Jr NTR – Kalyan Ram : జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడుగా ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాడో మనందరికీ తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్కి విపరీతమైన క్రేజ్ పెరిగి.. ఆయన సినిమా అంటే ప్రాణం పెట్టే ( Jr NTR and Kalyan Ram disputes ) అభిమానులు ఉన్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇప్పటికే ఆయనకు బాలీవుడ్ లో విపరీతంగా ఆఫర్స్ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా మంచి మంచి యాడ్స్ లో కూడా నటించి జూనియర్ ఎన్టీఆర్ బాగా సంపాదిస్తున్నాడు. అన్ని వైపులా సంపాదిస్తూ అందరిని చూసుకుంటూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉండే హీరో ఎన్టీఆర్.
అలాగే కళ్యాణ్ రామ్అంటే కూడా తెలుగు సినీ అభిమానులందరికీ ఇష్టమే. ఎందుకంటే.. నందమూరి వారసుడు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ( Jr NTR and Kalyan Ram disputes ) చూసుకుని, ఎక్కడైనా కలిసినప్పుడు .. అక్కడ వాళ్లిద్దరూ రామలక్ష్మణుల్లా ఉన్నారని అభిమానులు అంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా కూడా.. కళ్యాణ్ రామ్ కి ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా ఉండే సోదరుడిలా కూల్ గా ఉంటాడు. అందుకే అన్నదమ్ములుగా వీరిద్దరి కాంబినేషన్ అంటే అందరికీ ఇష్టం.
అయితే ఇలాంటి అన్నదమ్ముల మధ్య ఒక మనిషి వల్ల చిచ్చు వచ్చిందని, అది కూడా ఒక హీరోయిన్ వలనవచ్చిందని అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఒక హీరోయిన్ ని ప్రేమించాడని, వాళ్ళిద్దరూ చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని.. అప్పట్లో అనేక వార్తలు వచ్చేవి. ఆ వార్తలను ( Jr NTR and Kalyan Ram disputes ) సీరియస్గా తీసుకున్న కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాడంట. ఆ హీరోయిన్ మన కుటుంబానికి సరైన మనిషి కాదని.. ఆమెను పెళ్లి చేసుకోవడం గాని లాంటివి చేయొద్దు. నీకు సాంప్రదాయంగా పెద్దలు చూసి పెళ్లి చేస్తారు అని చెప్పాడంట. జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంచెం సేపు విని సీరియస్ అయ్యాడంట. అసలు ఆ హీరోయిన్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాడంట.
మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు. ఇవన్నీ రూమర్స్ మాత్రమే, వాటిని పట్టించుకోని నన్ను ప్రశ్నించడం బాలేదు అన్నాడంట. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కి నిజం తెలిసి ఫీల్ అయ్యాడంట. జూనియర్ ఎన్టీఆర్కి సారీ కూడా చెప్పాడంట. అయినా కూడా వీళ్ళిద్దరి మధ్యన ఆ రోజు నుంచి.. మనసులో అది ఉండిపోయిందని.. ఒకరి మీద ఒకరికి నా మీద నమ్మకం లేదా అని ఎన్టీఆర్కి.. నేను అడిగితే మాత్రం అంత సీరియస్ అవ్వాలా అని కళ్యాణ్ రామ్ కి కోపం ఉందని.. ఇప్పుడు అనేక వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎక్కడా కూడా నిజం కనిపించలేదు. ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రామలక్ష్మణుల్లాగా ఉంటారని.. ఎక్కడ కలిసినా కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారని, ఎప్పడు అలానే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.