Home Cinema Geetha Madhuri : గీత మాధురి ఆ భయంకరమైన కారణంగానే నందుకు విడాకులు ఇస్తుందా?

Geetha Madhuri : గీత మాధురి ఆ భయంకరమైన కారణంగానే నందుకు విడాకులు ఇస్తుందా?

comments-on-singer-geetha-madhuri-and-nandu-divorce-issue

Geetha Madhuri : ఈరోజుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కంటే ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా సెలబ్రిటీస్ సినిమా రంగంలో ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. సినిమా ( Geetha Madhuri and Nandu divorce ) రంగంలో ప్రేమించుకుని కొంతకాలం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని.. ఆ తర్వాత చక్కగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ ఏం జరుగుతుందో తెలియదు గానీ.. వాళ్లు ప్రేమించుకున్నంత టైం గాని, పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ అయినంత టైం గాని, పెళ్లి తర్వాత ఉండడం లేదు. ఏదో అనవసరమైన కారణాలు చూసుకొని విడిపోతున్నారు.

Geetha-Madhuri-Nandu

విడిపోయిన తర్వాత కూడా ఎంతమంది ఎన్ని అడిగినా ఒక సరైన కారణం అయితే మాత్రం చెప్పడం లేదు. మా ఇద్దరికీ సూట్ అవ్వడం లేదు అంతే అని సింపుల్గా విడిపోతున్నారు. అలాగే ఇప్పుడు గీత మాధురి కూడా భర్తతో ( Geetha Madhuri and Nandu divorce ) విడిపోతుందని వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సింగర్ గీతామాధురి, యంగ్ హీరో నందు ఇద్దరు ఎంతో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారు. ఈ జంటను చూస్తే ఎంతో ఆనందం, ఆహ్లాదం కలుగుతుంది.

See also  Rashmika Mandanna: ప్రేమికుల రోజు న తన మనసులో మాట బయటపెట్టిన రష్మిక మందన ట్వీట్ వైరల్

Geetha-Madhuri-Nandu-divorce-news

స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న గీతామాధురి పెళ్లి తర్వాత తన పర్సనల్ లైఫ్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. గీత మాధురి, నందు ఇద్దరు కూడా పర్సనల్ లైఫ్ లో మునిగిపోయి కొంతకాలంగా సోషల్ మీడియా కూడా దూరంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టకపోగా.. బయట కూడా ( Geetha Madhuri and Nandu divorce ) ఏవైనా అకేషన్స్లో జంటగా కనిపించడం మానేశారు. దీనితో వీళ్ళిద్దరూ విడిపోతున్నారని వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. పెళ్లయిన తర్వాత అనేక బాధ్యతలు పెరుగుతాయి, ఒకరితో ఒకరు చట్టా పట్టాలు వేసుకొని ఎప్పుడూ తిరిగే అవకాశం అనేది అందరికీ ఉండదు. అలా కూడా అయ్యుండొచ్చు అని మాత్రం ఎవరో ఆలోచించరు.

See also  Varun Tej - Lavanya Tripathi : వరుణ్ లావణ్యల పెళ్ళికి ట్విస్ట్ క్రియేట్ చేస్తున్న రామ్ చరణ్ జంట..

Geetha-Madhuri-Nandu-divorce

ఇక వీళ్లిద్దరూ విడిపోయారని వార్తలు వైరల్ అవుతూ ఉండగా.. హీరో నందు మాన్షన్ 24 అనే దాంట్లో నటించగా.. అతను ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో.. గీతామాధురి, మీరు విడాకులు తీసుకుంటున్నారా అని అడగగా.. అతను పెద్ద నవ్వు నవ్వాడు. నేను, గీతామాధురి ఇలాంటి వార్తలు చూసి నవ్వుకుంటాం. అయ్యో మా ఇద్దరినీ విడదీసేస్తున్నారా అని అనుకుంటాం. అలాంటిదేమీ లేదు.. మా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. విడిపోవాల్సిన పని గానీ, అవసరం గానీ లేదని స్ట్రాంగ్ గా చెప్పాడు. ఇక ఇద్దరు కలిసి కనిపించకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోయినా.. వాళ్ళిద్దరూ విడిపోతారు అనే జనాల అనుమానమే, ఆ భయంకరమైన అనుమానాల మాటలు వల్లే.. పాపం గీతామాధురి కొంతకాలం నందు కి విడాకులు ఇచ్చేస్తుంది అంటూ వార్తలు భరించక తప్పలేదు. ఇక ఎప్పుడైతే నందు క్లారిటీ ఇచ్చాడో అందరూ ఆనందంగా ఉన్నారు.