Home Cinema Chiranjeevi – Vaishnavi Chaitanya : బేబీ హీరోయిన్ ని చూసి చిరంజీవి తనకి ఇష్టమైన...

Chiranjeevi – Vaishnavi Chaitanya : బేబీ హీరోయిన్ ని చూసి చిరంజీవి తనకి ఇష్టమైన ఆ హీరోయిన్ ని తలుచుకుని ఎం చేసాడంటే!

chiranjeevi-speech-about-vaishnavi-chaitanya-compared-to-that-top-heroine

Chiranjeevi – Vaishnavi Chaitanya : తెలుగు సినీ అభిమానుల్లో యువత అంతా కూడా ఇప్పుడు ఒక్క సినిమా గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్గా, విరాజ్ ముఖ్యమైన పాత్రలో, సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ సినిమా గురించి.. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ ( Chiranjeevi speech about Vaishnavi Chaitanya ) హిట్ అయిందంటే.. యువత అంతా కూడా ఈ సినిమాని రిపీట్ రిపీట్ గా చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాపై వాళ్ళ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య విపరీతమైన క్రేజీని సంపాదించుకుంటే.. మొదటి సినిమాతోనే ఊహించని స్థాయిలో యువతని ఒక ఊపు ఊపింది.

chiranjeevi-speech-about-vaishnavi-chaitanya-compared-to-that-top-heroine

ఈ సినిమాలో వైష్ణవి కేవలం యువతని మాత్రమే కాకుండా అందరినీ ఆకట్టుకుంది. కేవలం తన నటనా ప్రతిభతోనే సినిమాలో హీరోయిన్ ఎక్స్పోజింగ్ అక్కడక్కడా ఉన్నప్పటికీ నటనతోనే ఎక్కువగా అందర్నీ ఆకట్టుకుంది. అన్ని( Chiranjeevi speech about Vaishnavi Chaitanya ) వయసుల వారు కూడా వైష్ణవి చైతన్య నటనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మొదటి సినిమాతోనే ఇంత బాగా నటించిన ఈ అమ్మాయి కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందని వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్ కి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. చిన్న సినిమా సక్సెస్ మీట్ కి.. అంత పెద్ద హీరో ఎటువంటి అరమరికలు లేకుండా ఆనందంగా చిరంజీవి రావడం జరిగింది.

See also  NTR : ఎన్టీఆర్ కోరుకొగానే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా?

chiranjeevi-speech-about-vaishnavi-chaitanya-compared-to-that-top-heroine

ఆయన ఈ వేడుకకు హాజరయ్యి ఆనందంతో పొంగిపోయారు. చిన్న బడ్జెట్ తో అందరిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా తీసిన ఆ చిత్ర బృందం మొత్తం అందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా అనేకం రావాలని.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ని చూసి అందరూ గర్వించాలని.. ప్రపంచ ( Chiranjeevi speech about Vaishnavi Chaitanya ) స్థాయిలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంకా ఎదగాలని దానికి ఇలాంటి ఇన్స్పిరేషన్ ఉన్నవాళ్లే ఇంకా కష్టపడాలని.. కొత్త వాళ్ళు ఇంకా ఇంకా రావాలని ఆయన ఎంతో ఆనంద అందరినీ ఆహ్వానించడం జరిగింది. అలాగే వైష్ణవిని సినిమాలో చూసిన తర్వాత ఇది ఎన్నో సినిమా అని అడిగితే మొదటి సినిమా అని చెప్పగానే ఆశ్చర్యపోయినాను అన్నారు చిరంజీవి.

See also  Renu Desai: పవన్ కళ్యాణ్ కి అదిరిపోయే ఎటాక్ ఇచ్చిన రేణుదేశాయ్.. అతనేంచేసాడో సీక్రెట్ బయట పెట్టింది!

chiranjeevi-speech-about-vaishnavi-chaitanya-compared-to-that-top-heroine

అలాగే వైష్ణవి నటన చూస్తుంటే ప్రతి సీన్లో కూడా ఆమె సహజ నటన చూస్తే నాకు జయసుధ గుర్తొచ్చిందని చెప్పుకొచ్చారు. జయసుధ ఎలాంటి పాత్రనైనా చాలా సహజంగా నటించి అలా పడేస్తుందని.. అలాగే వైష్ణవి కూడా ఇన్నాళ్లకు మళ్ళీ జయసుధ లాంటి హీరోయిన్ ని వైష్ణవిలో చూశానని చిరంజీవి చెప్పారు. దీంతో చిరు మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నెటిజనులంతా చిరంజీవికి ఈ యంగ్ హీరోయిన్ ని చూడగానే.. ఆయన వయసులో.. ఆయనతో నటించి.. ఆయన చూసిన హీరోయిన్స్ గుర్తుకొస్తున్నాయి అని పాడుతూ నవ్వుకుంటున్నారు. చిరంజీవి, జయసుధ కలిసి మగధీరుడు సినిమా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇలా ఆయన వయసు ఆయన హీరోయిన్స్ గుర్తుకు వచ్చి వైష్ణవిని తెగ పొగిడేసారు.