Home Cinema Akhil – Samantha : అఖల్ రానాతో చేతులు కలిపి చైతుని.. సమంత అఖిల్ కి...

Akhil – Samantha : అఖల్ రానాతో చేతులు కలిపి చైతుని.. సమంత అఖిల్ కి బర్త్ డే విషెస్ అందుకు చెప్పిందా?

Akhil – Samantha : ఏప్రిల్ 14 న సమంత ( Samantha Ruth Prabhu ) సినిమా శాకుంతలం మన ముందుకు వస్తున్న సంగతి తెలిసినదే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఎప్పటి నుంచో రిలీజ్ కావాల్సిన సినిమా ఎట్టకేలకు ఈ నెల 14 న విడుదల అవుతుంది. ఇదిలా ఉంటె.. అక్కినేని అఖిల్ సినిమా ఏజెంట్ ( Agent ) కూడా ఈ నెల 28 న విడుదలకు సిద్ధంగా ఉంది. మొత్తానికి ఒకప్పటి వదిన ( Comments on Samantha wishes to Akhil ) మరిది ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నమాట. సమంత నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసినదే.

See also  Venkatesh-Nagarjuna: వెంకటేష్ అసహ్యించుకున్న కథతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన అక్కినేని నాగార్జున..

comments-on-samantha-wishes-to-akhil

ఏం మాయ చేసావ్ సినిమాతో మొదలైన చైతు, సమంతల ప్రయాణం మొదలయ్యి.. 7 సంవత్సరాలు ఎవ్వరికీ తెలియకుండా ప్రేమించుకుని.. చివరికి 2017 లో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యారు. ఆ తరవాత ఏమి దిష్టి తగిలిందో ఈ జంటకు తెలీదు గాని విడాకులు తీసుకున్నారు. వీళ్ళిద్దరూ విడిపోవడం మాత్రం, అటు సినిమా ఇండస్ట్రీకి, అక్కినేని అభిమానులకి, ఇటు సామాన్య సినీ అభిమానులకు కూడా ఆశ్చర్యాన్ని, బాధనే మిగిల్చింది. చైతు సమంత ( Comments on Samantha wishes to Akhil ) విడిపోయిన తరవాత సమంత చాల సార్లు ఏదో ఒక రూపంలో చైతు మీద వ్యతిరేకతను చూపించింది.

Ravanasura Review and Rating: రావణాసుర సినిమా బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.. ఇది చదివి మీకేమనిపిస్తే అది కామెంట్ చెయ్యండి..

comments-on-samantha-wishes-to-akhil

అయితే అక్కినేని అభిమానులకు మాత్రం సమంత మీద చాలా కోపం ఉంది. బంగారం లాంటి నాగచైత్యను వదిలి, అక్కినేని కుటుంబానికి దూరం అయ్యిందంటే.. అస్సలు కరెక్ట్ మనిషి కాదని సమంతని అంటూ ఉంటారు. ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన పోస్ట్ నెటిజనులు చూసారు. అదేమిటంటే.. సమంత అఖిల్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పింది. విషెస్ చెప్పడమే కాకుండా, ఈ నెల రిలీజ్ అవుతున్న అఖిల్ సినిమా.. ఏజెంట్ కి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది. దీనితో నెటిజనులు షాక్ అయ్యారు. అయితే సమంత చైతూకి దూరం అయినా కూడా..

See also  Ram Charan - Allu Arjun : రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య జరిగిన సంభాషణ.. ఫీల్ అయిపోతున్న అభిమానులు..

comments-on-samantha-wishes-to-akhil

అక్కినేని కుటుంబంలో అఖిల్ మరియు వారికి సంబంధించిన రానా తో బాగానే కమ్యూనికేషన్ లో ఉందని ప్రచారం జరుగుతుంది. చైతుకి విలువ ఇవ్వని మనిషితో.. అఖిల్ ఎందుకు రానాతో కలసి సమంత తో కమ్యూనికేషన్ లో ఉండి.. చైతుని ఏడిపించడం అని చైతు అభిమానులు హార్ట్ అవుతున్నారు. అలాగే సమంత అక్కినేని కుటుంబం నుంచి వెళ్ళిపోయాక చాలామంది సినీ అభిమానులు, ముఖ్యంగా అక్కినేని ఫాన్స్ ఆమెకు వ్యతిరేకం అయిపోయారు. అది గమనించిన సమంత ఈ నెలలో తన శాకుంతలం సినిమాకి నెగటివ్ ఏమి రాకుండా ఉండటానికి అక్కినేని అభిమానులను ఖుషి చేయడానికే.. అఖిల్ కి అంత ప్రేమగా గ్రీటింగ్స్ చెప్పడమే కాకూండా.. సినిమా గురించి కూడా విషెస్ చెప్పిందని నెటిజనులు వాపోతున్నారు..