Home Cinema Varun Tej – Lavanya : వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్ కి వెళ్లడం లేదు.. పైగా...

Varun Tej – Lavanya : వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్ కి వెళ్లడం లేదు.. పైగా కారణం మరీ దారుణం.

comments-on-upasana-about-varun-tej-and-lavanya-tripathis-engagement-on-social-media

Varun Tej – Lavanya : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన పెళ్లి గురించి, ఎంగేజ్మెంట్ గురించి కబుర్లు ఎక్కువ వస్తున్నాయి. ప్రతి గంటకి వాళ్ళ అప్డేట్స్ గురించి ఏదో ఒక పోస్టు ( Upasana in Varun and Lavanya engagment ) ఎవరో ఒకరు వైరల్ చేస్తూ ఉన్నారు. అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. దానిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. అయితే అందరూ వాళ్ళ ప్రేమ విషయం ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళ మధ్య ప్రేమ ఉందా లేదా అంటూ సందేహంలో ఉండేవారు. మొత్తానికి ప్రేమించుకుంటున్నారని.. పెళ్లికి రెడీ అయ్యారని.. ఈరోజు ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుందని వార్తలు వచ్చాయి.

comments-on-upasana-about-varun-tej-and-lavanya-tripathis-engagement-on-social-media

 

ఇన్నాళ్ళకి ప్రేమికులుఒకటయ్యే గడియలు వచ్చాయని మెగా అభిమానులందరూ ఆనందంతో పొంగిపోతున్నారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ కి కార్డు కూడా రిలీజ్ చేశారంటూ.. ఒక ఇన్విటేషన్ కార్డు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆ ఇన్విటేషన్ కార్డు నిజంగా మెగా కుటుంబం రిలీజ్ చేసింది అవునా ( Upasana in Varun and Lavanya engagment ) కాదా అన్నట్టు ఎన్నో అనుమానాలు కూడా వచ్చాయి. అలాగే లావణ్య త్రిపాఠి చాలా కట్నం తెస్తుందని.. తన పుట్టింట్లో తండ్రికి 20 కోట్ల వరకు ఆస్తుందని కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటన్నిటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ జరగడం మాత్రం మహా ఆనందంగా ఉంది. ఇదిలా ఉంటే మరోపక్క వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ కి కేవలం మెగా ఫ్యామిలీ, బాగా దగ్గర ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారని..

See also  Priyamani: ఆ విషయంలో ప్రియమణికి ఇలా అవుతుందని అస్సలు ఆమె కూడా ఊహించి ఉండదు.. అయోమయంలో ఆమె ఫ్యాన్స్..

comments-on-upasana-about-varun-tej-and-lavanya-tripathis-engagement-on-social-media

 

సింపుల్గా చేసుకోబోతున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ నిన్నటి నుంచి ఇంకా వాళ్ళ ఎంగేజ్మెంట్ పై వార్తలు ముమ్మరం పెరిగింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ కి మెగా కుటుంబం నుంచి ఉపాసన రావడం లేదని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఉపాసన ప్రెగ్నెంట్ కాబట్టి.. ఆవిడకి ఇప్పుడు ఎనిమిదో నెల కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో ఆమెను బయటకు తిరగవద్దు అన్నారని.. పైగా ఇలాంటి ఈవెంట్స్ లో ( Upasana in Varun and Lavanya engagment ) అసలు పాల్గొనద్దని.. దానివల్ల అక్కడ ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ అటు ఇటు మూవ్ అయితే బిడ్డకు ప్రమాదం ఉందని.. కాబట్టి ఆమె రావడం లేదని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరోపక్క ఈరోజు ఈవినింగ్ నుంచి లైవ్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ లైవ్ అంటూ వీడియోలు వదులుతున్నారు.

See also  Chandra Mohan: వంద కోట్ల ఆస్తిని అలా పోగొట్టుకున్న చంద్రమోహన్..

comments-on-upasana-about-varun-tej-and-lavanya-tripathis-engagement-on-social-media

కానీ ఆ లైవ్ లో ఎక్కడ చూసినా.. చిరంజీవి ఆయన భార్య, అల్లు అర్జున్ అండ్ భార్య, అలాగే రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన ఇలా అందరూ వాళ్ళ కారులో వాళ్ళు ఫంక్షన్ కి వెళ్తున్నట్టు చూపిస్తున్నారు. అయితే కంటిన్యూస్గా ఆ కార్స్ మాత్రమే చూపిస్తున్నారు. ఫంక్షన్ హాల్ గాని, వరుణ్ తేజ్ ని గాని.. లావణ్య త్రిపాఠి ని గానీ చూపించడం లేదు. ఆ వీడియో ఎంతవరకు నిజమనేది తెలియడం లేదు కానీ.. అందులో అదే నిజమైతే.. అందులో ఉపాసన రాంచరణ్ కలిసి ఆ ఫంక్షన్ కి వెళ్తున్నట్టు కారులో వీడియోలో చూపిస్తున్నారు. అంటే అసలు ఉపాసన ఫంక్షన్ కి రాదు.. రెస్ట్ తీసుకోవాలన్నారు అనేది ఎంత దారుణమైన అబద్దం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. లేదు నిజంగా ఆ వార్త నిజం అనుకుంటే.. ఇప్పుడు కారులో వెళ్తున్నది ఉపాసన అనేది ఆ కార్లు చూపించేది కూడా ఎక్కడో ఎప్పుడో తీసింది చూపించారా? ఇది రూమర్ నా అని ఆలోచించాల్సి వస్తుంది. సో ఏది ఏమైనా అసలు వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిందా లేదా ఈ వార్తల్లో ఎన్ని నిజాలు ఉన్నాయి ఎన్ని అబద్ధాలు ఉన్నాయి అనేది రేపటికి అర్థమవుతుంది.