Home Cinema Tabu: యాభై ఏళ్ళ వయసులో ఇండస్ర్టీలో ఏ హీరోయిన్ చేయలేని పని చేస్తున్న టబు.

Tabu: యాభై ఏళ్ళ వయసులో ఇండస్ర్టీలో ఏ హీరోయిన్ చేయలేని పని చేస్తున్న టబు.

Heroine Tabu: సీనియర్ హీరోయిన్ స్టార్ బ్యూటీ టబు గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఇక టబు పుట్టింది మన తెలుగు గడ్డ హైదరాబాదులోని ఓ మహమ్మదీయ కుటుంబంలో జన్మించింది. టబు అసలు పేరు తబస్సుమ్ హష్మీ.. ప్రముఖ నటులు షబానా అజ్మీ బాబా అజ్మీలకి టబు స్వయాన మేన కోడలు. వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకుని టబు సినిమా ఇండస్ట్రీ బాటపట్టి చలన చిత్ర రంగం వైపుకు పరుగులు తీసింది. అలా 1880 సంవత్సరంలో బజార్ అనే బాలీవుడ్ మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొట్ట మొదటి సారి వెండి తెర పై తలుక్కుమంది. ఆ తర్వాత వెంకటేష్ విక్టరీ వెంకటేష్ సరసన కూలి నెంబర్ వన్ చిత్రంతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసింది.

Heroine Tabu

ఇక విక్టరీ వెంకటేష్ నటించిన ఈ చిత్రం 1987వ సంవత్సరంలో విడుదల ఈ ఘన విజయాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈ చిత్రంలో నటించిన తర్వాత టబుకు కావలసినంత గుర్తింపు దక్కింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన విజయ్ పథ్ చిత్రం లో నటించగా ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఆ బ్లాక్ బాస్టర్ హిట్ ను కైవసం చేసుకుంది. దాంతో ఒక్క సారిగా టబు ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో తెగ బిజీగా మంచి గుర్తింపుని సంపాదించుకుంది. కమర్షియల్ చిత్రాలనే కాకుండా నటనకు మంచిపట్టున్న కథలను పట్టుకొని నటిస్తూ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ నిలదొక్కుకుంది.

See also  Venkatesh-Nagarjuna: వెంకటేష్ అసహ్యించుకున్న కథతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన అక్కినేని నాగార్జున..

Tabu

ఇక ఆ తర్వాత కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టి తమిళంలో వరుసగా ఎన్నో చిత్రాలు నటించిన టబు సనీ కెరియర్ పరంగా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నప్పటికీ.. తన పర్సనల్ జీవితంలోకి వెళ్తే చాలా వెనకబడిపోయింది అని చెప్పాలి. దాదాపు మూడు దశాబ్దాల కాలం నుంచి సినీ కెరీర్లు కొనసాగుతున్న టబుకి ప్రస్తుతం యాభై ఏళ్లు పైబడిన ఇప్పటికే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతుంది. కాగా వయసు పైబడినప్పటికీ ఇప్పటికీ అందం మాత్రం చెక్కు చెదరలేదు. ఆఫర్లు ఆగడం లేదు స్టార్ హీరోల చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కొనసాగుతూనే ఉన్నది. పలు పాత్రల్లో సైతం హాట్ గా నటించడానికి వెనుకాడడం లేదు. యాభై ఏళ్ళ వయసు దాటేస్తున్న టబు ఏ హీరోయిన్ చేయని పని చేస్తుంది. ఈమె ప్రస్తుతం ఖుఫియా అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తుంది.

See also  Allu Arjun : అల్లు అర్జున్ తన భార్యకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Actress Tabu

విశాల్ భరద్వాజ్ రాసి మరియు నిర్మించి మరియు దరకవత్వం వహించిన స్పై థ్రిల్లర్ చిత్రం ఇది. కాగా అమర్ భూషణ్ రచించిన ఎస్కేప్ టు నోవల్ అనే నవల ఆధారంగా దీనిని నిర్మించబోతున్నారట ఇందులో మెయిన్ లీడ్ పాత్రలో టబు నటించబోతోంది. అలీ ఫజల్, వామికా గబ్బి, ఆశీష్ విద్యార్థి మొదలైన వారు ముఖ్య పాత్రలలో నటించబోతున్నారు. అయితే ఇందులో టబుఓ స్పై గా, ప్రేమికులగా కనిపించబోతోంది. పైగా ఆమె పాత్రకు చేజింగ్లు ఎస్కేప్ లు ఫైట్స్ వంటి ఉంటాయట రహస్యాన్ని ఛేదించే స్పైగా ఆమె పాత్ర సాగుతుందట. యాభై ఏళ్ల వయసులో టబు (Heroine Tabu) ఇలాంటి రోల్ చేయడంతో అందరి దృష్టి ఆమె పై పడింది. ముఖ్యంగా ఫ్యాన్స్ టబు డేరింగ్ డ్యాష్ ఇంకా తెగ ఆనంద పడిపోతున్నారు. కాదా ఈ సినిమా నెట్లెక్స్ లో అక్టోబర్ 5వ తారీఖు లో అందుబాటులో ఉన్నది చూద్దాం మరి విడుదలయ్యాక ఎలాంటి ఫలితాలని.. దక్కించుకుంటుందో