Chiranjeevi-Surekha : సాధారణంగా చాలామంది లైఫ్ లో కెరీర్ పరంగా విపరీతమైన సక్సెస్ సాధిస్తే పర్సనల్గా కొన్ని నష్టపోతుంటారు. అలాగే పర్సనల్ లైఫ్ చాలా బాగున్నా కూడా వాళ్ళు కెరియర్ పరంగా పెద్ద సక్సెస్ను సాధించలేకపోతుంటారు. దీనికి కారణం కేవలం టైం.. సమయాన్ని దేనికి ఎక్కువ సేపు మనం పెడతాము అది ( Chiranjeevi and Surekha are doing this job ) చాలా బాగా సక్సెస్ అవుతుంది. సమయాన్ని దేనికి తక్కువ సేపు పెట్టగలుగుతాం అది కొంత డౌన్ అవుతుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి జీవితంలో మాత్రం విభిన్నంగానే జరిగింది. ఆయన కెరీర్ పరంగా ఎంత పెద్ద స్టార్ అయ్యారో మెగాస్టార్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత పునాదిని వేసి ఆయనకంటూ ఒక పెద్ద స్థానాన్ని నిలుపుకున్నారో మనందరికీ తెలిసిందే.
ఇక పర్సనల్ లైఫ్ లో చూస్తే.. ఆయన చాలా చిన్న హీరోగా ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోవడం జరిగింది. అల్లు రామలింగయ్య, చిరంజీవి కచ్చితంగా పైకి వస్తాడని తన కూతురి జీవితం చాలా ఉన్నతంగా ఉంటుందని ఆయన ముందుగానే ఊహించే కష్టపడే గుణం ఉన్న వ్యక్తిని చూసి అల్లుడుగా చేసుకున్నారు. చిరంజీవి ( Chiranjeevi and Surekha are doing this job ) కంటే పెద్ద స్థాయిలో ఉన్న కుటుంబం నుంచి సురేఖ ని తెచ్చుకుని పెళ్లి చేసుకున్నా కూడా.. ఆయన నిరంతరం తన స్వయంకృషిని తాను వదలకుండా పనిచేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. అందుకే ఈరోజు చిరంజీవి అంత సక్సెస్ ని సాధ్నచాడన్న విషయం అందరికీ తెలుసు. అయితే సినిమా రంగంలో అయిన ఎంత సక్సెస్ను సాధించారో అలాగే చిరంజీవి పర్సనల్ లైఫ్ కూడా ఎంతో ఉన్నతంగా సాగింది.
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అటు భార్య తరుపు పుట్టింటి వాళ్ళు అందరితోనూ కూడా సఖ్యతగా ఉంటూ.. అందరినీ ఆయన తోచినంతగా అందరికీ సపోర్ట్ గా నిలుస్తూ.. మెగా హీరోలను ఎంత మందిని కుటుంబంలో తయారు చేసారో మనందరికీ తెలుసు. ఎక్కడా కూడా ఆయన భార్యతో డిస్టబెన్స్ లేకుండా ఇద్దరు అన్యోన్యంగా ఇన్నాళ్లు ఉంటూ.. పిల్లలని, కుటుంబాన్ని అంతటినీ చక్కగా చూసుకున్న గొప్ప జంట చిరంజీవి, సురేఖ. అయితే ( Chiranjeevi and Surekha are doing this job ) ఇలాంటి జంట మధ్య కూడా అప్పుడప్పుడు గొడవలు అవుతాయంట. చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వాళ్ళిద్దరి మధ్య వచ్చే గొడవల గురించి చెప్పుకొచ్చారు. సురేఖకి నాకు ఎప్పుడూ పెద్దగా మనస్పర్ధలు రావు. ఎప్పుడైనా గొడవ వచ్చినా కూడా పిల్లల గురించి వస్తాది. వాళ్ళని అతిగా గారం చేస్తేనో.. లేకపోతే చదువులు గురించి.. వాళ్ల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు గొడవ వస్తుంది కానీ వాటన్నిటిని కూడా సురేఖ సంభాలిస్తాది. ఎక్కడిది అక్కడే.. ఎప్పటికప్పుడు మరచిపోతాది.
అందరినీ తానే చుట్టి తానే అన్ని సమస్యలకి సొల్యూషన్ తీసుకొని వస్తాది. నేను కేవలం బయట పనులు చూసుకొని బయట అన్ని చూసుకున్న తర్వాత తను చెప్పింది ఏదైనా నాకు నచ్చకపోయినా మళ్లీ నాకు నచ్చజెప్పి ఇలా చేస్తే బాగుంటుందని చెప్తే ఆ తర్వాత నేను దాన్ని అంగీకరిస్తాను. అలా నన్ను,పిల్లల్ని, కుటుంబాన్ని అందరినీ చూసుకోవడంలో ఉంటాం. మా మధ్య గొడవ ఎంతోసేపు ఉండదు. కొద్దిసేపట్లోనే అది మాయం అయిపోతుంది. నాకంటే ముందు సురేఖ తన కూల్ అయిపోయి అసలు అక్కడ సమస్యను పట్టించుకోకుండా చేసి మళ్లీ నా పనులు సపోర్ట్ గా వచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పకు వచ్చారు. చిరు సురేఖల జంట ఇంత అన్యోన్యంగా ఎల్లకాలం ఆనందంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.