Home Cinema Rashmika: ర‌ష్మిక‌కు ఎంత రొమాంటిక్ యాంగిల్ ఉంటె మాత్రం.. ఎంత పని చేసిందో చూడండి..

Rashmika: ర‌ష్మిక‌కు ఎంత రొమాంటిక్ యాంగిల్ ఉంటె మాత్రం.. ఎంత పని చేసిందో చూడండి..

Comments on Rashmika about her wrong planning. చలో సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైన రష్మిక మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమాని ఎవ్వరూ అంత సక్సెస్ అవుతాదని ఊహించలేదు. కానీ ఊహించని విధంగా సినిమా బాగా హిట్ అయ్యింది. అంతే ఆ తరవాత కూడా అదృష్టం ఆమెని గట్టిగా పట్టుకుంది. గీతాగోవిందం సినిమాతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. గీతా గోవిందంలో ఆమె నటించిన పాత్ర ఆ సినిమాని ఎక్కడికో తీసుకుని వెళ్ళింది. ఈ సినిమా కూడా ఊహకందని హిట్ కొట్టింది. గీతా గోవిందం సక్సెస్ చూసి స్టార్ హీరోలు కూడా అలాంటి సినిమా మేమెందుకు మిస్ అయ్యామని ఫీల్ అయ్యారు. గీతాగోవిందం సినిమా హిట్ తో స్టార్ హీరోలందరితో నటించే అవకాశం కొట్టేసింది రష్మిక. అక్కడ నుంచి మహేష్ బాబు తో నీకు అర్ధమవుతుందా అంటూ కొంత మంచి పేరే తెచ్చుకుంది.

See also  Naga Chaitanya: నాగ చైతన్య ఆ హీరోయిన్ ని ప్రేమించాడు కానీ వివాహం చేసుకోకపోవడానికి కారణం సమంత నా.?

comments-on-rashmika-about-her-wrong-planning
కన్నడ సినిమా రంగంతో తన కెరియర్ మొదలు పెట్టిన రష్మిక తెలుగు సినిమా రంగంలో కూడా మంచి స్థానం సంపాదించింది. తెలుగు సినిమాలలో సూపర్ హిట్స్ కొట్టడంతో తన సొంత భాష అయిన కన్నడ ఆఫర్స్ ని వెనక్కి పెట్టి, తెలుగు సినిమాల మీద ఎక్కువ మక్కువ చూపించింది. రష్మికలో రొమాంటిక్ యాంగిల్ కూడా చాలా బాగుంటాదని పేరు తెచ్చుకుంది. సౌత్ లో ఆమెకు మంచి ఫాన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. అయితే ఎవరి జీవితంలోనైనా సక్సెస్ రావడం ఎంత కష్టమో, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. కానీ కొందరు తెలివిగా చిన్న చిన్నగా సక్సెస్ వచ్చినా, తెలివిగా ప్లాన్ వేసుకుంటూ ఎక్కువకాలం నిలబడతారు. వాళ్ళ ప్లానింగ్ అలా ఉంటుంది. అలంటి ప్లానింగ్ విషయంలో రష్మిక ఫెయిల్ అయ్యిందనే అనుకోవాలి.

See also  Bhagavanth Kesari 2nd day collection : భగవంత్ కేసరి రెండవ రోజు కలెక్షన్ చూసి స్టన్ అవుతారు..

comments-on-rashmika-about-her-wrong-planning

రష్మిక తెలుగు సినిమా రంగంలో మంచి హిట్స్ కొట్టిన తరవాత ఆమె, సొంత భాషలో సినిమాలను వదులుకోవడం మొదలు పెట్టింది. పోనీ ఎదో ఒక భాషలో సౌత్ లోనే ఉందని అనుకోవచ్చు. కానీ తర్వాత ఆమె బాలీవుడ్ మీద మనసు పడింది. పాన్ ఇండియా సినిమా అయిన పుష్ప సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందులో రష్మిక పాత్ర కొంచెం అట్రాక్షన్ గానే ఉంటాది. ఆ సినిమా తర్వాతా ఆమె బాలీవుడ్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించింది. ఒక్కసారి బాలీవుడ్ వైపు ఎక్కువ మగ్గు చూపించిన చాలామంది హీరోయిన్స్ తిరిగి సౌత్ సైడ్ సక్సెస్ ని క్యారీ చేయడం కుదరలేదు. అయితే వాళ్ళు ఆక్కడ సక్సెస్ అయిపోతే పరవాలేదు. కానీ ఒకవేళ అక్కడ నిలబడలేకపోతే, ఇక్కడ కూడా అవకాశాలు లేకపోతే మరి కష్టమే అవుతుంది.

See also  Naga Chaitanya: చైతు మామూలోడు కాదుగా.. ఇంత మందితో ఎఫైర్ పెట్టుకున్నడా.? పెద్ద లిస్తే ఉందిగా..

comments-on-rashmika-about-her-wrong-planning

రష్మికకు కూడా బాలీవుడ్ లో చుక్క ఎదురైందని భావించాలి. బాలీవుడ్ లో  ( Comments on Rashmika about her wrong planning )  తొలి సినిమా గుడ్ బై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవ్వగా, రెండవది ఓటిటి లో రిలీజ్ అయిన మిషన్ మజ్ను కూడా పెద్ద పేరు తేలేదు. ఇక కోలీవుడ్లో విజయ్ సరసన వారసుడు సినిమాలో కూడా ఆమెకు పెద్ద పాత్ర లేదు. ఎప్పుడైతే బాలీవుడ్ వైపు వెళ్లిందో అక్కడ నుంచి ఆమె చేతిలో తెలుగు సినిమాలు కూడా లేవు. అయితే సినీ అభిమానులు మాత్రం రష్మిక రాంగ్ ప్లాన్ వేసుకుందనే అంటున్నారు. ఎంత రొమాంటిక్ యాంగిల్ ఉంటె మాత్రం, బాలీవూడ్ లో సూపర్ సక్సెస్ అవుతానని అనుకుని అంత పని చేసింది అని అంటున్నారు.