Home Cinema Chiranjeevi : చిరంజీవి పై ఆ విషయంలో అనుమానాలతో ఆందోళనలు..

Chiranjeevi : చిరంజీవి పై ఆ విషయంలో అనుమానాలతో ఆందోళనలు..

comments-on-chiranjeevi-and-surekha-america-tour

Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక సామాన్యమైన కుటుంబం నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. విలన్ గా చిన్న చిన్న పాత్రలు నటిస్తూ.. అలా హీరోగా మారి ఒక సెన్సేషన్ సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి అంటే.. మెగా అభిమానులందరికీ కూడా పిచ్చి ( Chiranjeevi and Surekha America tour ) అభిమానం. వాళ్ళకే కాకుండా మెగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక దేవుడితో సమానం. అలాంటి చిరంజీవి కేవలం సినీ అభిమానులకు, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా.. సామాన్యులకు కూడా ఎందరికో సేవా కార్యక్రమాలు చేసి, బ్లడ్ బ్యాంక్ లాంటివి పెట్టి, ఎంతో పుణ్య కార్యక్రమాలను కూడా చేసిన గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.

comments-on-chiranjeevi-and-surekha-america-tour

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉందొ దాని గురించి ఇంక అసలు చెప్పుకోవలసిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బ్రో సినిమా లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాకు ( Chiranjeevi and Surekha America tour ) తెలిసిన నా హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి గారే అని చెప్పడం జరిగింది. అంత గొప్ప స్థానంలో ఉన్న చిరంజీవి అంటే.. మెగా అభిమానులందరికీ ఎంతో గౌరవం, ఇష్టం. మెగాస్టార్ చిరంజీవి వయసు పెరిగే కొద్దీ యువతతో కూడా పోటీపడేలా.. ఇప్పటికైనా స్టెప్పులు వేస్తూ.. ఫైట్స్ చేస్తూ.. సినిమాలకు ఒక ఊపు అందిస్తున్నారు. ఈ ఏడాది పండక్కి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమాతో ఆయన మళ్లీ ఒక ప్రభంజనాన్ని సృష్టించారు.

See also  Bubblegum Teaser Review : రోషన్ రొమాన్స్ పై రాజీవ్ సుమల రియాక్షన్.. ఆ సీన్ లో డైలాగ్ వైరల్..

comments-on-chiranjeevi-and-surekha-america-tour

అలాగే చిరంజీవి నెక్స్ట్ సినిమా భోళాశంకర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమాపై కూడా మెగా అభిమానులందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పుడు చిరంజీవిపై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల చిరంజీవి ఇంట్లో ఆయన ఏకైక వారసుడు రామ్ చరణ్ ( Chiranjeevi and Surekha America tour ) ఆయన కోడలు ఉపాసనలకు కూతురు పుట్టిన సంగతి మన అందరికి తెలిసిందే. మనవరాలు పుట్టిన ఆనందం చిరంజీవికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని ఆయన అభిమానులకు చెప్పుకున్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఇటీవల చిరంజీవి అమెరికా వెళ్ళిన సంగతి తెలుపుతూ.. ఆయనే స్వయంగా ఆయన భార్యతో కలిసి ఫ్లైట్లో ఫోటో పెట్టడం జరిగింది.

See also  Niharika : ఇంకా పెళ్లి కాకుండానే లావణ్యను బాధ పెట్టిన నిహారిక..

comments-on-chiranjeevi-and-surekha-america-tour

దీనితో అందరూ చిరంజీవి మనవరాలు పుట్టిన ఆనందంలో అమెరికా వెళ్లి.. సురేఖకి కూడా ఆయన టైం ఇచ్చి.. ఆ ఆనందాన్ని ఇద్దరు ఎంజాయ్ చేయడానికి వెళ్లారని మెగా అభిమానులు అందరూ ఎంతో ఆనందించారు. ఇప్పుడు ఒక వార్త అందర్నీ కలచి వేస్తుంది. చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి వెకేషన్ కి వెళ్ళలేదని.. ఆయన తన కాలుకు సర్జరీ చేయించుకోవడానికి అమెరికా వెళ్లారని.. అసలు విషయం ఇదేనని.. అయితే ఆయన కాలికి మైనర్ సర్జరీ జరిగిందని.. భయపడాల్సిన అవసరమే లేదని.. ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి అని తెగ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు అందరూ విపరీతంగా ఆందోళన చెందుతున్నారు. ఈ వయసులో చిరంజీవి సర్జరీ ఏంటి అని.. కానీ నిజంగా అలాంటిదే ఉంటే ఆయన నేను సర్జరీ కోసం వెళ్తున్నాను అని చెప్తారు కదా? ఎందుకు సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఫోటోలు షేర్ చేస్తారు? కాబట్టి అలా భయపడాల్సిన అవసరం ఏమి లేదని.. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో నమ్మాల్సిన పనిలేదని.. అది స్వయంగా మెగా కుటుంబం నుంచి ఎవరైనా చెప్తేనే నమ్మాలని మరికొందరు నెటిజనులు వాపోతున్నారు.