Home Cinema Niharika – Naga Chaitanya : నిహారిక నాగ చైతన్య ల పెళ్లి పై వాళ్ళ...

Niharika – Naga Chaitanya : నిహారిక నాగ చైతన్య ల పెళ్లి పై వాళ్ళ అభిప్రాయం..

Niharika-Naga-Chaithanya-marriage-comments

Niharika – Naga Chaitanya : గత కొంతకాలంగా నాగచైతన్య – సమంతల విడాకుల గురించి విపరీతంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఎవరి దిష్టి తగిలిందో.. ఠీ కొద్దీ ( Niharika and Naga Chaitanya marriage ) కాలంలోనే విడిపోవడం జరిగింది. వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత అభిమానులు అందరూ ఎంతగానో బాధపడ్డారు.ఏం మాయ చేసావే సినిమా నుంచి వీళ్ళిద్దరి జంట గురించి ఎంతో ముచ్చటగా మాట్లాడుకునే అందరూ.. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకుంటున్నారని తెలియగానే కలిగిన ఆనందం అన్నిటిని కూడా.. విడాకులు తీసుకున్న తరువాత.. ఒక్కసారిగా ఎగరవేసినట్టు పటాపంచలైపోయాయి.

Niharika-Naga-Chaithanya

నాగచైతన్య – సమంత విడిపోయినా కూడా ఇప్పటికీ.. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఆపలేదు. వీళ్ళిద్దరూ మల్లి కలిస్తే బాగున్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగున్ను అని అనుకునే వాళ్లే ఉన్నారు. అలాగే గత కొంతకాలంగా ( Niharika and Naga Chaitanya marriage ) నాగచైతన్య సమంత గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో అంత ఎక్కువగా నిహారిక గురించి మాట్లాడుకుంటున్నారు. మెగా కుటుంబం నుంచి మెగా డాటర్ గా ఎంతో ధైర్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నిహారిక. సినిమా ఇండస్ట్రీలో నిలబడకపోయినప్పటికీ పెళ్లి చేసుకొని హాయిగా సెటిల్ అయిందని అందరూ అనుకున్నారు.

See also  Mrunal Thakur: ఏంటి హీరోయిన్ అవుతావా.? ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకున్నవా అంటూ మృణాల్ పై దారుణంగా..

Niharika-Naga-Chaithanya-marriage

అలాంటి నిహారిక ఇటీవలే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నానని అఫీషియల్ గా చెప్పడం జరిగింది.అప్పటినుంచి అందరూ నిహారిక గురించి మాట్లాడుకోవడం మొదలు పెడుతున్నారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా దానిమీద కామెంట్స్ చేస్తున్నారు. ఆమె భర్తని ఎందుకు వదిలేసింది అనే దాని మీద ఎక్కువ ( Niharika and Naga Chaitanya marriage ) డిస్కస్ చేస్తున్నారు. అయితే ఎవరు ఎందుకు ఏ పని చేశారు అన్నదానికి వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కానీ మిగిలిన వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా నిష్ప్రయోజనమే. ఇది ఇలా ఉంటే ఇప్పుడు నాగచైతన్య నిహారికల గురించి నెటిజనుల అభిప్రాయాలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అదేమిటో ఒకసారి చూద్దాం.

See also  Daggubati Rana : ఆ హీరోయిన్ తో ఎఫైర్ గురించి ధైర్యంగా చెప్పేసిన రానా..

Niharika-Naga-Chaithanya-marriage-news viral

చిరంజీవి, నాగార్జున వ్యాపార పరంగా వీళ్ళిద్దరూ ఎంత మంచి దోస్తులు అందరికీ తెలుసు. అటువంటి వీళ్లిద్దరి ఇంట్లో నాగచైతన్య సమంతను వదిలేసి.. చిరంజీవి ఇంట్లో నిహారిక ఇటీవల తన భర్తను వదిలి ఉన్నారు. అలాగే నిహారిక సినిమా రంగంలో నటించడం అంటే చాలా ఇష్టం. కానీ ఆమె ఎవరు బయట వాళ్ళని పెళ్లి చేసుకున్నా కూడా వాళ్లకు సినిమాల్లో నటించడం నచ్చకపోయినా.. నిహారికను నటించొద్దు అన్నా.. మళ్లీ మనస్పర్ధలు వచ్చి విడిపోయే అవకాశం ఉంది. అలాగే నాగార్జున ఇంట్లో నాగార్జునకు కోడలు సినిమా రంగంలో ఉన్నప్పటికీ ప్రాబ్లం లేదు. సమంతని ఇష్టపడే నాగచైతన్య కి ఇచ్చి పెళ్లి చేశారు. కాబట్టి చిరంజీవి, నాగార్జున మాట్లాడుకుని నాగచైతన్యకి నిహారిక ని ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా అని కొందరి నెటిజనులు అంటున్నారు. నాగచైతన్య, నిహారికల పెళ్లి గురించి నెటిజనులు ఇంత క్లారిటీగా మాట్లాడుకుంటున్నారు గాని.. అసలు వాళ్ళ మనసులో ఏముందో? వాళ్ళు ఎందుకు అలా చేసుకుంటారు అని మాత్రం ఆలోచించడం లేదు.