Home Cinema Jr.NTR: ఆ వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోయిన్ తో లవ్ లో పడ్డాడ.. వీళ్ళని...

Jr.NTR: ఆ వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోయిన్ తో లవ్ లో పడ్డాడ.. వీళ్ళని దూరం చేసిందెవరో తెలుసా?

Comments on Junior NTR love with that heroine: జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR ) అంటే నందమూరి అభిమానులకు అంత ఇంతా ఇష్టం కాదు. ఎందుకంటే వారికి సీనియర్ ఎన్టీఆర్ ని ఎప్పటికీ మరువనీయకుండా ఉండేంత అదృష్టాన్ని కలిగించిన హీరో. ఎన్టీఆర్ సినిమా రంగంలో అడుగు పెట్టినప్పుడు ఆయన పేరు మొదట పెద్ద హైలెట్ గా నిలిచింది. ఆ తరవాత ఆ పేరుకు మంచి పేరు తెచ్చిన హీరో మాత్రమే కాదు, క్యారక్టర్ ఉన్న మనిషిగా అందరూ గుర్తించారు. జూనియర్ ఎన్టీఆర్ చాలా క్రమశిక్షణ ఉన్న మనిషి. ఆయన ఏ సినిమా చేసినా, ఆ సినిమా పై భక్తి గౌరవంతో నటిస్తున్నారని చూస్తే అర్ధం అవుతాది. అందులో కూడా తారక్ కి అన్ని వాళ్ళ తాత బుద్ధులే అనిపిస్తాది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ఆయన కెరియర్ వెనుతిరిగి చూడలేదు.

See also  Upasana: రామ్ చరణ్ ఉపాసనలు ఇన్నేళ్ళు పిల్లలు కనకుండా ఉండడానికి అసలు కారణం ఇదేనట..

comments-on-junior-ntr-love-with-that-heroine

జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే ప్రతీ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు. బాల నటుడిగా నటించడమే కాకుండా అతి చిన్న వయసులోనే హీరోగా కూడా ఎంటర్ అయ్యాడు. అయితే సినిమా రంగంలో పెళ్లిళ్లు అయినవారు కూడా దారి తప్పి, ఎవరో ఒకరి ప్రేమలో పడటం, మొదట భార్యని వదిలేయడం లేదా రెండవ పెళ్లి చేసుకోవడం అనేవి మనం చాలా చూసాము. ఈ రంగంలో ఇవన్నీ కామన్ అని అనిపిస్తుంది. కానీ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సినిమా రంగంలోకి చాలా చిన్న వయసులో అడుగుపెట్టినప్పటికీ ఎలాంటి లవ్ స్టోరీస్ తారక్ కి లేవని అందరికీ తెలుసు. అయితే ఎవరికీ తెలియకుండా జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఒక లవ్ స్టోరీ ఉందని ప్రచారం జరుగుతుంది.

See also  Star Heroine : అస్వస్థకు గురైన స్టార్ హీరోయిన్.. హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు ఎం చేసారంటే..

comments-on-junior-ntr-love-with-that-heroine

జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఒక లవ్ స్టోరీ (Comments on junior NTR love with that heroine )
ఉందట. అప్పట్లో ఒక స్టార్ హీరోయిన్ ఎన్టీఆర్ ని లవ్ చేసిందట. ఎన్టీఆర్ ని తన వలలో వేసుకోవాలని , ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలని అనుకుందట. కానీ పాపం ఆమె ఆలోచన ఎక్కడా నిజం కాలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు. అశోక్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి హీరోయిన్ గా నటించిన సమీరారెడ్డి మన హీరోని ఘాడంగా ప్రేమించిందట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమీరా రెడ్డి టాలీవుడ్ లో కూడా బాగానే చలామణి అయ్యింది. సమీరారెడ్డి జూనియర్ ఎన్టీఆర్ ని ఎలాగైనా తన వలలో వేసుకోవాలని ప్రయత్నించిందంట గాని, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొంత అట్రాక్ట్ అయినా కూడా దూరంగా ఉండేవాడంట.

See also  Ananya Nagalla: అనవసరంగా సర్జరీ చేయించుకుని అవి నాశనం చేసుకున్న అనన్య..

comments-on-junior-ntr-love-with-that-heroine

అసలు వీరిద్దరి ప్రేమ అస్సలు వర్కౌట్ అవ్వనివ్వకుండా చేసిన వ్యక్తి ఎవరో కాదు, స్వయానా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ అంట. సమీరారెడ్డి కి హరికృష్ణ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడంట. ఎట్టి పరిస్థితుల్లో తన కొడుకు ఎన్టీఆర్ జోలికి వెళ్ళద్దని, వెళ్తే ఊరుకునేది లేదని వార్ణింగ్ ఇచ్చారట. అలా హరికృష్ణ వలన ఆమె వేరే దారి లేక ఎన్టీఆర్ కి దూరం అయ్యిందట గాని, లేకపోతే మన హీరో ప్రేమ ఎంత దూరం వెళ్లేదో మరి. ఇన్నాళ్లు ఇలాంటి వివాదాలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ప్రచారాలు వినక తప్పడం లేదు..