Home Cinema Chiranjeevi : ఆ హీరోతో పెళ్లి క్యాన్సిల్ అయిన తరువాత చిరంజీవిని పెళ్లి చేసుకున్న సురేఖ..

Chiranjeevi : ఆ హీరోతో పెళ్లి క్యాన్సిల్ అయిన తరువాత చిరంజీవిని పెళ్లి చేసుకున్న సురేఖ..

Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కెరీర్ పరంగా కానీ, వ్యక్తిగతం పరంగా కానీ మెగాస్టార్ చిరంజీవి కోట్లాది మంది అభిమానులకు ఎంతో ఆదర్శం అని చెప్పొచ్చు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆయన ఎన్నో ఒడిదుడుగులను ఎదురుకొని నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు. హీరో గా నిలదొక్కుకునే ముందు ఆయన చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు విలన్ రోల్స్ కూడా చేసాడు(Chiranjeevi Wife Surekha). అయితే చిరంజీవి లోని మంచి లక్షణాలు, అలాగే ఆయన ఎదుగుదలని గుర్తించిన ప్రముఖ కమెడియన్ అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖ ని చిరంజీవి కి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ముందుకు వచ్చాడు.

Chiranjeevi-Surekha

ఆయనకీ ఇచ్చి పెళ్లి చేసేముందు చిరంజీవి పై ఎన్నో విచారణలు జరిపించాడు. మంచి కుర్రాడు అని తెలుసుకున్న తర్వాతే చిరంజీవికి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేసాడు. ఆ తర్వాత జరిగిన హిస్టరీ మన అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ లో ప్రతీ హీరోపై ఎదో ఒక వ్యక్తిగత రూమర్ వచ్చేది, పలానా హీరోయిన్ తో అఫైర్స్ నడిపారు అంటూ ఉండేవారు. కానీ చిరంజీవి విషయం లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క రూమర్ కూడా అలాంటిది రాలేదు. సురేఖ తో ఆయన అంత స్వచ్ఛమైన దాంపత్య జీవితం కొనసాగించాడు. ఇదంతా పక్కన పెడితే అల్లు రామలింగయ్య చిరంజీవి కంటే ముందే ఒక స్టార్ హీరోకి సురేఖ ని ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకున్నాడట.

See also  Adivi Sesh-Akkineni Supriya: అక్కినేని సుప్రియ అడవి శేష్ ను ఘోరంగా మోసం చేసిందా.? మరి చేసుకుందాం అనుకున్న పెళ్లి.

chiranjeevi-family

అతను అంటే అల్లు రామలింగయ్య గారికి మొదటి నుండి ఎంతో మంచి అభిప్రాయం. ఆ స్టార్ హీరో కి కూడా సురేఖ ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే. కానీ ఇద్దరి జాతకాలు కలవకపోవడం కారణంగా వీళ్ళ పెళ్లి పెటాకులు అయ్యింది(Chiranjeevi Wife Surekha). ఆ తర్వాత చిరంజీవి కి ఇచ్చి వివాహం చేసాడని ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో టాక్ ఉంది. జాతకాలను బలంగా నమ్మే అలవాటు ఉన్న అల్లు రామలింగయ్య కి, సురేఖ ని చిరంజీవి పెళ్లి చేసుకున్న తర్వాత అతని తలరాత మారిపోతుందని, ఇండస్ట్రీ కి మెగాస్టార్ రేంజ్ కి ఎదగడమే కాకుండా కుటుంబం మొత్తానికి ఒక దారి చూపిస్తాడని జ్యోతిష్యుడు చెప్పాడట, ఆయన చెప్పినట్టుగానే చిరంజీవి నేడు ఏ స్థానం లో ఉన్నాడో మన అందరం చూస్తూనే ఉన్నాం.

See also  Nagarjuna: సొంత కొడుకులని కూడా చూడకుండా, నాగార్జున అలా అనేయడం దారుణం!

chiranjeevi-wife-surekha

చిరంజీవి మొన్న రిలేస్ అయిన భోళా శంకర్ సినిమా ప్లాప్ మాత్రమె కాదు ఈ ఏడాది లో అతి పెద్ద డిసాస్టర్ అనే చెప్పాలి. ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర కి తన జీవితాల్లోని 2023 అతి పెద్ద దరిద్రపు సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే, ఈ ఒక్క 2023లోనే ఈయన దాదాపు 100 కోట్లు నష్ట పోయాడు. అది ఎలా అని అనుకుంటున్నారు, ఈ ఏడాది మరో డిసాస్టర్ అక్కినేని అఖిల్ సినిమా ఏజెంట్, ఈ సినిమా నిర్మాత కూడా ఇతడే పాపం. మెగా ఫాన్స్ ఐతే డైరెక్టర్ మెహెర్ రమేష్ ఎక్కడ కనిపడితే అక్కడ కొడతాం అని దృడ సంకల్పంతో ఉన్నారు. మెహెర్ రమేష్ ప్రస్తుతం అగ్యాథం లోకి వెళ్ళిపోయాడు అని సినీ వర్గాల్లో టాల్క్.