Home Cinema Dasara movie first Review and Rating: దసరా సినిమా రివ్యూ మరియు రేటింగ్ వచ్చేసిందోచ్.....

Dasara movie first Review and Rating: దసరా సినిమా రివ్యూ మరియు రేటింగ్ వచ్చేసిందోచ్.. ఆ సినిమాతోనే పోలికంట..

Dasara movie: న్యాచురల్ స్టార్ నానీ హీరోగా, నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన దసరా ( Dasara movie first Review and Rating) సినిమా మర్చి 30 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పై నాని అభిమానులకు మాత్రమే కాదు, సినీ అభిమానులకు, సినిమా రంగం వాళ్లకి కూడా చాలా ఆత్రంగానే ఉంది. అసలు ఈ సినిమా ఎలా ఉంటాది? ఎలాంటి సక్సెస్ ని ఇస్తాది అనే ఆశక్తితో సినీ అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు నానిని ఇంత మాస్ లుక్ లో ప్రేక్షకులు ఎప్పుడు చూడలేదు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిందన్నవిషయం తెలిసిందే.

See also  Kavya Kalyan : సంచలనం రేపుతున్న బలగం హీరోయిన్ బెడ్ సీన్.. మీరేమంటారు?

dasara-movie-first-review-and-rating

శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో మార్చి 30న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూసి అంచనాలు భారీగానే పెరిగాయి. అసలు నాని సినిమా పై ఇంతవరకు రిలీజ్ కి ముందు ఇంత భారీ అంచనాలు ఎప్పుడూ లేవు. మరి ఇప్పుడు ఈ సినిమా అందరి అంచనాలను రీచ్ అవుతాదో లేదో చూడాలి. దానికి మార్చి 30 వ తారీకు వరకు ఆగాలి అని అనుకుంటున్నారా? అవసరం లేదు, ఇప్పుడు ఫస్ట్ రివ్యూ వచ్చింది.

See also  Rashmika Mandanna: అలాంటి నొప్పులు తెలిస్తేనే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారంటూ సంచలనమైన కామెంట్స్ చేసిన రష్మిక మందన్న.

dasara-movie-first-review-and-rating

దసరా సినిమా ఫస్ట్ రివ్యూ మరియు రేటింగ్ (Dasara movie first Review and Rating).. దసరా సినిమా మాస్ ఎంటర్టైనర్. దసరా సినిమా మొత్తం నాని మీదనే ఆధారపడి ఉందని చెప్పచ్చు. సింగల్ మాన్ షో కాగా, ఈ సినిమాతో నాని పాన్ ఇండియా స్టార్ గా మారడం పక్కా అంట. ఇక కీర్తి సురేష్ ఆటం బాంబులా పేలిందట. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయంట. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే పుష్ప 2.0` అని ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు దసరా చిత్రంపై త‌నదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.

See also  Naresh-Pavitra: నరేష్ పవిత్ర లోకేష్ ల లేటస్ట్ వీడియో చుస్తే.. ఖర్మ ఇంకా ఎలాంటివి చుడాలో.??

dasara-movie-first-review-and-rating

ఇంకా ఉమర్ సంధు రివ్యూతో పాటు రేటింగ్ కూడా ఇచ్చారు. దసరా సినిమా రేటింగ్ ఏకంగా 3.5 / 5 ఇచ్చారు. అంటే సినిమా పక్కా హిట్ అని అర్ధం. పైగా ఈ సినిమాని పుష్ప 2.0 తో పోల్చడం ఒక అట్రాక్షన్ అనే అనుకోవాలి. దీనితో బన్నీ ఫాన్స్ కూడా ఈ సినిమాపై ఒక లుక్ వేస్తారు. ఈ సినిమాతో నాని నిజంగా పాన్ ఇండియా స్టార్ అవుతాడా? ఇంతమంది అంచనాలు నిజమౌతాయా?కలెక్షన్ ఎలా ఉంటాది? వీటన్నిటికీ పక్కా క్లారిటీ రావాలంటే మార్చ్ 30 న సగటు ప్రేక్షకుడి రివ్యూ చూస్తేనే ఒక క్లారిటీ వస్తాది మరి..