Home Cinema Venu Swamy : వేణుస్వామి రహస్యం మొత్తం బయట పెట్టిన బాహుబలి..

Venu Swamy : వేణుస్వామి రహస్యం మొత్తం బయట పెట్టిన బాహుబలి..

comments-on-venu-swamy-about-election-results-at-telangana

Venu Swamy : ప్రజల తీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అనడానికి మంచి ఉదాహరణగా తెలంగాణ ఎన్నికల రిజల్ట్ కనిపిస్తుంది. తెలంగాణలో మళ్లీ కచ్చితంగా కేసీఆర్ మాత్రమే గెలిచి హ్యాట్రిక్ కొడతాడని, అతని ( Venu Swamy about election results at Telangana ) విజయం కోసం చాలామంది ఎదురు చూశారు. అయితే చాలామంది అభిప్రాయం కూడా కచ్చితంగా మళ్ళీ టిఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ అనుకోకుండా కాంగ్రెస్ తెలంగాణలో గట్టి పాదం మోపింది. సాదాసీదాగా కాకుండా విపరీతమైన పోటీతో కేసీఆర్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి కాంగ్రెస్ గెలిచింది.

comments-on-venu-swamy-about-election

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి మళ్లీ వెలుగు ఉండదనుకున్న తరుణంలో.. తెలంగాణలో కాంగ్రెస్ ఇంత పెద్ద పాదం మోపడం నిజంగా ఘనవిజయమే అని అనుకోవాలి. అందులోని ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇందులో చాలా ప్రధమ పాత్రను ( Venu Swamy about election results at Telangana ) పోషించగా.. రేవంత్ రెడ్డిని అందరూ విపరీతంగా పొగుడుతున్నారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. రేవంత్ రెడ్డి పై స్పందించారు. తెలంగాణకి రేవంత్ రెడ్డి బాహుబలిల విజయాన్ని సాధించాడని కొనియాడారు. అయితే రేవంత్ రెడ్డిని బాహుబలి తో పోలుస్తూ.. ఆర్జీవి చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రేవంత్ రెడ్డికి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

See also  Samantha: టవల్ కట్టుకొని స్నానం చేస్తూ దగదగ సొగసుల సెగలు కురిపిస్తూ నెట్టింట అల్లకల్లోలం సృష్టిస్తున్న సమంత హాట్ ఫోటోలు.

comments-on-venu-swamy-congress

ఇదిలా ఉంటే సెలబ్రిటీస్ అందరికీ ముఖ్యంగా సినీ సెలబ్రెటీస్ మీద కూడా విపరీతంగా జాతకాలని చెప్పే ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి ఏం చెప్తే అది జరుగుతుంది అని అందరూ నిశ్చయించుకున్నారు.వేణుస్వామి ( Venu Swamy about election results at Telangana ) ఎలాంటి పూజలు చేయించమంటే అలాంటి పూజలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదే క్రమంలో.. అతను సమంత, నాగచైతన్య, ప్రభాస్, నిహారిక ఇలా ఎందరి గురించో అతను చెప్పినవి.. అచ్చం తప్పకుండా అలాగే జరిగాయని.. అందరూ అతన్ని ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టారు. అయితే తెలంగాణ ఎన్నికల విషయంలో కూడా అతను ముందుగానే తెలంగాణలో మళ్లీ కేసీఆర్ గెలుస్తాడని కచ్చితంగా చెబుతూ అతను చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.

See also  Director : భార్యతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ డైరెక్టర్..పెళ్ళై సంవత్సరం కూడా అవ్వలేదుగా..

comments-on-venu-swamy-prabhas

ఇప్పుడేమైంది వేణుస్వామి నీ జాతక మహిమ? నువ్వు చెప్పేవన్నీ తూచా తప్పకుండా అలాగే జరుగుతాయని ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చాకదా? ఈరోజు ఇది ఎందుకు జరగలేదు అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఈ ఒక్క ఎన్నికల రిజల్ట్ తో వేణుస్వామి ఇంతకాలం కేవలం గెస్సింగ్ తో మాత్రమే చెప్తున్నాడని అతను చెప్పేది పూర్తిగా 100% అలాగే జరగదని నిరూపించారు అని.. రేవంత్ రెడ్డి అభిమానులు తిరిగి వేణుస్వామి పై విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి అభిమానులు వేణుస్వామికి కొంత జాతకం గురించి తెలిసినప్పటికీ.. ఆయన ఏం చెప్తే అది 100% జరిగిపోద్ది అనడం మాత్రం సరైన పద్ధతి కాదని.. ఇంత కాలానికి ఆయన కొన్ని గెస్సింగ్తో కూడా చెప్తాడు అనే రహస్యాన్ని ఆర్జీవి చెప్పినట్టు రేవంత్ రెడ్డి లాంటి బాహుబలి వేణుస్వామి రహస్యాన్ని మొత్తం బయటికి లాగాడు అనుకుంటూ కామెంట్లు చేసుకుంటున్నారు. అలాగే ఈ సరి ప్రభాస్ కి హిట్స్ వస్తాయని.. వేణు స్వామీ చెప్పిననట్టు అన్ని డిజాస్టర్లు అయ్యే అవకాశం లేదని ప్రభాస్ అభిమానులు కూడా దీనితో నమ్ముతున్నారు.