Home Cinema Chiranjeevi: ఆ ఒక్క కారణం చెప్పి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఆపేసిన చిరంజీవి.....

Chiranjeevi: ఆ ఒక్క కారణం చెప్పి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఆపేసిన చిరంజీవి.. ఆ కారణం ఏంటంటే..

మెగా హీరో వరుణ్ తేజ్ తనదైన శైలిలో నటిస్తూ, మంచి మంచి సినిమాలను.. హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ మధ్య వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠిల మీద సోషల్ మీడియాలో వార్తలు బాగా హల్చల్ చేస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య లవ్ స్టోరీ నడుస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వరుణ్ తేజ్ కు లావణ్య త్రిపాఠి తగ్గ జోడీగానే ఉంటుంది. వీరిద్దరి ఈడు జోడు బాగుందని నెటిజనులు కామెంట్స్ చేస్తూ ఉంటారు.

See also  Popular Actress: బాబోయ్ ఇంత మంది ఉన్నారేంట్రా.? పెళ్ళికి ముందే తల్లయిన స్టార్ హీరోయిన్లు..

ఇటీవల నాగబాబు ఒక ఇంటర్వ్యూ లో తన పిల్లలు విడిగానే ఉంటారని, వారి స్వేచ్చకి నేనెప్పుడూ అడ్డు రానని చెప్పారు. అలాగే వరుణ్ తేజ్ కు త్వరలోనే పెళ్లి చేయాలని అనుకుంటున్నామని నాగబాబు చెప్పారు. పైగా ఆ వివరాలు స్వయంగా వరుణ్ తేజ్ తన అభిమానులకు చెబుతాడని ఆయన అన్నారు. మెగా వారి ఇంట మరో పెళ్లి సందడి మొదలవ్వబోతుందని మెగా ఫాన్స్ ఆనందంలో ఉన్నారు.

వరుణ్ తేజ్ లావణ్య మధ్య లవ్ స్టోరీ నడుస్తుంది కనుక, వాళ్లిద్దరికే పెళ్లి జరుగుతుందని అభిమానులు అనుకుంటున్నారు, కాని నిజానికి వరుణ్ తేజ్ పెళ్లి లావణ్యాతో చెయ్యడానికి చిరంజీవి ఒప్పుకోలేదట. మెగా ఫ్యామిలీలో ఇండస్ట్రీలో నుంచి వచ్చిన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకుంటే చెడు జరుగుతుందని చిరంజీవి కి సెంటిమెంట్ అంట. అందుకే మెగా ఫామిలీ లో అమ్మాయిలకు గాని, అబ్బాయిలకు గాని సినిమా హీరో, హీరోయిన్స్ ని చెయ్యకూడదని డిసైడ్ అయ్యారట.

See also  Niharika : తొలిసారిగా విడాకులపై స్పందించి అసలు విషయం చెప్పేసిన నిహారిక!

వరుణ్ తేజ్ పెళ్లి వెంకటేష్ చిన్న కూతురితో చెయ్యాలని అనుకుంటున్నారట. కేవలం చిన్న సెంటిమెంట్ తో అంత చక్కని జంట ని దూరం చేశాడా చిరంజీవి అని అనుకుంటున్నారు. అంతే కాదు వీళ్ళ ఫామిలీ మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలుగుతూ సినిమా హీరో హీరోయిన్స్ ని వాళ్ళు చేసుకోకూడదు అనుకోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు..