Home Cinema Niharika : నిహారికకు తన బావతో ఆ కారణంగా పెళ్లి ఫిక్స్?

Niharika : నిహారికకు తన బావతో ఆ కారణంగా పెళ్లి ఫిక్స్?

comments-on-niharika-and-vaishnav-tej-marriage-on-social-media

Niharika : మెగా డాటర్ నిహారక మీద ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మెగా కుటుంబంలో ఆడవాళ్ళలో చాలా పేరును తెచ్చుకున్న మహిళ అంటే అది నిహారికనే. నిహారిక సినిమా రంగంలో ఎంతో ధైర్యంగా ( Niharika and Vaishnav Tej marriage ) అడుగుపెట్టి తన కాళ్ళ మీద తన నిలబడాలని ముందుకు వచ్చింది కానీ.. అనుకోని పరిణామాలతో ఆమె స్టార్టింగ్ లో పెద్దగా సక్సెస్ సాధించలేక ఉన్న పరిస్థితుల్లో.. కుటుంబం అంతా కలిసి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించి పెళ్లి చేయడం జరిగింది.

niharika-marriage-news-viral-comments

నిహారిక పెళ్లి తర్వాత సినిమా రంగానికి దూరమైంది కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంది. అందుకే ఆమెకు పెళ్లయిన తర్వాత కూడా ఆమెను ఎవరూ కూడా పక్కన పెట్టేయలేదు. నిహారిక విడాకులు ( Niharika and Vaishnav Tej marriage ) తీసుకున్న తర్వాత ఆమెపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. వాటన్నిటినీ ఆమె చాలా సునాయసంగానే ఎదుర్కొంటుందనుకోండి. నిహారిక వీటిని వేటిని పట్టించుకోకుండా తన నెక్స్ట్ కెరీర్ ఏంటి అని చూసుకునే క్రమంలో ఉంది. అయితే నిహారిక అన్న వరుణ్ తేజ్ పెళ్లి ఇక రోజుల్లోనే ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే.

See also  Teja : బాలకృష్ణతో గొడవ.. ఎన్టీఆర్ పై సంచలన నిర్ణయం తీసుకున్న తేజ..

niharika-vaishnav-tej-marriage

మెగా అభిమానులు సినీ అభిమానులు అందరూ కూడా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన పెళ్లి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో నిహారికపై ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంతకీ నిహారిక ఆమె భర్తకు వదిలేసి ( Niharika and Vaishnav Tej marriage ) విడాకులు ఇచ్చిన తర్వాత చాలామంది నిహారిక సాయిధర్మతేజ్నే పెళ్లి చేసుకుంటుంది, వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ అనేక వార్తలు క్రియేట్ చేశారు. అయితే వాటిని నిహారిక గట్టిగా సమాధానం చెప్పేసింది. సాయిధరమ్ తేజ్ కేవలం దానికి బావ మాత్రమే.. ఇలాంటి ఆలోచనలు గాని అవివే మాకు లేవని చెప్పుకొచ్చింది. దాంతో ఆ విషయాన్ని పక్కన పెట్టేసారు జనం.

See also  Trisha : వామ్మో 18 ఏళ్ల కుర్రాడితో బాత్రూం లో ఆ పని కానిస్తున్న త్రిష..

niharika-vaishnav-tej-marriage-comments

ఇప్పుడు సోషల్ మీడియాలో నిహారిక, వైష్ణవ తేజ్ కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిహారిక వైష్ణవ తేజ్ ని బుగ్గ గిల్లుతున్నట్టు, చేతి మీద కొరికేస్తున్నట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనితో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కేవలం ఫోటోలు చూసి.. బావ మరదలు కలిసి భోంచేసినా, సరదాగా గిల్లుకున్నా వాటిని బట్టి పెళ్లి ఫిక్స్ చేసేస్తారా అంటూ కొందరు మెగా అభిమానులు గట్టిగా ఇచ్చుకుంటున్నారు. ఆమెకు ఎలాగో సినిమాల్లో నటించాలని ఉంది. అదే వైష్ణవ్ తేజ్ కూడా సినిమాల్లోనే నటిస్తున్నాడు. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు కెరియర్లో చేసుకోవచ్చుగా అని కొందరు అంటున్నారు. వైష్ణవ తేజ్.. నిహారిక కంటే చిన్నోడు. వాళ్ళిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారు అని మరి కొందరు అంటున్నారు.