Home Uncategorized Pragathi: ప్రగతి రెండవ పెళ్లి వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదేనంట!

Pragathi: ప్రగతి రెండవ పెళ్లి వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదేనంట!

Details about Pragathi second marriage: ఈరోజుల్లో పెళ్లిళ్లు ఎంత వైభవంగా జరుగుతున్నాయో, అంత తొందరగా కొందరు విడిపోతున్నారు కూడా. పూర్వం ఒక జంట విడిపోవాలంటే , సరైన కారణాలు ఎన్నో చెప్పాలి. అప్పుడు కూడా వాటిని పెద్దవాళ్ళు ఎవ్వరూ సరిదిద్దలేని సమస్య అయితే.. ఇక వేరే దారి లేక విడిపోనిచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పెళ్లి అయిన తరవాత ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్థలు వస్తే చాలు వెంటనే విడిపోతున్నారు. దానికి పెద్ద రీజన్ కూడా ఏమి చెప్పడం లేదు. మాకు మనస్తత్వాలు కలవడం లేదు అంటున్నారు అంతే. విడిపోయే కల్చర్ అదెప్పటి నుండో వృద్ధి చెందుతూనే వచ్చింది. విడిపోయిన జంటల్లో మగవారు ఎక్కువగా వెంటనే రెండవ పెళ్లి చేసుకునే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది.. మగవారు మాత్రమే కాదు, ఆడవారు కూడా ఇప్పుడు రెండవపెళ్ళిళ్ళు ఎక్కువగానే చేసుకుంటున్నారు.

See also  Niharika: నిహారిక జీవితాన్ని వాళ్ళు నాశనం చేస్తున్నా.. నాగబాబు ఎందుకు ఊరుకుంటున్నాడు?

details-about-pragathi-second-marriage

రెండవ పెళ్లిళ్లు చేసుకునే ట్రెండ్ కూడా బాగా వృద్ధి చెంది ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దయ్యాక కూడా ఆడవారు ఎక్కువగా రెండవ పెళ్ళికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇటీవల సింగర్ సునీత కూడా రెండవ పెళ్లి చేసుకున్న విషయం తెలిసినదే. ఆమె పెళ్లి తరవాత ఆమెని ఆదర్శంగా తీసుకుని లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి అంటూ చాలామంది సెలబ్రిటీస్ రెండవ పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందడుగు వేస్తున్నారు. అలాగే ఇటీవల సింగర్ కౌసల్య కూడా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు హల్చల్ చేశాయి. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న ప్రగతి కూడా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రగతికి పెళ్లి అయ్యి, ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెకు తన భర్తతో పడక విడాకులు తీసుకుంది.

See also  Niharika: అందుకే నిహారికపై ఇలాంటి వార్తలు.. అతనేమీ కొత్త బాయ్ ఫ్రెండ్ కాదంట!

details-about-pragathi-second-marriage

ఆ తర్వాత ఆ ఇద్దరి పిల్లల భవిష్యత్తు తీర్చి దిద్దడం కోసం అనేక కష్టాలు పడింది. అలాగే ఆమె ఎంతో కష్టపడి పిల్లలని ఒక స్థాయికి తీసుకుని వచ్చింది. ప్రగతికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్ళిద్దరి జీవితం సెటిల్ చేయడమే జీవిత లక్ష్యంగా కష్టపడింది. తీరా పిల్లలు పెద్దయ్యాక, ( Details about Pragathi second marriage) వాళ్ళ అమ్మకు ఒక తోడు కావాలి అంటూ, ప్రగతికి రెండవ పెళ్లి చెయ్యాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వాళ్ళ నిర్ణయానికి ప్రగతి కూడా సమ్మతమే అంటుందని అంటున్నారు. అయితే తన మెంటాలిటీకి సరిపడే అతను దొరికితే ప్రగతి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందట. ఇంతలో సోషల్ మీడియాలో ఆమె పై అనవసరంగా నిజాలు కానివి ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నారు. ఈరోజుల్లో ఇది సహజమే అనుకోండి.

See also  Tamannaah: తమన్నా ఏకంగా తన భాయ్ ఫ్రెండ్ ని పక్కన పడేసి ఆ స్టార్ హీరోతో ఎఫైర్..??

details-about-pragathi-second-marriage

ప్రగతి ఒక పెద్ద డబ్బున్నవాడిని పట్టిందని, ఆమె అతడిని పెళ్లి చేసుకోవడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయని, ఇలా ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఆమెను కావాలని కొందరు ఆట పట్టిస్తున్నారు తప్ప ఇంతవరకు ప్రగతి అసలు ఎవరిని చేసుకుంటుంది? ఎప్పుడు చేసుకుంటుంది అనేదాని పై ఎలాంటి క్లారిటీ లేదు. అలాంటి వార్తే ఉంటె, ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంది అభిమానవులతో అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాది కనుక తప్పకుండ పెళ్లి చేసుకోబోయే అతనిపేరు కూడా చెప్పి ఉంటాది అని కొందరు నెటిజనులు అంటున్నారు.