Home Cinema Rakul Preet Singh: ఎంత అవకాశాలు లేకపోతే మాత్రం.. రకుల్ గురించి వాళ్ళు అలా ఆలోచిస్తారా?

Rakul Preet Singh: ఎంత అవకాశాలు లేకపోతే మాత్రం.. రకుల్ గురించి వాళ్ళు అలా ఆలోచిస్తారా?

సినిమా ఇండస్ట్రీ అంటేనే అదొక రంగుల ప్రపంచం అని అంటారు. కలర్ఫుల్ గా ఉన్నప్పుడు జీవితం డబ్బుతో, పొగడ్తలతో చాల బాగుంటుంది. అదే కొంచెం డల్ అయ్యి రంగు తగ్గిందా అంతే పక్కన పెట్టేస్తారని అంటారు. నిజానికి సినిమా రంగం మంచిదే, వారిని అభిమానించే అభిమానులు మంచివారే. ప్రతీ రంగంలో మంచిచెడులు, లాభనష్టాలు అన్నీ ఉంటాయి. వాటిని మనం రిసీవ్ చేసుకునే దాని బట్టి, అర్ధం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటాది.

See also  Lavanya Tripathi : వామ్మో పెళ్ళికి ముందే.. లావణ్య ప్రగ్నెంట్ అని అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారట నిజమేనా?

రకుల్ ప్రీత్ సింగ్ మనందరికీ తెలిసిన టాప్ హీరోయిన్. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో రకుల్ కి మంచి పేరు వచ్చింది. అక్కడ నుంచి పెద్ద హీరోల సరసన ఆఫర్స్ రావడంతో ఆమె అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరుకుంది. ఒక భాషలో మంచి పేరు రాగానే కొందరు హీరో హీరోయిన్స్ ఇతర భాషలకు కూడా ట్రై చేస్తారు. అందులో కూడా సక్సెస్ అయితే, చివరగా బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తారు.

See also  Jr NTR : ఆ పొలిటీషియన్ కూతుర్ని ప్రేమించిన ఎన్టీఆర్ ఎవరి వలన లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా?

అలాగే రకుల్ తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిన తరవాత, బాలీవుడ్ కి ట్రై చేసింది. అక్కడ ఆమెకు మంచి ఆదరణ లభించలేదు. అప్పటి నుంచి ఆమెకి తెలుగులో కూడా సినిమాలు దొరకడం కష్టం అయిపొయింది. ఇప్పుడు రకుల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం బాధాకరం. అయితే రకుల్ ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజనులు కామెంట్స్ మొదలుపెట్టారు.

See also  Sukumar : సుకుమార్ ఇంట్లో చిరంజీవి బాలకృష్ణ మరీ అంత పిచ్చా?

అవకాశాలు కోసం ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. కానీ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ను.. ఎదో ఒక వీడియో చూసి.. ఆమె గురించి అంత చీప్ కామెంట్స్ చెయ్యాల్సిన పని లేదని మరికొందరు నెటిజనులు, రకుల్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.