
Varun-Lavanya : ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది. మెగా అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేడుక ఇది. కారణం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ సినిమాకు సంబంధించిన వాళ్ళే అవ్వడం. పైగా అది మెగా కుటుంబంలో జరగడం. వీటన్నిటి ( Chiranjeevi decision about Varun and Lavanya marriage ) వలన ఆనందంతో అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక దగ్గరికి వచ్చేస్తున్న వీళ్ళ పెళ్లి వేడుకకి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కూడా జరిగిపోయింది. ఈ సెలబ్రేషన్స్ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే కలిసి ఆనందంగా చేసుకున్నారు.
చిరంజీవి.. నాగబాబు ఇంట్లో ప్రతి వేడుకని స్వయంగా.. అది తన వేడుకలాగే ఆనందంగా చేసుకునే మనిషి. నిహారిక పెళ్లి టైంలో కూడా చిరంజీవి అన్ని దగ్గరుండి చూసుకున్నట్టు కనిపిస్తూనే ఉంది. ఇక తన తమ్ముళ్ల పిల్లలను ( Chiranjeevi decision about Varun and Lavanya marriage ) చూస్తే తన పిల్లలను చూసినంత ఆనందంగానే మురిసిపోతుంటారు చిరంజీవి. అదే క్రమంలో నిహారికను కూడా చాలా అల్లారు ముద్దుగా చూస్తాడు. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో కూడా ఎంగేజ్మెంట్లో గానీ ప్రతి చోట.. రింగ్ తొడిగినప్పుడు చిరంజీవి ఆయన భార్య సురేఖ నే దగ్గర ఉండి నిలబడి ఆ కార్యక్రమాన్ని చేయించారు.
మెగా కుటుంబంలో చిరంజీవి పెద్దకొడుకు అవ్వడం వలన వాళ్ల కుటుంబంలో మిగిలిన వాళ్ళందరూ కూడా చిరంజీవికి, సురేఖకు ఎంతో గౌరవాన్ని ఇచ్చి వాళ్ళ చేతుల మీద గానే అన్ని చేయించుకుంటారు. అలాగే ఇప్పుడు ( Chiranjeevi decision about Varun and Lavanya marriage ) వరుణ్ తేజ్ పెళ్లికూడా దగ్గరకు వచ్చేస్తుంది. అయితే వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో చిరంజీవి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారంట. అదేంటంటే.. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలు ఒకవేళ ఒకరికొకరు పెళ్లయిన తర్వాత నచ్చకపోయినా, మనస్పర్ధలు వచ్చినా.. విడాకులు ఎలా తీసుకోవాలి అనే దానిమీద పూర్తి క్లారిటీ పెట్టుకొని ముందుగానే వాళ్ళిద్దరితో సంతకాలు తీయించుకొని.. వాటిని రెడీగా పెట్టారంట. శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఇదేం పని చిరంజీవి చేయడం అని కొందరు అనుకుంటున్నారు.
ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. చిరంజీవి ఇలాంటి పని చేశారని మాత్రం టాలీవుడ్ మీడియాలో తెగ హల్చల్ తెగ వస్తున్నాయి. అయితే ఒకవేళ చేసినా కూడా ఇందులో తప్పేముంది అని కొందరు అంటున్నారు. చిరంజీవి తన కూతురు శ్రీజ మరియు నాగబాబు కూతురు నిహారికలు విషయాల్లో జరిగిన లోటుపాట్లుగానే అటువంటి సమస్యలు గానీ.. అలాంటివి ఇక లావణ్య త్రిపాఠి రాకూడదని ఫిక్స్ అయ్యారట. లావణ్య త్రిపాఠిని కూడా తన కూతుర్లాటిదే అని చిరంజీవి భావిస్తున్నారట. కలిసి ఉంటే చాలా మంచిదే అందరం ఆనందిస్తాం. ఒకవేళ ఒకరికి ఒకరు తప్పక విడిపోవాలనుకుంటే ఆరోజు ఎదుర్కొనే సమస్యల్ని మనం ముందుగానే షార్ట్ అవుట్ చేసుకుంటే సమస్య ఉండదు అనేదే ఆయన ఉద్దేశం అని అంటున్నారు. ఏదేమైనా ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ అసలు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి విడిపోయే ఆలోచన రాకూడదని కలిసి నూరేళ్లు హాయిగా బ్రతకాలని మెగా అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.