Home Cinema Niharika : నిహారిక భార్యగా కోడలిగా ఎలాంటిదో తెగించి చెప్పిన ఆ వ్యక్తి మాటలు నిజమేనా?

Niharika : నిహారిక భార్యగా కోడలిగా ఎలాంటిదో తెగించి చెప్పిన ఆ వ్యక్తి మాటలు నిజమేనా?

chaithanya-father-comments-on-niharika-about-her-behavior-after-marriage-is-it-true

Niharika : మెగా బ్రదర్ నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారిక.. ఆమె భర్త చైతన్య ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. గత కొంతకాలంగా నిహారిక విడాకులు తీసుకుంటుందని, భర్తతో విడిపోతుందని అనేక వార్తలు అయితే వచ్చాయి కానీ.. పక్క క్లారిటీగా నిహారిక గాని, మెగా ( Chaithanya father comments on Niharika ) కుటుంబం గానీ ఎవరూ కూడా బయట పెట్టలేదు. అందుకే ఈ వార్తల్లో అంత నిజం లేదని చాలామంది అనుకున్నారు. ఆ తర్వాత నిహారిక భర్త ఒక ఆశ్రమం నుంచి అతను పెట్టిన పోస్ట్ చూసి కచ్చితంగా వీళ్ళిద్దరూ విడిపోయారని నిర్ధారించుకున్నారు. నెటిజనులు అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరూ విడిపోయినట్టు ప్రూఫ్స్ తో సహా నెట్టింట్లో విడుదల చేశారు.

chaithanya-father-comments-on-niharika-about-her-behavior-after-marriage-is-it-true

ఎప్పుడైతే నిహారిక భర్త నుంచి విడిపోయిందో.. అప్పటినుంచి నిహారికపై అనేక వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో నెటిజనులు ఒకరితో ఒకరు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఎక్కువగా నిహారికపై నెగిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. నెటిజనులు ముందు నుంచి ఊహించినప్పటికీ కూడా.. ఈ సంఘటన ఎవరికి నచ్చడం ( Chaithanya father comments on Niharika ) లేదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఎవరు కూడా ఆలోచించడం లేదు. ఎందుకు భర్తను వదిలేయాలి అని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మెగా కుటుంబంలో ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉండడంతో.. మెగా ఇంట్లో ఆడపిల్లల పెంపకం సరిగ్గా లేదని కూడా కామెంట్లు చేస్తున్నారు. దీనితో మెగా అభిమానులు చాలా బాధపడుతున్నారు.

See also  Ram Charan : రాజమౌళి అల్లు అరవింద్ ప్రాజక్ట్ లో రాముడిగా రామ్ చరణ్.. మీరు ఊహించలేని సీతా రావణులు వెళ్లే..

chaithanya-father-comments-on-niharika-about-her-behavior-after-marriage-is-it-true

ఒక వైపు నుంచే తెలిసి ఒకే విధంగా జడ్జిమెంట్ ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదని.. అవతలి నుంచి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయో.. అందుకే విడిపోతున్నారని మెగా అభిమానులు ఎక్కడకక్కడ తిరిగి కామెంట్లు పెడుతూనే ఉన్నారు. అలాగే నిహారిక భర్త చైతన్య గురించి కూడా నెగిటివ్ గా మెగా అభిమానులు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే చైతన్య తండ్రి రిటైర్డ్ ఐ జి ప్రభాకర్ రావు తన స్నేహితులతో కొన్ని మాటలు ( Chaithanya father comments on Niharika ) అన్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన నిజంగా ఆ మాటలు అన్నారో లేదో ప్రూఫ్స్ అయితే లేవు గాని.. ఆయన స్నేహితులతో అన్నారంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. చైతన్య తండ్రి స్నేహితులతో మాట్లాడుతూ.. నేను ఉద్యోగరీత్యా గౌరవమైన హోదాలో ఉన్నాను. ఇంట్లో పెద్ద వాళ్లతో నిహారిక ఒక్కరోజు కూడా గౌరవంగా మసులుకోలేదు.

See also  Samantha - Vijay - Rashmika: రష్మిక సమంత చంప చెల్లుమనిపించే షాక్.? విజయ్ దేవరకొండ విషయంలో.. ఏది నిజం.?

chaithanya-father-comments-on-niharika-about-her-behavior-after-marriage-is-it-true

అసలు భర్తతో కలిసి జీవించాలని ఆలోచన ఆమెకు లేదు. తన భర్త పై ఎప్పుడు ప్రేమ అనేది ఆమె చూపించలేదు. ఎప్పుడు చూసినా క్లబ్బులు, పబ్బులు అంటూ తిరగడమే తప్ప.. కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు మెగా అభిమానులు మా కుమారుడిని నిందించడం ఎంతవరకు న్యాయమని ఆయన అంటున్నారు అని అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఆయన మాటల్లో, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది ఎవరికీ కూడా క్లారిటీ లేదు. ఇది కేవలం ఎవరైనా సృష్టించైనా పోస్ట్ చేసి ఉండొచ్చు.. లేదా నిజంగానే ఆయన అని ఉండొచ్చు. కానీ ఈ వార్త నిజమా కాదా అనేది చైతన్య తండ్రి తనంతట తానుగా రియాక్ట్ అయ్యి ఇలాంటి వార్తలు చూసి ఇందులో ఎంతవరకు నిజం ఉంది నిజం లేదు అనేది ఆయన చెబితే తప్ప మనకి క్లారిటీ రాదు. ఏది ఏమైనా నిహారిక మళ్లీ మంచి జీవితం స్టార్ట్ చేసి.. ఆమె కోరుకున్న జీవితం దక్కాలని అభిమానులైతే మాత్రం కోరుకుంటున్నారు.