Home Cinema Anasuya: అనసూయ ఏమిటి అలా అయిపొయింది.. హెల్త్ బాగానే ఉందా.?

Anasuya: అనసూయ ఏమిటి అలా అయిపొయింది.. హెల్త్ బాగానే ఉందా.?

పూర్వము సినిమా ఆర్టిస్ట్ లను చూడాలి అన్నా, వారి పర్సనల్ లైఫ్ గురించి, వారి అప్ డేట్స్ గురించి తెలుసుకోవాలంటే సామాన్యుడికి చాలా కష్టంగా ఉండేది. పత్రికలలో చదివినవో, టీవీ లో చూసినవో నమ్మాలి తప్ప.. వాళ్ళ కళ్లతో వాళ్ళు చూసినవి, విన్నవి ఉండేవి కాదు. ఇక ఆర్టిస్ట్ని ఏమైనా అడగాలి అనుకున్నా, ఏమైనా చెప్పాలి అనుకున్న ఎలాంటి మార్గం ఉండేది కాదు. రోజులు మారాయి, ఇప్పుడు ఎవరి మధ్యన మరొకరు అవసరం లేరు.

See also  Ustaad Bhagat Singh: కోటి ఆశలతో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఇక లేనట్లేనా.?

ఇప్పుడు నటుడు, అభిమానులు ఒకరితో ఒకరు చాలా ఈజీ గా మాట్లాడుకుంటున్నారు. సెలెబ్రెటీస్ వాళ్ళ అప్ డేట్స్ వాళ్ళ అభిమానులతో ఎప్పటికప్పుడు స్వయంగా చెబుతున్నారు. అదే మన సోషల్ మీడియా ద్వారా ఇదంతా సాధ్యం అవుతుంది. దీనివలన డైరెక్ట్ గా ఎలాంటి వ్యక్తికైనా, ఏ స్థితిలో ఉన్న వారైనా వాళ్ళ మనసులో ఉన్న మాటని పంచుకోవడానికి సోషల్ మీడియా బెస్ట్ ప్లాటుఫార్మ్.

అనసూయ ఒక మంచి యాంకర్ మరియు ఆర్టిస్ట్ కూడా. టీవీ షో లో నటించిన అనసూయ సినిమాల్లో కూడా నటించింది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాది. ఎప్పటికప్పుడు ఈమె తన అప్ డేట్స్, ఫొటోస్ అన్ని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తాది. వాటికి నెటిజనులు కూడా చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా అనసూయ ట్రెడిషనల్ గా తయారయ్యి పిక్స్ పోస్ట్ చేసింది.

See also  Bro Trailer Review : బ్రో సినిమా ట్రైలర్ రివ్యూ

చక్కగా, సాంప్రదాయంగా, అందంగా ఉన్న అనసూయను చూసి కొందరు ఆనందిస్తే.. మరి కొందరు అదేమిటి సడన్ గా అనసూయ అలా అయిపొయింది అని ఎగతాళిగా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు, కొందరైతే అనసూయ అలా అయిపోయిందేమిటి హెల్త్ బాగానే ఉందా? అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.