Home Cinema Chiranjeevi : ఈ వయసులో నాకు చేంజ్ కావాలంటూ తెల్లార్లు ఆ పని చేస్తాను అంటున్న...

Chiranjeevi : ఈ వయసులో నాకు చేంజ్ కావాలంటూ తెల్లార్లు ఆ పని చేస్తాను అంటున్న చిరంజీవి!

chiranjeevi-song-jam-jam-jajjanaka-released-from-bholaa-shankar-movie

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన్ని ఇంకా మన మెగాస్టార్ హీరో చిరంజీవి అంటూ అభిమానులు ఇంకా ఆదరిస్తున్నారు. ఒకవేళ ఆయన నాకు వయసు అయిపోయింది నేనింక నటించను అన్నా ( Chiranjeevi song Jam Jam Jajjanaka ) కూడా అభిమానులు ఒప్పుకునేలా కనబడడం లేద. అసలు మెగాస్టార్ దరిదాపులకు వృద్ధాప్యం అనేది వస్తే ఒప్పుకోరేమో అనిపిస్తుంది. చిరు కూడా వీళ్ళ అభిమానానికి పొంగిపోతూ.. ఇంకా ఇంకా హుషారుగా సినిమాల్లో నటిస్తూ.. అభిమానుల ఆదరణ పొందుతూ ఉన్నాడు. 2023 జనవరి పండగల్లో రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తో చిరంజీవిలో ఇంకా హుషారు పెరిగింది.

chiranjeevi-song-jam-jam-jajjanaka-released-from-bholaa-shankar-movie

ఇప్పుడు 2023 ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి మరో సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అదే బోలాశంకర్ సినిమా. బోలా శంకర్ సినిమాపై మెగా అభిమానులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దానికి కారణం లేకపోలేదు.. చిరంజీవి ఇటీవల సినిమా వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అవడం.. అలాగే భోళాశంకర్లో ( Chiranjeevi song Jam Jam Jajjanaka ) చెల్లెలు సెంటిమెంట్ తో సినిమా ఉండడంవల్ల.. మెగాస్టార్ చెల్లెలు సెంటిమెంట్ తో చేసిన హిట్లర్ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. ఇక భోలశంకర్ టీజర్, మొదటి సాంగ్ కూడా ప్రేక్షకాదరణ చాలా గట్టిగానే పొందాయి.

See also  Naga Chaitanya - Akhil : నాగచైతన్యకి ఆమెతో పెళ్లి ఖాయం అంట.. దానికి అఖిల్ ఏమన్నాడంటే..

chiranjeevi-song-jam-jam-jajjanaka-released-from-bholaa-shankar-movie

ఇక ఈరోజు బోలాశంకర్ లో మరొక పాటని రిలీజ్ చేసింది చిత్రం బృందం. జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక.. తెల్లార్లు ఆడదాం తైతక్క అంటూ చిరంజీవి పడుతూ డాన్స్ వేసిన పాటను చూసి అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఈ వయసులో కూడా చిరంజీవి ఎంత అద్భుతంగా చేస్తున్నాడని ఆనంద పడుతున్నారు. అలాగే ఈ పాట ( Chiranjeevi song Jam Jam Jajjanaka ) మధ్యలో చిరంజీవి మనకి చేంజ్ కావాలి దరువు మార్చు అనే ఆయన అని డాన్స్ చేస్తూ ఉంటే.. అందరూ ఈ వయసులో కూడా చిరంజీవి నాకు చేంజ్ కావాలంటూ తెల్లార్లు జామ్ జామ్ చక్క చక్క అంటూ చిందులేద్దామని ఆయన డాన్స్ చేస్తూ ఉంటే.. ఆనందంతో ఉబ్బితైపోతున్నారు అభిమానులు. ఈ పాటతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగాయి.

See also  Samantha: నెలకు ఇంస్టాగ్రామ్ ద్వారా సమంత ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు..??

chiranjeevi-song-jam-jam-jajjanaka-released-from-bholaa-shankar-movie

ఒక్కొక్కటిగా వదులుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వీడియో అంచనాలను పెంచుతూ వస్తుంది. ఆగస్టు 11న రిలీజ్ కాబోతున్న బోలోశంకర్ సినిమాని మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా.. చిరంజీవి హీరోగా.. తమన్నా హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలుగా నటించిగా.. సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. ఈ తరం వాళ్ళతో పోటీ పడుతూ చిరంజీవి వేస్తున్న చిందులు ఊరికే పోవడం లేదు.. వాళ్లతో సినిమా సక్సెస్ లో కూడా పోటీ పడుతూనే ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే ఇటీవల రిలీజైన బ్రో పాట కంటే కూడా ఈ పాటని ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇందులో చిరంజీవి స్టెప్స్ బాగా నచ్చుతున్నాయి.