Home Cinema Mega Family : ఈ ఫోటో లో ఆ ఒక్క పర్సన్ మిస్సింగ్.. ఎవరో చెప్పగలరా?

Mega Family : ఈ ఫోటో లో ఆ ఒక్క పర్సన్ మిస్సింగ్.. ఎవరో చెప్పగలరా?

can-you-guess-one-person-missing-in-this-mega-family-photo

Mega Family : కొన్ని వేడుకలు అనుకోకుండా సడన్గా జరుగుతాయి. కొన్ని వేడుకలను ముందు నుంచి అనుకుంటూ, దాని గురించి ఎదురు చూస్తూ దాన్ని ఆస్వాదించడం నిజంగా ఆనందాన్ని ఇస్తాయి. అలాగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ( One person missing in this mega-family ) పెళ్లి కూడా అంతే ఘనంగా అంతే ఆనందంగా జరిగింది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగిన దగ్గర నుంచి నవంబర్ 1వ తేదీ పెళ్లి జరిగే వరకు కూడా నిజంగా అందరికీ చాలా ఆనందాన్ని పంచారు మెగా కుటుంబం. ప్రతి చిన్న సందర్భాన్ని కూడా అదొక ఫంక్షన్ లా చేసుకుని అభిమానులతో ఆ ఫొటోలను షేర్ చేసుకుని చాలా సంతోషంగా చేసుకుంది మెగా కుటుంబం.

Mega-family-one-person-missing

ఇక మెగా అభిమానులకు అయితే మెగా కుటుంబంలో ఏ చిన్న మంచి జరిగినా కూడా ఎంతో ఆనందంతో పొంగిపోతూ ఉంటారు. రామ్ చరణ్, ఉపాసనకి కూతురు పుట్టినప్పుడు కూడా.. కూతురు పుట్టినప్పుడు ఏంటి, ఉపాసన ప్రెగ్నెంట్ అని ( One person missing in this mega-family ) తెలిసి దగ్గర నుంచి వాళ్ళ కూతురు పుట్టే వరకు కూడా ప్రతి నిమిషం, ప్రతి చిన్న చిన్న విషయాలను సోషల్ మీడియాలో ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఆనందించారు. మెగా కుటుంబం అంటే అభిమానులకు ఎంత ఇష్టమో.. మెగా కుటుంబానికి కూడా అభిమానులతో ప్రతీది షేర్ చేసుకోవడం అంటే అంతే ఇష్టం.. అంతే బాగా ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు.

See also  Tamannaah bhatia : కారులో బాయ్ ఫ్రెండ్ తో డిన్నర్ డేట్ కి వెళ్తూ కనిపించిన తమన్నా..

Mega-family-one-person-anjanadevi

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి ఇటలీలో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. దీని నిమిత్తం మెగా కుటుంబానికి బాగా సన్నిహితులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్లి అక్కడ సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరిపించుకున్నారు. అలాగే ( One person missing in this mega-family ) అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నవంబర్ 5వ తేదీని రిసెప్షన్ చేస్తారని అంటున్నారు. ఈ రిసెప్షన్ కి యావత్ సెలబ్రిటీస్ సినిమా రంగంలో సెలబ్రిటీసు రాజకీయ రంగంలో వాళ్ళు అందరూ కూడా వస్తారని అంటున్నారు మరి ఈ వేడుక హైదరాబాదులో చేస్తారా, ఎంత ఘనంగా చేస్తారో అనేది అప్పుడు తెలుసుకోవాల్సిన విషయం.

See also  Samantha: సమంత తన అభిమానులని అతి పెద్ద ఆశ్చర్యానికి గురి చేసిన వీడియో వైరల్..

Mega-family-one-person-anjanadevi-varun-marriage

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి సందర్భంగా.. ఇటలీలో అక్కడ కుటుంబం తీసుకున్న ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తూ ఉంటే.. వాటిని చూసి అందరూ మురిసిపోతున్నారు. అలాగే ఒక ఫోటో సోషల్ మీడియాలో వచ్చింది. అందులో.. మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, అలాగే ఆయన తమ్ములు నాగబాబు,పవన్ కళ్యాణ్,భార్య సమేతంగా అలాగే ఆయన ఆడపడుచులు ఇద్దరు ఫ్యామిలీతో ఆ ఫోటో చాలా చూడముచ్చటగా ఉంది. కాకపోతే ఆ ఫోటోలో ఒక్క పర్సన్ మిస్సింగ్. ఆ పర్సన్ కూడా ఉంటే ఫోటోకి నిండుతనం వచ్చి ఉండను అని అందరూ అంటున్నారు. ఇంతకీ ఆ పర్సన్ ఎవరు ఎవరంటే.. చిరంజీవి తల్లి అంజనాదేవి. ఆవిడ కూడా ఉంది ఉంటె.. సంపూర్ణంగా కుటుంబం ఫోటో చాలా బాగుండునని అందరూ అనుకుంటున్నారు. కాకపోతే ఆమె ఆరోగ్య పరిస్థితి వలన ఆమెని ఇటలీ తీసుకెళ్లలేదని అంటున్నారు.