Home Cinema Mega Family: మెగా కుటుంబంలో వరుసగా విడాకుల నేపధ్యంలో చిరు సంచలన నిర్ణయం. తీవ్ర నిరాశలో...

Mega Family: మెగా కుటుంబంలో వరుసగా విడాకుల నేపధ్యంలో చిరు సంచలన నిర్ణయం. తీవ్ర నిరాశలో అభిమానులు.

Chiranjeevi Responds: మనందరికీ తెలుసు.. మెగా కుటుంబంలో వరుసగా ఏం జరుగుతుందో.. మొన్నటి వరకు మెగస్టార్ చిరంజీవి కూతురు విషయం గురించి రచ్చ నడిస్తే ప్రస్తుతం మెగా డాటర్ నాగబాబు కూతురు విడాకులు తీసుకోబోతుందంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. మెగా బ్రదర్ అయినటువంటి నాగబాబు కూతురు నిహరిక-జొన్నలగడ్డ చైతన్య ను వివాహం చేసుకుంది. 2020వ సంవత్సరంలో డిసెంబర్ 9వ తారీకున అంగరంగ వైభవంగా నిహరిక వివాహం చేసుకుంది. పెళ్ళి తర్వాత తన జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తూ వచ్చింది నిహరిక.

See also  Fish Venkat : ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ పరిస్థితి ఏంటి ఇలా అయింది . .

chiranjeevi-responds-finally-about-divorce-of-niharika-konidela-with-husband-chaitanya

అయితే ప్రస్తుతం ఏమైందో తెలియదు కానీ… వీళ్ళిద్దరి జంట చాలా రోజుల నుండి దూరంగా ఉంటున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారమే నడుస్తుంది. అయితే ఈ వార్తలన్నీ ఫేక్ న్యూస్ గా కొట్టి పడేసారు మెగా అభిమానులంతా.. ఇదిలా ఉండగానే కొద్ది రోజుల క్రితం జొన్నలగడ్డ చైతన్య తన సోషల్ మీడియాలోనుండి వీళ్ళ పెళ్ళి ఫోటోలని డెలిట్ చేసాడు. దీంతో ఆమె విడాకులు తీసుకుందంటూ పెద్ద ఎత్తున దుమారమే చెలరేగుతుంది.

chiranjeevi-responds-finally-about-divorce-of-niharika-konidela-with-husband-chaitanya

అయితే ఈ వివాదం పై.. ఇటు మెగా ఫ్యామిలీ కానీ అటు జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ కానీ దీని గురించి స్పందించలేదు. దాంతో ఈ క్రమంలో ఇలా వస్తున్న వార్తలు నిజమేనంటూ మెగా ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. ఇలాంటి క్రమంలో ఇంటికి పెద్ద దిక్కు ఐనటువంటి మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇన్ని ఏళ్ళలో ఏ పరిస్థితికైనా ఏ డెసీషన్ ఐనా ఫైనల్ గా తీసుకునేది చిరంజీరి గారే అన్నట్లు ఉండేది. (Chiranjeevi Responds)

See also  Mahesh Babu: ఆఖరికి మహేష్ బాబు కూడా వేణుస్వామి తో దాని కోసం పూజలు చేస్తూ వైరల్ అవుతున్న ఫోటోలు..

chiranjeevi-responds-finally-about-divorce-of-niharika-konidela-with-husband-chaitanya

అయితే ఇటీవలి కాలంలో చిరు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ తప్పు పడ్డారు. ఇంత వయసు వచ్చినప్పటికీ.. మంచి ఏదో చెడు ఏదో మాకు తెలుసు అంటూ చిరంజీవి నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. అందుకోసమే చిరు ఇప్పటి నుండి ఎంత సహయం చేయాలో అంతే చేసి ఇక మిగిలిన విషయాల్లో తల దూర్చకుండా మిగిలిన ఎలాంటి విషయాలు పట్టించుకోకుడదంటూ డిసైడ్ అయ్యారంట.. దాంతో ఈ బోల్డ్ నిర్ణయాన్ని మెగా అభిమానులు షాక్ కు గురయ్యారు..