Home Cinema Naresh-Pavitra Lokesh: హనీమూన్ కి వెళ్లిన నరేష్ పవిత్రల గురించి ఆ అనుమానం బయటకు వచ్చింది..

Naresh-Pavitra Lokesh: హనీమూన్ కి వెళ్లిన నరేష్ పవిత్రల గురించి ఆ అనుమానం బయటకు వచ్చింది..

Comments on Naresh and Pavitra Lokesh marriage: నరేష్ పవిత్ర లోకేష్ ల గురించి మనందరికీ తెలుసు. గత కొంతకాలంగా వీళ్ళద్దిరి గురించి అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురిని వదిలేసిన నరేష్ పవిత్ర తో ప్రేమలో పడటం అందరికి మొదట్లో చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు వీళ్లిద్దరి మధ్య ఎలాంటి బంధం ఉందొ అంటూ అనేక ఆరోపణలు, అనుమానాలు, ప్రశ్నలు, నిందలు అన్ని వీళ్ళిద్దరూ ఎదుర్కుంటూ వచ్చారు. నరేష్ చూడటానికి కమెడియన్ లా ఉన్నప్పటికీ పవిత్ర విషయంలో మాత్రం కొంచెం హీరోలానే ఫీల్ అవుతారు. ఆమె పక్కన ఉంటె నరేష్ ముఖంలో ఒక రకమైన ఛార్మింగ్ ఉంటాది. పవిత్ర లోకేష్ గురించి ఇంక చెప్పుకోనక్కరలేదు. ఆమె ముఖంలో మంచి కల ఉంటాది. అందుకేనేమో నరేష్ ఆమెకు అట్రాక్ట్ అయ్యారు.

See also  Niharika : మరో రూమర్ కి అవకాశం ఇచ్చే పని చేసిన నిహారిక.. తలలు పట్టుకుంటున్న మెగా ఫాన్స్!

comments-on-naresh-and-pavitra-lokesh-marriage

అయితే వీళ్లిద్దరికీ పెళ్లి అవుతుందని పబ్లిక్ గా ఎలాంటి అనౌన్సమెంట్ ఇవ్వలేదు. న్యూ ఇయర్ రోజున వీళ్ళు పెట్టిన లిప్ కిస్ వీడియో తో అందరికి ఒక క్లారిటీ వచ్చింది. వీళ్ళిద్దరూ తప్పకుండా పెళ్లి ( Comments on Naresh and Pavitra Lokesh marriage ) చేసుకుంటారని. కానీ అది ఎప్పుడు ఎక్కడ జరగబోతుంది అనేది మాత్రం ఏమి చెప్పలేదు. అయితే సడెన్ సర్పరైజ్ లాగా నరేష్ ట్విట్టర్ లో నరేష్ పవిత్రల పెళ్లి వీడియో పోస్ట్ చేశారు. పైగా దానికి పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను అని చెప్పి ఇట్లు మీ పవిత్ర నరేష్ అంటూ ట్వీట్ చేశారు. అది చూసిన తరవాత వీల్లద్దరికి పెళ్లి అయ్యిందన్న విషయం అందరికీ అర్ధం అయ్యింది. అయితే ఈ పెళ్ళి అతి తక్కువమంది ఆధ్వర్యంలో జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

See also  Tamannaah: ఒక్క నెలలో నటి తమన్నా ఇంత సంపాదిస్తుందా.. ఈ రేంజ్ ఎవరికీ ఉండదేమో..

comments-on-naresh-and-pavitra-lokesh-marriage

హైదరాబాద్ లో దూరంగా టెంపుల్ లో సింపుల్ గా పెళ్లి అయ్యిందని అంటున్నారు. అయితే కొందరు నరేష్ పవిత్ర లోకేష్ ల పెళ్లి రెండు నెలల క్రితమే జరిగిందని అంటున్నారు. ఒకవేళ రెండు నెలల క్రితమే పెళ్లి జరిగితే, ఇప్పుడు ఎందుకు పెళ్లి వీడియో పోస్ట్ చేసినట్టు అని కొందరు అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటె కొద్దీ గంటల క్రితం నరేష్, పవిత్ర లోకేష్ లు ఇద్దరూ దుబాయి హనీమూన్ వెళ్లారని, అక్కడ వాళ్ళ హనీమూన్ ఫొటోస్ అంటూ దుబాయిలో వాళ్ళు చక్కరలు కొడుతున్న ఫొటోస్ పెడుతున్నారు. పోనీ పెళ్లి చేసుకుని ఇప్పుడే హనీమూన్ కి వెళ్లి ఉంటారు అనుకుంటే.. వీళ్ళ అసలు ఆ వీడియో లో జరిగింది నిజమైన వెళ్లేనా, లేకపోతే ఏదైనా సినిమా గాని, వెబ్ సీరీస్ గురించి గాని తీసుకున్న షూటింగ్ నా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

See also  NTR : ఎన్టీఆర్ కోరుకొగానే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా?

comments-on-naresh-and-pavitra-lokesh-marriage

మరో పక్క అసలు పెళ్లి 2 నెలల ముందే అయ్యి ఉంటె, ఇంతవరకు బయటకు ఎందుకు చెప్పలేదు? బహుశా రమ్య రఘుపతి ఏమైనా ప్రాబ్లెమ్ క్రీట్ చేస్తాదని చెప్పి ఉండరా? అందుకే ఈ విషయం బయట పెట్టగానే, వీళ్లిద్దరు సర్దుమణిగే వరకు దుబాయి వెళ్ళారా? అసలు వీళ్లకు జరిగింది నిజమైన వెళ్లేనా? ఇలాంటి అనుమానాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. వీటన్నిటికీ ఆ జంట మాత్రమే ఫుల్ స్టాప్ పెట్టాలి.