Home Cinema Puri – Charmi: పూరిని మర్చిపోలేకపోతున్న ఛార్మి అందుకే అర్ధరాత్రి ఆ విషయం చెప్పకనే చెప్పేసిందిగా..

Puri – Charmi: పూరిని మర్చిపోలేకపోతున్న ఛార్మి అందుకే అర్ధరాత్రి ఆ విషయం చెప్పకనే చెప్పేసిందిగా..

Charmi Puri: తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ల లో పూరి జగన్నాథ్ ఒకరు.. ఆయన గురించి ప్రత్యేకించి వర్షాలు అవసరం లేదు. ఇండస్ట్రీలో బద్దలు కొట్టే రికార్డులు ఆయన సొంతం ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించాడు. ప్రిన్స్ మహేష్ బాబు తో పోకిరి లాంటి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందించి ఇండస్ట్రీ రికార్డులన్నీ తిరగ రాశాడు. ఆయన దర్శకత్వంలో చిన్న హీరోలను కూడా టాప్ హీరోల రేంజ్ కి తీసుకు వెళ్ళాడు. ఒకానొక సమయంలో పూరీ సినిమాలు విడుదలవుతున్నాయి అటే చాలు చాలా మంది దర్శకులకి తమ సినిమాలు ఎక్కడ ప్లాప్ అవుతాయో అని పోస్ట్ ఫోన్ చేసుకునే వాళ్ళు.. అలాంటి టాలెంట్ డైరెక్టర్ పూరి.. వరుస అవకాశాలతో దూసుకుపోతూ హిట్టు ఫ్లాప్ అనేది సంబంధం లేకుండా అతి తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కించే ఘనత కేవలం పూరి జగన్నాథ్ అని చెప్పాల

See also  Poonam Kaur : బ్రో వివాదం పై పూనమ్ కౌర్.. దాని వెనుక అసలు సీక్రెట్ అదే..

Ismart Shankar

అలాంటి పూరీ జగన్నాథ్ ఇటీవల కాలంలో అంచనాలన్నీ తారుమారవుతూ ప్రస్తుతం టాలీవుడ్ లో వెనుకబడిపోయారని చెప్పాలి. రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆయనకి ఆ రేంజ్ లో సాలిడ్ అనేది దక్కలేదు. విజయ్ దేవరకొండ తో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించినప్పటికీ ఆ చిత్రం దారుణంగా డిజాస్టర్ అవడంతో అతి పెద్ద పరాజాన్ని లైగర్ రూపంలో మూటగట్టుకున్నాడు జగన్నాథ్. ప్రస్తుతం ముంబై కి షిఫ్ట్ అయ్యారు అక్కడే ఉంటున్నారు. కానీ ఫ్యామిలీ మాత్రం హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా కుటుంబ వద్దకు వచ్చి సరదాగా గడిపి వెళ్తున్నారని మనకు తెలుస్తుంది.

Charmi Kour

అయితే గత కొద్ది కాలంగా పూరి జగన్నాథ తనతో విడిపోయారు అన్న వార్తలు పుకార్లు షికార్లు చేయడంతో.. కేవలం తన భార్యతో కలిసి ఓ పూజా కార్యక్రమం పూరి జగన్నాథ్ నిర్వహించడంతో ఆ వార్తలకే పులిస్టాప్ పడినట్లు అయ్యింది. లేకపోతే సోషల్ మీడియాలో మరింత విపరీతంగా దారుణంగా వాటిని ట్రోల్ చేసేవారు. తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలు కనిపించడంతో ఆయన కుటుంబంతో ఉన్నట్లు తెలవడంతో అక్కడితో ఆ వార్తలు నిలిచిపోయాయి. ఆ రూమర్స్ కి పుల్ స్టాప్ పడ్డదని చెప్పాలి. కాగా గతంలో ఒక సారి పూరి జగన్నాథ్ కుమారుడు ఆడియో ఫంక్షన్ కి వచ్చినప్పుడు బండ్ల గణేష్ ఆయన భార్య లావణ్య గురించి వాళ్ళు ఆసక్తికరమైన వాక్యాలు చేశాడు.

See also  Samantha: సమంత అమెరికా వెళ్ళింది ఇందుకా.. మాయో సైటిస్ అనే వంకతో ఆమె చేస్తున్న పనులు ఇవా..

Charmi Puri

ఆ మాటలు ఏంటంటే ఈ సమయంలో పూరి జగన్నాథ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్న బాగుందంటూ తన దైన శైలిలో కౌంటర్ వేశాడు. ఇలా పూరి పర్సనల్ లైఫ్ ఎప్పుడు కాంట్రవర్సీల మయంగానే మిగిలిపోయింది. పూరి తన కొడుకుని స్టార్ హీరో చేసేందుకు ఎంత ట్రై చేసినా సక్సెస్ కాలేదు. నేడు పూరి బర్త్డే సందర్భంగా ముంబైలో తన టీం తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక చార్మి అర్ధరాత్రి నైట్ పూరికి విషెస్ తెలియజేస్తూ ఇస్టా లో పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పూరి జగన్నాథ్ మీద ఛార్మీ కి ఎంత ప్రేమ ఉందో అని, ఇన్నాళ్లు సైలెంట్ గా ఉంటూ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేయనని చెప్పిన ఛార్మీ మీకు సడన్ గా పూరి జగన్నాథ్ (Puri – Charmi ) కోసం పోస్ట్ చేయడంతో అందరూ వీళ్ళిద్దరి మధ్య ఇంకా బంధం విడిపోలేదు కొనసాగుతుంది అని చెబుతున్నారు.