Home Cinema Balakrishna: జై బాలయ్య.. నీకు కూడా ఆ స్టార్ హీరోయిన్ తో గాఢమైన లవ్ స్టోరీ...

Balakrishna: జై బాలయ్య.. నీకు కూడా ఆ స్టార్ హీరోయిన్ తో గాఢమైన లవ్ స్టోరీ నిజంగా ఉందా?

Comments on Balakrishna love story: నందమూరి బాలకృష్ణ అంటే ఒక అద్భుతం అనే అనుకోవాలి. ఆరు పదులు దాటుతున్నా కూడా, ఇప్పటికీ ఆయనలో ఉన్న హుషారు ఎక్కడా తగ్గటం లేదు. ఒక టైం లో ఇంక బాలయ్యకు సినిమాలు అనవసరం అని కూడా అనుకున్న టైం నుంచి.. మల్లి రిఫ్రెష్ అయ్యి, బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తున్నారు. అందుకే ఆయన్ని నటసింహం అని అంటారు. ఆయన నటించిన సినిమాలలో మిగిలిన వారు ఎవరు ఎక్కువగా కనిపించరు. ఎందుకంటే ఆయన డామినేషన్ అలా ఉంటాది. ఆయన మాట్లాడుతూ ఉంటె.. ఎంతసేపైనా అభిమానులు వింటారు. అలాగే బాలకృష్ణ కూడా వారి అభిమానుల కోసం, అలుపెరగక ఎంత సేపైనా మాట్లాడతారు. బాలకృష్ణ కి ఆయన అభిమానులకు ఉన్న అనుబంధం అలాంటిది.

See also  Manchu Manoj : మంచు మనోజ్ దంపతులు జై శ్రీ రామ్ అంటూ ఎం చేసారో తెలుసా?

comments-on-balakrishna-love-story

ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు సూపర్ హిట్ అయ్యి, బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ వయసులో కూడా సినిమాలను అంత జోష్ గా నటిస్తూ.. అంత పెద్ద హిట్స్ ఇవ్వడం అంటే నిజంగా మెచ్చుకోతగ్గ విషయం. అలాగే కేవలం సినిమాలు మాత్రమే కాకుండా, అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ.. ఆ ప్రోగ్రాం ను కూడా సూపర్ హిట్ చేసారు. ఇలా ఇంత ఫేమ్ ఉన్న బాలయ్య గురించి ఒక సీక్రెట్ విషయం బయటకు వచ్చిందంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఇంతకీ అదేమిటంటే.. బాలకృష్ణకు వయసులో ఉండగా ఒక స్టార్ హీరోయిన్ తో లవ్ స్టోరీ ఉందంట. బాలయ్య ఆ వయసులో ఒక స్టార్ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించారంట. ఆమె అందమే కాదు, ఆవిడ మనస్తత్వం కూడా చాలా బాగా నచ్చిందంట.

See also  Viswanath: వామ్మో విశ్వనాధ్ గారి ఆస్తి విలువ ఎంతో, దాన్ని ఆయన బ్రతికుండగానే ఎం చేశారో తెలుసా?

comments-on-balakrishna-love-story

అంతగా ఆమెలో అన్ని నచ్చడం వలనే బాలకృష్ణ ( Comments on Balakrishna love story  )ఆమెను ప్రేమించాడంట. వాళ్లిద్దరూ చట్టపట్టా వేసుకుని తిరిగేవారంట. ఇది కనిపెట్టిన హరికృష్ణ సీనియర్ ఎన్టీఆర్ కి చెప్పాడంట. అంతే ఆయన వెంటనే బాలకృష్ణ ని పిలిచి అసలు సంగతి ఏమిటని గట్టిగా అడిగారట. దానితో బాలయ్య అలాంటిది ఏమి లేదని చెప్పారంట. ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ ఇలాంటివి ఏమి పెట్టవద్దు. మన కుటుంభ పరువు నీ వలన పోకూడదు అంటూ సీనియర్ ఎన్టీఆర్ మరియు హరికృష్ణ వార్ణింగ్ ఇచ్చారంట. దానితో బాలకృష్ణ ఆ స్టార్ హీరోయిన్ కి దూరం అయ్యారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలీదు కానీ, ఈ టాపిక్ మాత్రం తెగ వైరల్ అయ్యింది. పాపం బాలకృష్ణ అంతగా ప్రేమించిన కూడా పెళ్లి వరకు మాత్రం ఆమెతో వెళ్లలేకపోయారు.

See also  Anupama Parameswaran : అనుపమ డబ్బుకోసం ఏ స్టార్ హీరోయిన్ చేయని పని ఎందుకు చేసింది?

comments-on-balakrishna-love-story

ఆ తరవాత బాలయ్యకి 1982లో ప్రముఖ వ్యాపారవేత్త దేవరపల్లి సూర్యరావు కుమార్తె అయిన వసుంధరాదేవితో పెద్దలు నిర్ణయించి పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ, పాపం బాలయ్య లవ్ సక్సెస్ కాలేదా అంటూ ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు. బాలయ్య ఇప్పుడు అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఎన్‌బీకే 108`(NBK108) వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే.