
Star Cricketers : సాధారణంగా సినిమా వాళ్ళ జీవితంలో అనేక రూమర్స్ వినాల్సి వస్తాది. ఎందుకంటే ఒక సినిమా చేసేటప్పుడు ఆ సినిమాలో హీరో– హీరోయిన్ లేదా హీరోయిన్ -డైరెక్టర్ లేదా ఒక టెక్నీషియన్ అండ్ హీరోయిన్ ఇలా ( Star Cricketers who had a relationship with heroines ) ఎవరెవరో కలిసి అంతా ఒకచోట కొన్ని నెలల పాటు కలిసి పని చేస్తారు. కాబట్టి ఆ క్రమంలో ఒకరితో ఒకరు చనువు ఏర్పడి, ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆ తర్వాత అది ప్రేమగా మారడం ఏదో రకంగా జరుగుతుంది.
అలాగే ఆ సినిమా అయిపోయిన తర్వాత అక్కడితో వాళ్ళ రిలేషన్ ఆగిపోతే ఆగిపోతుంది లేదా సాగితే సాగుతుంది. చాలా వరకు అయితే అసలు అక్కడ ఏ ఎఫైర్ లేకపోయినా కూడా.. వాళ్ళు సరదాగా మాట్లాడుకునేది కూడా ( Star Cricketers who had a relationship with heroines ) చూసి వాళ్ళ మధ్యన ఎఫైర్ ఉందంటూ రూమర్స్ అయితే మాత్రం సృష్టిస్తారు. ఇది సినిమా వాళ్ళ ప్రొఫెషన్ లో చాలా సాదాసీదా విషయం. అందుకే నటీనటులు కూడా వాటిని పెద్దగా పట్టించుకోకుండా చిరునవ్వుతో పక్కకు తోసేస్తారు. అయితే ఈ సమస్య కేవలం సినిమా రంగంలోని మాత్రమే కాదు.. క్రికెట్ రంగంలో కూడా ఇలాంటి సమస్య ఉంది.
మన భారతదేశంలో చాలామందికి క్రికెటర్స్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. వాళ్లు సినిమా నటీనటులు కాకపోయినా కూడా.. వాళ్ళ ఆడే ఆటకి ఫిదా అయిపోతుంటారు. సినీ అభిమానులుహ్ నటులకు ఫిదా అయితే.. సినిమా వాళ్ళ క్రికెటర్స్ ని చూసి విపరీతంగా ఇష్టపడతారు. అయితే ఆ క్రమంలోనే పరిచయాలు ( Star Cricketers who had a relationship with heroines ) ఏర్పడి కొంతమంది క్రికెటర్స్ హీరోయిన్స్ తో అఫైర్ పెట్టుకున్నారంటూ ఎన్నో వార్తలు ఎప్పుడు వస్తూనే ఉండేవి, వస్తూనే ఉంటున్నాయి కూడా.. అయితే వాటిలో ఎంతవరకు నిజం ఉంటది, ఉండకపోతది అనేది ఎవరు చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళు చెప్పిందే అది నిజమవుతుంది.. మిగిలింది ఎవరు ఎలా ఊహించుకొని రాసిన అది రూమర్సే అవుతాయని మనందరికీ తెలిసిందే. అయితే మన క్రికెటర్స్ లో అసలు ఎవరెవరికి ఏ హీరోయిన్ తో అఫైర్ ఉందంటూ ఎలాంటి వార్తలు వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం.
శుభమన్ గిల్: ఈ క్రికెటర్ సారా టెండూల్కర్ తో ప్రేమాయణం లవ్ లో ఉన్నాడని అలాగే మరో హీరోయిన్ సారా అలీ ఖాన్ తో కూడా లవ్లో ఉన్నాడంటూ ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి.
కేఎల్ రాహుల్: రాహుల్ సునీల్ శెట్టి కుమార్తె ఆదియ శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అంతకుముందు నిధి అగర్వాల్ తో ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చేవి.
రోహిత్ శర్మ: సింగర్ , నటి అయిన సోఫియాతో రిలేషన్షిప్ ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చేవి.
విరాట్ కోహ్లీ : విరాట్ కోహ్లీ కూడా సోఫియా, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడంటూ అప్పట్లో వార్తలు వచ్చేవి. కానీ ఆ తర్వాత హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకొని.. ఇప్పుడు హ్యాపీ కపుల్ గా బ్రతుకుతున్న సంగతి తెలిసిందే.
గంగోలి: గంగూలికి ఆ రోజుల్లో హీరోయిన్ నగ్మాలతో రిలేషన్ ఉందంటూ వార్తలు వచ్చేవి.
యువరాజ్ సింగ్: యువరాజ్ సింగ్ కి ప్రీతిజింతాతో.. అలాగే నేహా దుపియా, కిమ్ శర్మ తో కూడా అఫైర్స్ ఉన్నాయని అప్పట్లో రూమర్స్ వచ్చేవి.
మహేంద్ర ధోని: దీపికా పదుకొనే, రాయి లక్ష్మీలతో మహేంద్ర సింగ్ కి అఫైర్ ఉందంటూ అప్పట్లో తెగ వార్తలు వచ్చేవి. ఇలా ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. క్రికెటర్స్ కూడా హీరోయిన్స్ తో ఇలా ఎఫర్స్ ఉన్నాయంటూ వచ్చే కామెంట్స్ నుంచి తప్పించుకోలేరన్నమాట.