Home Cinema Anushka: అనుష్క నిజంగా ఆ స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకుందా.. అందుకే ప్రభాస్ అంతపని చేశాడా?

Anushka: అనుష్క నిజంగా ఆ స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకుందా.. అందుకే ప్రభాస్ అంతపని చేశాడా?

Comments on Anushka about Prabhas love failure: అనుష్క గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతీ సినిమాలో తనదైన శైలిలో ఎంతో అద్భుతంగా నటిస్తాది. స్టార్ హీరోల సరసన ఆమె నటన వాళ్ళతో పోటా పోటీగా ఉంటాది. అరుంధతి సినిమాతో ఆమెకు ఒక కొత్త క్రేజ్ మొదలయ్యింది. అక్కడ నుంచి ఇంక ఆమె ఆగలేదు, అటు కమర్షియల్ హీరోల పక్కన నటిస్తూ.. ఇటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు నటిస్తూ.. రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలతో ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది. అనుష్కా అనగానే మనందరికీ గుర్తుకు వచ్చే హీరో ప్రభాస్. అదేమిటో అనుష్క ఆల్మోస్ట్ టాప్ హీరోలు అందరితో నటించింది కానీ, ప్రభాస్ తో ఆమెకు ఉన్న కెమిస్ట్రీ మాత్రం వేరనే చెప్పుకోవాలి. అప్పట్లో ప్రభాస్ అనుష్కలపై అనేక వార్తలు ఎక్కువగా వచ్చేవి.

See also  Boney Kapoor : ఫైనల్ గా శ్రీదేవి చావుకు కారకులు ఎవరో బయటపెట్టిన బోనీకపూర్..

comments-on-anushka-about-prabhas-love-failure

ప్రభాస్, అనుష్కలు ప్రేమ లో (Comments on Anushka about Prabhas love failure )ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అనేక వార్తలు వచ్చాయి. ప్రభాస్ అనుష్కల ప్రేమ చాలా గట్టిదని, వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉందని, వీళ్ళు ఎప్పుడో పెళ్లి చేసుకుని బయటకు చెప్పడం లేదని, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో గాలి వార్తలు వేచ్చేవి, ఇప్పటికీ వస్తున్నాయి కూడా. అయితే ఎన్ని గాలి వార్తలు వస్తున్నప్పటికీ, ప్రభాస్ అనుష్కలు మాత్రం ఎన్ని ఇంటర్వ్యూ లలో అడిగినా కూడా ఎప్పుడు వారి ప్రేమ గురించి చెప్పలేదు. మా ఇద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం అంతే అని చెప్పుకుంటూ వచ్చారు.

See also  Janhvi Kapoor : అశ్లీల వెబ్సైటు లో అలా దారుణంగా జాన్వీ కపూర్.. ఆందోళనలో జాన్వీ..

comments-on-anushka-about-prabhas-love-failure

అనుష్క ప్రభాస్ వీళ్ళిద్దరూ మొదటి సారి బద్లా అనే సినిమా సెట్ లో కలిశారు. ఏ ముహూర్తాన వీళ్ళిద్దరూ కలిసారో గాని, అప్పటి నుంచి వీళ్ళ జర్నీ బాగా నడుస్తూనే వచ్చింది. బిల్లా, మిర్చి, బాహుబలి1, బాహువుబలి 2 ఇలా వీళ్ళిద్దరూ కలిసి చేసిన ప్రతీ సినిమా సూపర్ డూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. అనుష్క ప్రభాస్ ల మధ్య ప్రేమ అనేది లేదని ఎంత చెప్పినా, ఫాన్స్ మాత్రం ఒప్పుకోవడం లేదు. వీళ్లద్దరి జంటని అభిమానులు ఆరాధిస్తున్నారు. అయితే ఇటీవల అనుష్క గురించి ఒక వార్త సోహాల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో తెలీదు కానీ, తెలిసి తెలియకుండా ఇలాంటి వార్తలు వైరల్ చేయడం కరెక్ట్ కాదు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే..

See also  Prabhas: ఈ రెండు స్టార్స్ వల్లనే త్రిష మరియు అనుష్కలను ప్రభాస్ కి దూరమయ్యేలా చేస్తున్నాయా.?

comments-on-anushka-about-prabhas-love-failure

అనుష్కకి ఒక పెద్ద స్టార్ హీరో తో ఎఫైర్ ఉందని, అందుకే ఆమెను ప్రభాస్ పక్కన పెట్టాడని వార్తలు వస్తున్నాయి. పైగా ఈ విషయం తెలిసిన ప్రభాస్ తల్లి, మనకు ఇలాంటి కోడలు వద్దు అని గట్టిగా చెప్పారంట. అందువలన ప్రభాస్ కి అనుష్క అంటే ఎంత ఇష్టం ఉన్నా, పెళ్లి జోలికి వెళ్ళలేదంట. అనుష్క అలా చేయడం వలెనే, ప్రభాస్ తన ప్రేమను వదులుకుని, తన మనసుని ముక్కులుగా చేసుకున్నాడని ఫాన్స్ జాలిపడిపోతున్నారు. అసలు ఇంకొక కోణం నుంచి చూస్తే, అనుష్క పేరెంట్స్ ప్రభాస్ వాళ్ళ ఇంటికి వెళ్లి సరదాగా టైం స్పెండ్ చేసిన వార్తలు కూడా చాలా సార్లు సోషల్ మీడియాలో వచ్చాయి. అలాంటప్పుడు ఈ వార్తలో ఎంత నిజం లేదో తెలిసిపోతుంది.