన్!

Pushpa2-Devi-sri-Prasad-comments-sukumar

దేవిశ్రీ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి సీను ఇంటర్వెల్ బ్యాంగ్ లా ఉంది అంటే అభిమానులు ఇంకా ఇంకా ఆత్రంగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప2 సినిమా ఒక భారీ లెవెల్ లో అద్భుతాన్ని క్రియేట్ చేయబోతుంది అంటూ ఆనందంతో పొంగిపోతున్నారు. మరి దేవిశ్రీ ఊహాగానాలతోనే ప్రతి సీన్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ కనిపిస్తే.. ఇక దాన్ని ఆచరణలో పెట్టే సుకుమార్ ఇంకెంత భయంకరంగా తీస్తాడో.. సినిమా ధియేటర్లో ఒక్కొక్కరు ఎలా ఎంజాయ్ చేస్తారో అని అనుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ అభిమానులకైతే సినిమా హాల్లో కూర్చున్నంత సేపు కూడా వాళ్ల హీరోని తనివి తీరా అలాంటి క్యారెక్టర్ లో చూసి ఆనందంతో పొంగిపోక తప్పదని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక పుష్ప 2 లో ఎలాంటి పెర్ఫార్మన్స్ చేస్తుందో, ఆమె క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుందో అని అందరూ మాట్లాడుకుంటున్నారు.