Home Cinema Sushmita Konidela: వరుణ్ తేజ్ పెళ్ళిలో చిరంజీవి కూతురు సుస్మిత డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

Sushmita Konidela: వరుణ్ తేజ్ పెళ్ళిలో చిరంజీవి కూతురు సుస్మిత డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

chiranjeevi-daughter-sushmita-konidela-wore-a-costly-dress-at-varun-tej-marriage

Sushmita Konidela: గత కొన్ని నెలలుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి గురించి ఎంతగానో ఎదురు చూశారు. చివరికి నిన్న రాత్రి ఈ లవర్స్ ఇద్దరూ భార్యాభర్తలు అయ్యారు. ఇటలీలో వీళ్ళ ప్రేమ మొదటిసారిగా ( Sushmita Konidela at Varun Tej marriage ) చిగురించడం వలన అక్కడే పెళ్లి చేసుకోవాలని వీళ్ళ తలంపుతో అక్కడ చేసుకున్నారు. వీళ్ళ ఆలోచనకు మెగా కుటుంబం మొత్తం ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి.. అంతమంది సెలబ్రిటీస్ బిజీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే సమయంలో టైమును జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని అందరు అక్కడికి చేరడం అనేది నిజంగా చాలా గొప్ప.

sushmitha-konidela-in-varun-marriage-dress

పెళ్లంటే ఏదో హడావిడిగా ఒక పూటతో కానీయకుండా.. మూడు రోజులు పండగలా చేసుకున్నారు. మూడు రోజులపాటు మెగా కుటుంబం మొత్తం అక్కడ ఉండి.. ఒకరితో ఒకరు ఆనందంగా పెళ్లి వేడుకలు అన్నీ కూడా చక్కగా చేసుకున్నారు. ఇంకా ( Sushmita Konidela at Varun Tej marriage ) పూర్తిగా ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటికి రాలేదు. ఏదో ఒక్కొక్కటి కొన్ని కొన్ని ఫొటోస్ బయటికి వస్తే.. వాటిని చూసే అభిమానులు ఎంతగానో పొంగిపోతున్నారు. ఇక పూర్తి ఫోటోలు, వీడియోలు అనేవి ఎప్పటికీ బయటకి వస్తాయో చూడాలి.

See also  Mega Family : మెగా కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఇదే..

sushmitha-konidela-in-varun-marriage

వరుణ్ తేజ్ పెళ్లి నిమిత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎవరికి వాళ్లు మంచి డ్రెస్సెస్ లు వేసుకొని చాలా బాగా తయారయ్యారు. డ్రెస్సెస్ కూడా ఒక కోడ్ సిస్టం లో వేసుకొని.. ఒకరితో ఒకరికున్న అనుబంధాలను బయట పెట్టారు. ఇక మెగా స్టార్ చిరంజీవి అయితే చిన్నపిల్లాడిలా ప్రతి చిన్న వేడుకునీ ఎంతో హ్యాపీగా ( Sushmita Konidela at Varun Tej marriage ) ఎంజాయ్ చేస్తూ గడిపారు. ఆయన, ఆయన భార్య సురేఖ ఇద్దరు కూడా పెద్దలుగా ముందు నిలబడి పెళ్లి బాధ్యతలు మొత్తం దగ్గరుండి చూసుకోవడమే కాకుండా.. చిన్న పిల్లలతో కలిసి చక్కగా ఎంజాయ్ చేశారు కూడా.. లైఫ్ని ఇలా ఎంజాయ్ చేయాలి అని అనిపించేలా ఈ పెళ్లిని వాళ్ళ కుటుంబాలు చేసుకున్నాయి.

See also  Telugu movies: ఈ నెలలో రిలీజ్ కానున్న టాప్ మూవీస్ ఇవే.. ఇందులో మీరు చూడాల్సినవేమిటో ఒక లుక్కెయ్యండి..

sushmitha-konidela-in-varun-tej-marriage

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటు సినిమాలతో, అటు రాజకీయాలతో ఎంతో బిజీగా ఉండి కూడా.. తన అన్న కొడుకు పెళ్లికి మూడు రోజులపాటు అక్కడే ఉండి.. అన్నిటిని ఎంజాయ్ చేయడం నిజంగా చాలా గొప్పతనం. చిరంజీవి పెద్ద కూతురు ఈ పెళ్లి నిమిత్తం ఒక డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్ ఖరీదు తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత వేసుకున్న గ్రీన్ కలర్ డ్రెస్ ఖరీదు ₹1,79,200. ఈ డ్రెస్ ను హైదరాబాద్ కు చెందిన ప్రముఖ డిజైనర్ రుణాల్ని రావు సుస్మిత డిజైన్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో సుస్మిత డ్రెస్ గురించి గట్టి డిస్కషన్ జరుగుతుంది. ఈ డ్రెస్ ఆన్ లైన్ లో దొరుకుతుందట. ఇంకా పెద్ద సైజు కావాలంటే.. ఇంకా కాస్ట్ పెరుగుతుందట. డబ్బున్నవాళ్ళు, సెలబ్రటీస్ ఇలా ఎన్ని వేడుకలు గట్టిగా చేసుకుంటే.. అంతమందికి మంచి వ్యాపారం జరుగుతాది. ప్రస్తుతం సుష్మిత డ్రెస్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.