Devi Sri Prasad: తెలుగులో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందిన వ్యక్తి దేవి శ్రీ ప్రసాద్ అని మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈయన అసలు పేరు గంధం శ్రీ ప్రసాద్ ఆ పేరును దేవి శ్రీ ప్రసాద్ మార్చుకున్నాడు అందుకు కారణం లేకపోలేదు.. ఆ పేరు తనకు ఎలా వచ్చింది అంటే దేవి అనే చిత్రం ద్వారా.. ఈయన దేవి అనే చిత్రానికి మొదటి సారి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసారు. అందుకే అప్పటి నుండి ఈయనకు దేవి శ్రీ ప్రసాద్ అని పేరు వచ్చింది. ఎందుకంటే ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఇతడు తన పేరును దేవి శ్రీ ప్రసాద్ గా మార్చుకున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత డి.యస్.పి నవ్వతూ బ్రతకాలి, ఆనందం వంటి చిత్రాలకు మ్యూజిక్ ను అందించాడు. (Devi Sri Prasad and Pranitha)
ఆ చిత్రాలు కూడా మ్యూజికల్ గా హిట్ అవ్వడంతో ఇతనికి వరుస చిత్రాల్లో అవకాశాలు వెల్లువెత్తాయి. అలా వందకు పైగా చిత్రాల్లో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆర్య, శంకర్ దాదా ఎంబిబిఎస్, ఖడ్గం వంటి చిత్రాలకు అధ్భుతమైన మ్యూజిక్ ను అందిస్తూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగారు. అలా అలా స్టార్ హీరోల చిత్రాల్లో సైతం వరుస ఆవకాశాలు లభించాయి. అలా వందల చిత్రాలకు మ్యూజిక్ అందించిన డి.యస్.పి అత్తారింటికి దారేది చిత్రానికి మ్యూజిక్ అందించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇదే చిత్రంలో నటించిన ప్రణిత, ఇదే చిత్రం ఫంక్షన్లో డి.యస్.పి తో పరిచయమైన స్నేహం ప్రేమగా చిగురించిందట.
అలా దారి తీసిన ఈ బంధం సిన్సియర్ రిలేషన్షిప్ లో కొనసాగుతున్నారట. ఇక వీళ్ళిద్దరు ఒకానొక సమయంలో పెళ్ళి చేసుకోవడానికి సైతం సిద్ద పడ్డారంట. ఇక అసలు విషయం ఇక్కడే మొదలైంది. ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ప్రణీతకు మధ్య గొడవలు అయ్యాయట. ఆ గొడవల్లో త్రివిక్రమ్, ప్రణీత దిగిన ప్రైవేట్ ఫోటోలను బయట పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడంతో త్రివిక్రమ్ మూడుకోట్ల రూపాయలు ఇచ్చి ఆ మ్యూటర్ సెట్ చేసుకున్నాడట. ఇక ఈ విషయం మొత్తం దేవి శ్రీ ప్రసాద్ కి తెలియడంతో నాకు ప్రణీతకి సెట్ అవ్వదని ఆలోచించి తనకు బ్రేకప్ చెప్పేసాడట.
అప్పట్లో నడిచిన వీళ్ళ ప్రేమ వ్యవహరం ఆ తర్వాత బ్రేకప్ తెలుగు సినీ రంగంలో పెద్ద ఇష్యూగా కొనసాగింది. ఇక ఈ బ్రేకప్ తర్వాత నటి చార్మితో కూడా దేవిశ్రీప్రసాద్ ప్రేమాయణం నడిపినట్టు ఎన్నో వార్తలు వ్యాపించాయి. ఇక వీళ్లిద్దరూ త్వరలో పెళ్లికూడా చేసుకో బోతున్నారంటూ ఎన్నో రకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఆ విషయం అయిపోయాక దేవి శ్రీ ప్రసాద్ ఇటీవలే తన దూరపు చుట్టాలైన తన మేనకోడల్ని చేసుకోబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపించాయి. చాలా సింపుల్ గా తనని చేసుకుని వివాహ అనంతరం గ్రాండ్ పార్టీ ఇద్దామనుకున్నాడట.. ఇలా ఎన్నో వార్తలు తనపై వచ్చినప్పటికీ దేవి శ్రీ ప్రసాద్ మాత్రం వాటి గురించి స్పందించలేదు. (Devi Sri Prasad and Pranitha)